సేవకు గుర్తింపు

సేవకు గుర్తింపు

సేవకు గుర్తింపు

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఆస్ట్రేలియా పర్యాటక రంగం చేస్తున్న క్యాంపెయిన్ కు భారత్ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశం దక్కించుకుంది. అందం, తెలివి, అనుకువ, సేవా భావంతో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ మాతా శిశు ఆరోగ్య రక్షణ, పోషణ వంటి విషయాల్లో ఆమె తీసుకునే శ్రద్ధ చూసిన తర్వాతనే ఆస్ట్రేలియా ‘కమ్ అండ్ సే గడే’ క్యాంపెయిన్ కు ఆమెను ఎంపిక చేసుకున్నది.టీవీ యూట్యూబ్ డిజిటల్ పోస్టర్ల సహాయంతో ఆమె అక్కడ ప్రచారకర్తగా పనిచేయనున్నది.