• జీవితంలో మాతృత్వం గొప్ప సెలబ్రేషన్. మరి ఆ హోదాలోకి వచ్చే అమ్మాయి వేసుకునే దుస్తులు ఇంకెంత అందంగా, సౌకర్యంగా ఒక పండుగ లాంటి రోజుని ప్రతిబింబించాలి. గర్బినీలకు బొట్ నెక్, వి ఆకారంలో వుండే మెడ బావుంటాయి. పొడవాటి ట్యూనిక్, స్కిన్నీ జీన్స్ తో కలిపి వేసుకుంటే ఇంకా చక్కగా ఉంటాయి. ప్రింట్లు, గళ్ళ కంటే సదా రంగులే అందంగా ఉంటాయి. కంటి వంత మైన పసుపు, గులబీ, నీలం, ఆకుపచ్చ, పీచ్, గులాబీ ఛాయలు బావుంటాయి. మెత్తని నూలు, కలనేత నూలు, లిక్రా, విస్కోస్ వంటి సాగే రకాలు సౌకర్యంగా అనిపిస్తాయి. కలీ గౌన్ తరహా డిజైన్లు కూడా కాబోయే అమ్మలకు అందం ఇచ్చేవే ఈ సమయంలో కుట్టించుకునే దుస్తులు, ప్రసవం అయ్యాక తల్లి పాలు ఇచ్చేందుకు కూడా వీలుగా కుట్టించుకుంటే బావుంటుంది. ప్రింటెడ్ ఎలైన్ కుర్తిలకి ముందు భాగంలో జిప్ ఉండేలా కుట్టించుకుంటే తర్వాత చక్కగా ఉపయోగ పడుతుంది.

    ఈ డ్రెస్ చక్కగా సౌకర్యంగా వుండాలి.

    జీవితంలో మాతృత్వం గొప్ప సెలబ్రేషన్. మరి ఆ హోదాలోకి వచ్చే అమ్మాయి వేసుకునే దుస్తులు ఇంకెంత అందంగా, సౌకర్యంగా ఒక పండుగ లాంటి రోజుని ప్రతిబింబించాలి. గర్బినీలకు…

  • ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల ఉపయోగాల సంగతి కొంచం పక్కన పెడితే సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్న చిన్నారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని. క్రైమ్ రిపోర్ట్స్ చెప్పుతున్నాయి. ఇంటర్నెట్ సక్రమ వినియోగం గురించి పిల్లలకు తెలియజేయాలి. దీని కారణంగా ప్రతికూల ప్రభావితులు కాకుండా పిల్లలను రక్షించుకోవాలి. చిన్న వయస్సులోనే పిల్లలకు మొబైల్ ఫోన్ తో ఆడటం లో అనవసరమైన కాల్స్, సందేహాలు, సోషల్ మీడియా యాప్స్ పదే పదే వాడటం వల్ల ఎన్నో శరీరక మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. నకిలీ ప్రోఫైల్స్, ఐడెంటిటీలు, చొరీల విషయంపై వారితో ఓపెన్ గా చేర్చించాలి. అపరిచితులతో స్నేహం ఎంత ప్రమాదమో చెప్పాలి. ఆన్ లైన్ లో పిల్లలు చూస్తున్న యాప్స్ పైన ఒక కన్నేసి వుంచాలి. పిల్లలు నేర్చుకునేది తల్లిదండ్రుల నుంచే కనుక అస్సలు పెద్దవాళ్ళే కొన్నింటికి దూరంగా వుంటే పిల్లలు అలాగే ఉండగలుగుతారు. మనం టి. వి చూస్తూ పిల్లలను చదూవుకొమని చెప్పడం ఎంత భావ్యంగా ఉండదో ఇదీ అలాంటిదే.

    పిల్లలను కొన్నింటికి దూరంగా వుంచాలి.

    ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల ఉపయోగాల సంగతి కొంచం పక్కన పెడితే సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్న చిన్నారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని. క్రైమ్ రిపోర్ట్స్ చెప్పుతున్నాయి.…

  • ఇల్లు కాదలా లంటే కష్టం అనుకుంటారు కొందరు. బహుడురం ప్రయాణాలు పడవని, బయటి ఫుడ్ పడదని, శరీరం అలసట ఒర్చుకొదనీ ఎన్నో సాకులు, కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎం చెప్పుతున్నారంటే ఎప్పుడూ ఇల్లు పట్టుకుని ఉండకుండా బయటి ప్రదేశాలు చూడాలనే ఆసక్తి ఉండేవారికి ప్రక్రుతి లో మమేకమవ్వుతూ పచ్చదనం చూసేందుకు ఇష్టపడే వాళ్ళకీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందిట. అమెరికాలోని ఓరిజన్ స్టేట్ యునివర్సిటి వారు 4400 మందితో ఒక ఆన్ లైన్ సర్వే చేసారు. ఎంతో మంది మనస్సు బాలేకపోయినా శారీరకంగా అలసట గా వున్న రిక్రియేషన్ కోసం ప్రయాణాలు చేస్తామన్నారు. సరికొత్త ఎనర్జీ నిమ్పుక్కోవడం కోసం ప్రయాణాలన్నారు ఇంకొందరు. ఏది ఏమైనా, ప్రక్రుతి లో మమేకమై వుండే పల్లె జనాలు, అడవుల్లో వుండే తెగలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో జీవించే మన్యుషులు హాయిగా లేరని సర్వే రిపోర్టు. పచ్చదనానికి ఎవ్వరు దగ్గరగా వుంటారో వాళ్ళ జీవితంలో సంతృప్తి ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు.

