దేవితా సరాఫ్ జెనిత్ కంప్యూటర్స్ అధినేత రాజ్ కుమార్ సరాఫ్ కుమార్తె హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ పూర్తి చేసిన దేవితా 2006 లో సొంత సంస్థ వియు టెలివిజన్స్ ప్రారంభించింది. టీవీ కి కంప్యూటర్ హంగులు జోడించి హై డెఫినిషన్ స్క్రీన్ తో పాటు డి2హెచ్ ఛానల్స్ యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ వంటి యాప్ లు జోడించి స్మార్ట్ టీవీ లను తీసుకువచ్చారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సాంకేతిక సంస్థల సత్తా చాటిన ఘనత 44 ఏళ్ళ దేవితకు దక్కుతోంది. డైనమైట్ దేవితా సరాఫ్ పేరుతో బిజినెస్ ఉమెన్ పేరుతో పెర్ఫ్యూమ్ రూపొందించారమె ఆమె సంపద విలువ 3000 కోట్లు.













