అనుపర్ణ కు అవార్డు  

అనుపర్ణ కు అవార్డు  

అనుపర్ణ కు అవార్డు  

ప్రతిష్టాత్మక వెనిస్ చిత్రోత్సవం లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్నారు అనుపర్ణ రాయ్. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలోని నారాయణపూర్ గ్రామంలో పుట్టిన అనుపర్ణ సినిమా దర్శకురాలో,రచయితో అవ్వాలి అనుకుందట.అనుపమ్ ఖేర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుంది. 2022 లో ముంబై వెళ్లి అక్కడ ‘సాంగ్ ఆఫ్ ఫర్ గాటెన్ ట్రీస్’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంది. ఆ చిత్రానికి వెనిస్ చిత్రోత్సవం ఒరిజోంటి విభాగంలో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు వచ్చింది.ఇటలీ లోని వెనిస్ లో ఈ చిత్రం ప్రదర్శించారు.