• ఈ సీజన్ కి సంభందించి ఫ్యాషన్ కలర్ ఏదని ఏ ఫ్యాషన్ డిజైనర్ ని అడిగిన బ్లాక్ అని చెప్తారు. చలి కాలంలో బ్లాక్ శారీ చాలా బాగా సూట్ అవుతుంది. నల్లని చీర ల పైన బంగారు రంగు అంచు డిజైన్ పెద్ద బొర్డర్లు,స్క్వేర్ కట్ డిజైన్ లు బావుంటాయి. వేసవి కాలంలో బ్లాక్ శారీ నషేధమే ఎండను లాగేస్తుంది కనుక. కాని ఈ చలి కాలంలో మాత్రం నలుపురంగు చీర కట్టుకుంటే స్వెట్టర్లు కూడా అవసరం లేదు. ఎన్నో డిజైన్ లలో ఉండే ఈ నలుపు చీరలను ఒక్కొక్కసారి అన్ లైన్ లో వెతకాలి. అసలు నలుపు పైన ఇన్ని వర్ణాలు ఎలా మ్యాచ్ అవుతాయ అనిపిస్తుంది. ఏకంగా ఇంద్రధనస్సులో వచ్చే రంగులన్ని నల్ల చీరల పై వచ్చి వాలాయి.

    బ్లాక్ శారీల ఋతువు ఇది

    ఈ సీజన్ కి సంభందించి ఫ్యాషన్ కలర్ ఏదని ఏ ఫ్యాషన్ డిజైనర్ ని అడిగిన బ్లాక్ అని చెప్తారు. చలి కాలంలో బ్లాక్ శారీ చాలా…

  • బి బ్లూమ్ చెయిన్ సెలూన్ లను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తోంది. అదూన్ హేయిర్ స్టైలింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకుంది. హెయిర్ కట్ కు ఇంత బిల్డప్ వుంటుందా అనుకుంటే ఉంటుంది. అదూన్ సెలబ్రెటీల పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. అమీర్ ఖాన్ సైఫ్ ఆలీ ఖాన్ ,అక్షయ్ ఖన్నా వంటి హేమ హేమీలకు పర్సనల్ గా సినిమాల్లో కూడా హెయిర్ స్టైలిస్ట్ ఈవిడే. ముఖం అందంగా కనపడాలనుకుంటే హెయిర్ కట్ స్టైల్ గా ఉంటేనే అని అదూన్ అభిప్రాయం. జుట్టుతో గమ్మత్తులు చేసే ఈ సెలబ్రెటీ హెయిర్ స్టైలిస్ట్ ఇంగ్లాండ్ లో శిక్షణ పొందింది. ఆమె చేతిలో పడితే హీరో హీరోయిన్ల లుక్ మారిపోవాల్సిందే. ఇదివరకు ఏ మేడిసనో ఇంజినీరింగో ఉద్యోగాలంటే. ఇప్పుడు హెయిర్ కటింగ్ కూడా కనకవర్షం కురిపించే జాబ్ నని అదూన్ ని చుస్తే తెలుస్తుంది.

    సెలబ్రెటీ హేయిర్ స్టయిలిస్ట్ అదూన్

    బి బ్లూమ్ చెయిన్ సెలూన్ లను సక్సెస్ ఫుల్ గా  నిర్వహిస్తోంది. అదూన్ హేయిర్ స్టైలింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకుంది. హెయిర్ కట్ కు ఇంత…

  • గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు. ఇవన్నీ వింటూపోతే చివరకు తినేందుకు ఏవీ మిగలవు. గర్భం ధరించాక ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి. అలాగే మీట్ ,చేపలు ,సాల్ట్ , స్పైసెస్ కూడా తినకూడదంటారు. వేటికీ శాస్త్రీయమైన ఆధారాలు లేవు కనుక బాక్టీరియా ఎక్కువగా చేరని పదార్ధాలు అన్నీ తినవచ్చు. తాజా పండ్లు ఆహారం నుంచి తొలగించవద్దు. డాక్టర్ సలహా తీసుకుని అదీ ఎందుకంటే శరీర తత్త్వం గురించి వాళ్లకు తెలుస్తుంది కనుక అటు తర్వాత మంచి పోషకాలున్న ఆహారం తీసుకుంటే చాలు.

    తాజా పండ్లు తినకపోవటమే నష్టం

    గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు. ఇవన్నీ  వింటూపోతే చివరకు తినేందుకు ఏవీ మిగలవు. గర్భం ధరించాక ఆరోగ్యవంతమైన ఆహారం…

  • బట్టలపైన రకరకాల మరకలు పడతాయి. చిన్ని కిటుకులు తెలుసుకుంటే క్లీన్ చేయటం ఈజీ. తుప్పు, కీళ్లు, కూరలు వంటి మరకలు పడితే స్టెయిన్ రిమూవర్ అప్లై చేయాలి లేదా డిటర్జెంట్ పౌడర్ లో ఆక్సిజెన్ బ్లీచ్ వేసి ఉతకాలి. బేబీ ఫుడ్ పది మరకలైన పిల్లల దుస్తులు వైట్ వెనిగర్ వేసిన నీళ్లతో కడిగేస్తే పోతాయి. బేబీ ఆయిల్స్ క్రీమ్స్ పెట్రోలియం జెల్స్ అంటితే నూనె పీల్చుకునేందుకు టాల్కం పౌడర్ చల్లి అక్కడ రుద్దేసి నైల్ రిమూవర్ తో వాష్ చేయాలి. డైపర్ బ్లో అప్పటి అయితే ముందుగా నీళ్లతో కడిగేసి ఎంజైమ్ డిటర్జెంట్ నీళ్లలో నానబెట్టి ఉతికాక వేడి నీళ్లలో డెటాల్ వేసి ముంచి ఆరేస్తే ఫ్రెష్ గా వుంటాయి.

