తాజా ట్రెండ్ ఇవే

తాజా ట్రెండ్ ఇవే

తాజా ట్రెండ్ ఇవే

వేడుకల్లో సౌకర్యంగా స్టైల్ గా ఉండే షరారాలు ఇప్పుడు ట్రెండ్. ఎంబ్రాయిడరీ, అద్దం పనితనంతో కూడిన షరారాలు ప్రింటెడ్ డిజైన్లు కూడా బాగా ఆదరణ పొందుతున్నాయి. సాంప్రదాయ సమకాలీన స్టైల్ తో బరువైన షరారాలు ఆధునిక ఫ్యూజన్ ఛాయిస్ గా పేరు తెచ్చుకుంటున్నాయి. ఈ షరారాల తో భారీ ఆభరణాలు బాగుంటాయి. ఈ దుస్తులతో చాంద్ బాలి కంగన్, కడా వంటి ఆభరణాలు చక్కగా మ్యాచ్ అవుతాయి. రాళ్ల నగలు వేసుకొని హై హీల్స్ తో నడిస్తే చాలు షరారా అందం కనిపిస్తుంది.