• పరిమళాలతో జ్ఞాపకం

    నిద్రించే సమయంలో ,చదువుకునేప్పుడు చుట్టు కొన్ని పరిమళాలు ఉండేలా చూసుకొంటే జ్ఞాపక శక్తి ,అధ్యయన శక్తి పెరుగుతుంది అంటున్నారు పరిశోధకులు . సాధారణంగా రుచిచూడటం ,వినటం ,వాసన…

  • మొక్కల కోసం వాటర్ బీడ్స్

    మట్టిలో,లేదా వట్టి నీళ్ళలో మొక్కల్ని పెంచినట్లు ఇప్పుడు చిట్టి చిట్టి పూసలతో మొక్కలను పెంచే ప్రక్రియ కనిపెట్టారు . వాటర్ బీట్స్,లేదా జల్లీ బీడ్స్ ,పాలిమర్ బీడ్స్…

  • “శ్రాయ్ మాత ప్రసాదం”

    షిమ్లాకి దగ్గరలో ఉన్న రాంపూర్ లో దుర్గామాత రూపంలో పార్వతి దేవి వెలసింది. శివపార్వతులు తమ కుమారులైన గణపతి,కుమారస్వామి లకు మూడులోకాలను ఎవరైతే చుట్టి వస్తారో వారికి…

  • దాహం కూడా అనారోగ్యమే

    ఎండలో వెళ్ళినప్పుడు ,వ్యాయామాలు చేస్తేనో దాహం వేస్తుంది . అలాగే చెమటలు పట్టేంత పనులు చేసినా దాహం వేస్తుంది . అయితే ఏ కారణమూ లేకుండా ప్రతి…

  • విలువైన అలోవెరా

    క్లెయోపాత్రా అద్భుత సౌందర్యవతి ఆమె తన సౌందర్య పోషకులు అలోవెరా జెల్ తో మసాజ్ చేసుకొనేవారని చరిత్ర కారులు చెపుతున్నారు . సూర్యకిరణాలతో కమిలిన చర్మానికి అలోవెరా…

  • చిప్స్ తినకండి

    చిప్స్ తినటం పిల్లలకు ఎంతో ఇష్టం . అలాగే పెద్దవాళ్ళకి కూడా కాలక్షేపం కోసం ,టి.వి చూస్తూ ,పనిలో ఉత్సాహం కోసం పక్కనే చిప్స్ పెట్టుకొని తింటూ…

  • శాకాహారం తో స్ట్రోక్ 

    మాంసాహారుల కన్నా శాఖాహారులకే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఎక్సపర్ట్స్.  50 వేల మంది పై 18 ఏళ్ళ పాటు జరిగిన ఒక అధ్యయనం…

  • “కృష్ణం మధురం”

    ఉత్తర ప్రదేశ్ లోని మంద్రలో ఉన్న మధురకు వెళ్ళి శ్రీ కృష్ణుని దర్శనం చేసుకుని వద్దాం పదండి.హోలీ కూడా ఆడాలి కదా!! మధురలో మనకు చిన్ని కృష్ణుని…

  • ఉపవాస లాభం 

    ఉపవాసం చేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్. పూర్వ కాలంలో జ్వరం వస్తే రెండు మూడు రోజుల పాటు తేలికైన జావ వంటివి ఆహారంగా ఇస్తూ…

  • హరిత వర్ణ తీరం 

    సముద్రతీరం తెల్లని మెత్తని ఇసుకతో,మెరిసిపొతూ ఉంటుంది. ఆ ఇసుకలో కూర్చొని ఎదురుగా పోటెత్తుతున్న సముద్రాన్ని చూడటం గొప్ప అనుభవం. కొన్ని ప్రాంతాల్లో భూగోళిక పరిస్థితులను బట్టి సముద్రాల…

  • ఫోర్బ్స్ జాబితాలో సాయి పల్లవి 

    ఒక పట్టాన నాకేదీ నచ్చదు. నచ్చిందా దాన్ని వదల లేను. సహజంగా ఉండటం,నవ్వడం మాట్లడటం,అసలు మనస్ఫూర్తిగా నిజాయితీగా జీవించటం నాకెంతో ఇష్టం కోట్ల రూపాయలు వస్తాయన్న నేనుప్పుడు…

