గడ్డి పైన నడిస్తే ఆరోగ్యం

గడ్డి పైన నడిస్తే ఆరోగ్యం

గడ్డి పైన నడిస్తే ఆరోగ్యం

ఉదయం లేవగానే చెప్పులు లేకుండా గడ్డి పైన నడిస్తే నేలపై ఉండే ఎలక్ట్రాన్ లు నిద్రలేమిని తగ్గించటమే కాకుండా ఆరోగ్యకరమైన నిద్రకు కారణం అవుతాయట. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేసిన ఒక అధ్యయనంలో ఈ గడ్డి పైన నడక ఒంట్లో వాపును తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతోంది. ఒత్తిడి హార్మోన్ అయినా కార్టిసాల్ స్థాయిలు తగ్గిస్తుంది నడిచే గడ్డి లో హానికరమైన పదునైన వస్తువులేవి లేకుండా చూసుకోమని మధుమేహం ఉన్నవారికి వాళ్ళకి డాక్టర్లు సలహా ఇస్తున్నారు.