పాఠాలు చెప్తున్న డాక్టర్

పాఠాలు చెప్తున్న డాక్టర్

పాఠాలు చెప్తున్న డాక్టర్

కానూరులో వైకల్యాలు ఉన్న పిల్లల కోసం స్పెషల్ స్కూల్ ఏర్పాటు చేసింది దీప్తి తివారి. ఆమె కొడుకు భరత్ శారీరక మానసిక వైకల్యంతో బాధ పడడం చూడలేక వైద్య విద్య చదువుకున్న దీప్తి ప్రాక్టీస్ మానేసి సంకల్ప స్పెషల్ స్కూల్ ప్రారంభించింది. 2007 లో ప్రారంభించిన ఈ స్కూల్లో కొన్ని వందల మంది స్పెషల్ చిల్డ్రన్ ఎన్నో నైపుణ్యాలు నేర్చుకున్నారు వీలైనంత చదువు కూడా చదువుకున్నారు. హస్త కళలలో ప్రావీణ్యత సంపాదించారు. పరమైన లోపాలు ఉన్న పిల్లల కోసం సంకల్ప ఒక దేవాలయం వంటి పాఠశాల.