  • డిప్రషన్ తప్పదు

    స్మార్ ఫోన్ వాడకం తో ఎలాటి అనర్దాలుంటున్నాయో తెలుసుకొనేందుకు చేసిన ఒక అధ్యయనంలో ఈ ఫోన్ వాడకంలో డిప్రషన్ అవకాశాలు ఉంటాయని తేలింది . స్మార్ ఫోన్…

  •  మాట లొస్తాయి 

    ఇళ్ళల్లో పెద్దవాళ్ళు పిల్లల తో కబుర్లు చెపుతూ ఉంటారు నెలల పిల్లలు ఊ కొడుతూ వింటుంటారు. మాటలే రాని పిల్లలతో మాట్లాడితే లాభం ఏముంటుందీ అనుకొంటాం కానీ…

  • తక్కువ తింటే చాలు 

    బరువు తగ్గించుకొనేందుకు ఒకే ఒక సూత్రం ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తి కన్నా ఎక్కువ శక్తి కలిగిన ఆహారం తీసుకొంటే అది శరీరంలో ఎక్కడో ఒక చోట…

  • ఎన్నో వదులు కున్నా 

    నిజంగానే నాకు నటించటం రాదు. జీవితం లోను సినిమాలో కూడా. అందుకే సెట్ లోకి వెళ్ళగానే చేస్తున్న పాత్ర లాగే మారిపోతా అంటోంది సహజ నటి సాయి…

  • పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా చేతులు, మొహం, కాళ్ళు కడుక్కొంటాం. నిపుణులు ఏం చెబుతున్నారంటే ముందస్తుగా చేతులు కడుక్కోండి. చేతులు శుభ్రంగా లేకపోతే ఆ చేతులకున్న బాక్టీరియా, ఇతర క్రిములు చర్మం లోకి వెళ్ళిపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. మేకప్ వేసుకొని వుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోన్నకే ముఖం కడుక్కోవాలి. మేకప్ ను క్లెన్సర్ తో తొలగించుకొని ఫేస్ వాష్ తో కడగాలి. ముఖం కడుక్కోనేందుకు వేడి నీళ్ళు వాడకూడదు. చర్మం పొడిబారిపోతుంది. ముఖానికి చన్నీళ్ళు వాడాలి. చలికాలంలో చర్మం అతిగా రుద్ది కడిగేయోద్దు. పొడిబారిన చర్మాన్ని స్క్రబ్ లు ఇబ్బంది పెడతాయి. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ వాడవచ్చు. పొడిచర్మం ఉన్నవాళ్ళు మొహానికి కడుక్కున్న వెంటనే మాయిశ్చరైజర్ కాస్త కొబ్బరినూనె అప్లయ్ చేయాలి లేదంటే మొహం ఇంకా పొడిగా అయిపొయింది.

    చర్మ సౌందర్యం 

    పెళ్ళికుదిరాక సాధారణంగా అమ్మాయిలు ఫేషియల్స్,మ్యాని క్యూర్ లు పెడి క్యూర్ ల పైన శ్రద్ధ పెట్టి వివాహ సమయానికి చక్కగా కళకళ లాడుతు కనిపించాలనుకొంటారు. డైటీషియన్లు ఓ…

  • ఇది ప్రేమ సౌథం

    భారతీయ ఉపఖండంలో తొలి ఉద్యానవన స్మృతి సౌథం గా గుర్తింపు పొందింది హుమాయిన్ టూంబ్ . దీన్ని 1569 లో నిర్మించారు . హుమాయిన్ చనిపోయిన తర్వాత…

  • రెండూ అవసరమే

    గంటల తరబడి చదువుతారు కానీ రాయటం అంతగా  ప్రాక్టీస్ ఉండక పోవటం వల్ల పరీక్షల్లో ఇబ్బందులొస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పిల్లలకు చదవటం తో పాటు…

  • “హోళీ ప్రసాదం”

             హోలీ హోలీ కే రంగ్ హోలీ               చెమ్మ కేళిరె హోలీ పాల్గుణ శుద్ధ పౌర్ణమి అనగా హోలీ.ముందుగా అందరికీ శుభాకాంక్షలు.ఈ రోజు అందరు సంతోషంతో…

  • ఇవి తప్పని సరి

    ఎన్నో పద్ధతులు మార్చుకోవలసి వస్తోంది . కాలం మారుతోంది కదా మహిళల చేతుల్లో ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది . హ్యాండ్ బ్యాగ్లో కొన్ని వస్తువులు చేర్చుకోమంటున్నారు…