మహిళా కమాండో యూనిట్

మహిళా కమాండో యూనిట్

మహిళా కమాండో యూనిట్

ప్రధాన భద్రత కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని నిర్ణయిస్తూ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) తన మొట్టమొదటి ఆల్ విమెన్ కమాండో దళాన్ని ప్రవేశపెట్టింది. వంద మంది మహిళా సి ఐ ఎస్ ఎఫ్ లకు ఫిట్ నెస్ వెపన్స్ హ్యాండ్లింగ్, లైవ్-ఫైర్ డ్రిల్ వంటి ఆపరేషన్ స్కిల్స్, రన్నింగ్ అబ్స్టాకిల్ కోర్స్ లు 48 గంటల కాన్ఫిడెన్స్  బిల్డింగ్ ఎక్సర్సైజల్లో శిక్షణ ఇచ్చారు మధ్యప్రదేశ్ లోని బర్వాహత రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఆర్టిసి లో శిక్షణ మొదలైంది. వీరు ప్రధానంగా విమానాశ్రయాల్లో ఇతర సన్నితమైన సంస్థల్లో విధులు నిర్వహిస్తారు.