దాండియా క్వీన్

దాండియా క్వీన్

దాండియా క్వీన్

దేవీ నవరాత్రులు వస్తే ఫాల్గుణి పాఠక్ పేరు గుర్తు తెచ్చుకుంటారు దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా గా పేరు తెచ్చుకున్న ఈ 56 ఏళ్ల గాయని తన పాటలతో నృత్యాలతో పండుగ కు సంగీత శోభ తీసుకువస్తారు. స్టేజ్ షో లతో పాపులర్ అయినా ఫల్గుణి 1999 లో విడుదల చేసిన మైనే పాయల్ హై ఛంకై, పాట హిట్ అయింది. నవరాత్రి షోలలో ఈ పాటకు ఎంతో డిమాండ్ వచ్చింది. నవరాత్రుల్లో ఆమె పాటలు వినాలంటే రెండు కోట్లు ఇచ్చుకోవాలి. అమెరికా,దుబాయ్ ల్లో ఆమె వీలును బట్టి పండుగ ను ప్లాన్ చేసుకుంటారట.