    చుట్టూ పచ్చదనం తో సంతృప్తి

    ఇల్లు కాదలా లంటే కష్టం అనుకుంటారు కొందరు. బహుడురం ప్రయాణాలు పడవని, బయటి ఫుడ్ పడదని, శరీరం అలసట ఒర్చుకొదనీ ఎన్నో సాకులు, కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు…

  • బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడే చర్మం సాగిపోకుండా, వదులుగా అయిపోకుండా, సాధారణ స్తితిలో ఉండేలా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. చర్మానికి కావాల్సిన నీరు అందితే ఎప్పుడూ ఆరోగ్యంగానే వుంటుంది. అలోవీరా, కాఫీ, విటమిన్- ఇ, విటమిన్-ఎ ల తో కూడిన స్కిన్ లోషన్స్ ఉపయోగించాలి. తాజా అలోవీరా గుజ్జులో కొంచం నిమ్మరసం కలిపి చర్మానికి అప్లయ్ చేసి ఆరిపోయాక కదిగేయోచ్చు. కల్లుప్పు తో చర్మానికి స్క్రబ్ చేయొచ్చు. చాక్లెట్ పొడి లేదా కాఫీ పొడి తో చర్మం రుద్దితే పునరుత్తేజం వస్తుంది. విటమిన్-ఇ ఆయిల్ తో చర్మానికి మసాజ్ చేసిన చర్మం బిగుతుగా వుంటుంది. కొబ్బరి నూనె కొంచం వెచ్చగా చేసి ఉపయోగించినా మేలే, బాదాం నూనె చర్మానికి మాయిశ్చురైజర్ లా ఉపయోగ పడుతుంది. నూనె వెచ్చ చేసి చర్మం పై నెమ్మదిగా మర్దనా చేస్తే మంచి ఉపయోగం వుంటుంది.

    చర్మం బిగుతుగా ఉండాలంటే………!

    బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడే చర్మం సాగిపోకుండా, వదులుగా అయిపోకుండా, సాధారణ స్తితిలో ఉండేలా శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గే క్రమంలో నీళ్ళు ఎక్కువగా తాగాలి. చర్మానికి…

  • ఇంటీరియర్స్ కు అర్ధం చాలా మారింది. ఖరీదైన, గాజు, వెండి, స్టీలు, వుడ్ తో చేసిన గృహోపకరణాలకు కాలం చెల్లినట్లే అనిపిస్తుంది. ఇప్పుడున్న మోడ్రన్ ఇళ్ళన్నీ చక్కని పెయింటింగ్స్, మంచి వాల్ డెకరేషన్స్, ఎక్కడ చూసినా పచ్చదనం నింపిన కళాత్మకమైన పూల తోట్లు ఇవే ఇవాల్టి ఆధునికమైన అలంకరణలు. అలాగే వెదురుకు కూడా గృహాలంకరణలో మంచి చోటే వుంది. వెదురు తో చేసిన ఫర్నీచర్ మార్కెట్ లో ఎక్కువగానే దొరుకుతుంది. వెదురు తో డ్రాయింగ్ రూమ్ డెకొరేషన్ ఏకంగా ఏకంగా ఇల్లు కట్టేస్తున్నారు. బంబూ పోల్స్ తో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. హాల్లో, బల్కనీ లో నాలుగైదు బంబూ పోల్స్ పిల్లర్స్ గా అమర్చితే క్లాసిక్ లుక్ వస్తుంది. చిన్ని చిన్ని వెదురు ముక్కలతో పేపర్ వెయిట్స్, స్టాండ్లు, ఫోటో ఫ్రేమ్స్, వాల్ హంగింగ్స్ వంటివి సులభంగా చేయవచ్చు.

    వెదురుతో గృహాలంకరణ బావుంటుంది.