    ఇంటిప్స్

    బట్టలపైన  రకరకాల మరకలు పడతాయి. చిన్ని కిటుకులు తెలుసుకుంటే క్లీన్ చేయటం ఈజీ. తుప్పు, కీళ్లు, కూరలు వంటి మరకలు పడితే స్టెయిన్ రిమూవర్ అప్లై చేయాలి…

  • చిరిగితే ప్యాచ్ వేయడం కాదు అసలు ప్యాచ్ వర్క్ ఆ డిజైనర్ డ్రస్ ప్రత్యేకత ఎన్నో ప్యాచ్ లుంటే అంత ఫ్యాషన్. డిజైనర్లు ఈ అటుకులు వేసి కుట్టి ప్యాచ్ వర్క్ ని ఫ్యాషన్ వేర్ గా మార్చేసారు. డ్రెస్, జీన్స్, చీరలు ఏ డిజైనర్ చీరలోనైనా ప్యాచ్ వర్క్ ని జోడిస్తున్నారు. మొత్తానికి ప్యాచ్ వర్క్ ఒక సృజనాత్మకమైన కళ. బడా కంపెనీలు మ్యాచీ, మ్యాచీ పేరుతో శాండల్స్, షూస్, బ్యాగ్స్ వంటి యాక్ససరీస్ ని ప్యాచ్ వర్క్ తో కలిపి ఫ్యాషన్ వీక్స్ లో ప్రదర్శించేస్తున్నారు. ఈ అటుకులతో అధ్బుతంగా కనిపించే లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్ పైన ఓసారి కన్నేసి చూడండి. చూసాక ఎల్లాగూ ఆర్డర్ ఇచ్చేస్తాడు.

    అదిరేటి డ్రెస్సు మేమేస్తే

    చిరిగితే ప్యాచ్ వేయడం కాదు అసలు ప్యాచ్ వర్క్ ఆ డిజైనర్ డ్రస్ ప్రత్యేకత ఎన్నో ప్యాచ్ లుంటే అంత ఫ్యాషన్. డిజైనర్లు ఈ అటుకులు వేసి…

  • గ్రామీణ ప్రాంతాల్లో బ్యూటీదే పై చేయి .

    క్రోమ్‌డిఎమ్‌ అనే కంపెనీ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల భారతీయులు  మార్కెట్‌లోకి వస్తున్న  ఫుడ్‌ ఐటమ్స్‌ , రెండు   సౌందర్య ఉత్పత్తుల పైన  కుటుంబ బడ్జెట్‌లో…

  • వజ్రం అంటేనే విలువైనది. అందులోనూ 59.6 క్యారెట్ల బరువుంటే ఆసలలాంటి వజ్రం చాలా అరుదు. పైగా అది గులాబీ రంగులో మనసు దోచే లాగా వుంటే మరీ ప్రత్యేకం. 14 ఏళ్ళ క్రితం ఆఫ్రికాలో దొరికిన ఓ పింక్ స్టార్ డైమండ్ వేలానికి వచ్చిన ప్రతీ సారీ రికార్డ్లు తిరగ రాస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం విలువ 500 కోట్లు. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన రత్నం ఇదే!

    వజ్రం ఖరీదు 500 కోట్లు

    వజ్రం అంటేనే విలువైనది. అందులోనూ 59.6 క్యారెట్ల బరువుంటే ఆసలలాంటి వజ్రం చాలా అరుదు. పైగా అది గులాబీ రంగులో మనసు దోచే లాగా వుంటే మరీ…

  • రంగులు మారే పూలు

    మొక్కలకి రంగుల పూలు పూయటం చాలా సహజం . కానీ ఉదయాన్నే ఓ రంగులో విరబూసిన పువ్వు సాయంత్రానికి ఇంకో రంగులోకి మారిపోవటం విచిత్రం . అలాంటి…

  • ఆలూ తొక్కతో అందమైన జుట్టు

    చిన్న వయసులోనే  జుట్టు తెల్లగా అయిపోతూ  ఉంటుంది. అలాంటపుడు  ఈ చిన్న చిట్కా  ట్రై చేయెచ్చు . బంగాళ దుంపపై తొక్కలో విటమిన్‌ ఎ , బి…

  • పన్నెండు సంస్థలకు చేయూత

    స్మితా సబర్వాల్‌ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో హ్యాండ్స్‌ ఫర్‌ హ్యాండ్స్‌ అనే సంస్థను స్థాపించారు. ఈ ఎన్జీవో సొంతంగా పనిచేయదు. 12 స్వచ్చంద సంస్థలకు సాయం…