    ఇంటీరియర్స్ కు అర్ధం చాలా మారింది. ఖరీదైన, గాజు, వెండి, స్టీలు, వుడ్ తో చేసిన గృహోపకరణాలకు కాలం చెల్లినట్లే అనిపిస్తుంది. ఇప్పుడున్న మోడ్రన్ ఇళ్ళన్నీ చక్కని…

  • స్టోర్ ఇన్ కూల్ డ్రై ప్లేస్ అని కొన్ని మందుల పైన రాసి ఉంటాయి. కొన్ని వస్తువులు చల్లగా వున్న చోటే వుండాలి. అప్పుడే అవి క్రిములు, బాక్టీరియా చేరకుండా ఫ్రెష్ గా ఉంటాయి. పరిమళ ద్రవ్యాలు గట్టి బాక్స్ లో టైట్ గా వున్న ముత తో ఫ్రిజ్ లోనే పెట్టాలి. అప్పుడే నాణ్యత ఎక్కువ కాలం మన్నుతాయి. ఐక్రీమ్ చర్మాన్ని పట్టి వుంచి నల్లని వలయాలు దూరం చేస్తుంది. దీన్ని ఫ్రిజ్ లో నే వుంచి వాడాలి. ఈ కాలంలో లిప్స్ టిక్ గది ఉష్ణోగ్రతలో కూడా కరిగిపోయే ప్రమాదం వుంది. దీన్ని ఫ్రిజ్ లో పెట్టి వాడితేనే తేమ కోల్పోకుండా వుంటుంది. చర్మ రక్షణ కోసం వాడె సేంద్రియ ఉత్పత్తులని కూడా చల్లని ప్రదేశంలో వుంచాలి. అలాంటప్పుడే అలంకరణ ఎకువ సేపు తాజాగా వుంటుంది. రకరకాల సమస్యలకి వాడే క్రీములు కూడా ఫ్రిజ్ లోనే వుంచాలి. వేడి తగిలితే పాడవ్వుతాయి. నెయిల్ పాలిష్లు కూడా ఫ్రిజ్ లో వుంచి తేనె గడ్డకట్టకుండా రంగు పోకుండా బావుంటాయి.

    ఇవన్నీ ఫ్రిజ్ లో ఉంచాల్సిందే

    స్టోర్ ఇన్ కూల్ డ్రై ప్లేస్ అని కొన్ని మందుల పైన రాసి ఉంటాయి. కొన్ని వస్తువులు చల్లగా వున్న చోటే వుండాలి. అప్పుడే అవి  క్రిములు,…

  • గోళ్ళ పైన రంగును తుడిచేయడమే కాదు, ఈ రిమూవర్ తో చాలా ప్రయోజనాలున్నాయి. పిల్లల యూనిఫాం పైన సిరా మరకలు పడితే వాటిని తొలగించేందుకు దూది పైన రిమూవర్ ని వేసి తుడిచేస్తే పోతాయి. పింగాణి కప్పుల పైన టీ, కాఫీ మరకలు పడితే అలాంటి మరకలు పోవాలంటే గిన్నెలు తోమే స్పాంజి పైన నెయిల్ పాలిష్ రిమూవర్ రెండు చుక్కలు వేసి తోమితే పోతాయి. పాత బూట్లు కొత్త వాటిలా మెరవాలంటే వాటి పైన ఈ రిమూవర్ చుక్కలు వేసి తుడిస్తే పోతాయి. అలాగే చాలా మందికి బంగారు నగలు తప్పా ఇతర లోహాల నగలు పడవు. అలర్జీలు వస్తాయి. అలాంటప్పుడు ఈ నగలని ధరించే ముందర వాటి అడుగుభాగంలో ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ రాస్తే అలర్జీలు రావు.

    అన్నింటినీ తుడిచేస్తుంది.

    గోళ్ళ పైన రంగును తుడిచేయడమే కాదు, ఈ రిమూవర్ తో చాలా ప్రయోజనాలున్నాయి. పిల్లల యూనిఫాం పైన సిరా మరకలు పడితే వాటిని తొలగించేందుకు దూది పైన…

  • జీవితకాలపు జ్ఞాపకంగా మలచుకోవాలి

    నీహారికా, పెళ్ళవగానే వెంటనే హనీమూన్ అంటుంటారు. అలా వెంటనే ఆనవాయితీనా, వెల్లితీరాలా అన్నావు. అదేం కాదు. ఒకళ్లనోకళ్లు అర్ధం చేసుకొనే ఏకాంతo కోసం అని ఒక పద్ధతి…

  • ఈ నట్స్ సలాడ్స్ వేసవికి బెస్ట్

    ఇది సలాడ్స్ కు సమయం. ఎండలు మండిపోతుంటే మంచి స్నాక్ బలాన్ని ఇచ్చేదిగా కావాలి. ఇప్పుడు నట్స్ , సలాడ్ ఎంచుకోవచ్చు. గింజల్లో, గుమ్మడి గింజలు పొద్దు…

  • ఆరోగ్యాన్నిచ్చే ఎర్రని పండ్లు

    ఎర్రని వర్ణపు పండ్లన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఎరుపు రంగులో ఎన్నో పండ్లు దొరుకుతాయి. పుచ్చకాయ కొస్తే ఎర్రని రేంజ్ కదా ఈ పండులో అత్యదిక పోటాషియం…