• రాళ్ళతో వంట         

    కెన్యా లోని  మోంబాసా లో నివశించే ఒక తల్లి ఆకలి తో ఏడుస్తున్న తన బిడ్డలను ఓదార్చేందుకు గిన్నెలో రాళ్ళను ఉడికిస్తూ వాళ్ళను నమ్మించబోయింది. పెనికా బహతీ…

  • సాఫ్ట్ డ్రింక్స్ దగ్గరనుంచి డిజర్ట్ లదాకా అనేక పదార్ధాలతో వాడే రైజన్లు అంటే ఎండు ద్రాక్ష పండ్లు ముఖ్యంగా శక్తి నిల్వలని చెపోచ్చు. ఎక్కువ క్యాలరీలు గల ఆహారం తినాల్సిన వాళ్ళు గుప్పెడు ఎండు ద్రాక్ష పండ్లు తింటే చాలు. వీటిల్లో వుండే సింపుల్ కర్బ్స్ ప్రధానంగా గ్లూకోజ్, ప్రక్టోజ్ శక్తి కి ముఖ్య అధరాలు. వీటి వల్ల ఎంత లాభం వుందంటే ఆకలి హార్మోన్ లైన లెప్టిన్ గ్రెలిన్లపై రైజన్లు నియంత్రణ కలిగి వుండి అతిగా తినటాన్ని అరికతట్టగలుగుతాయి. ఫలితంగా బరువు తగ్గిపోతారు. మానోపాజ్ దశ లో వున్న మహిళల్లో కొద్దిపాటి ఎండుద్రాక్ష తిన్న కాల్షియం లభించి ఎముకల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో రక్తాన్ని సుద్ధి చేసే గుణాలు వున్నాయి కనుక చర్మ కాంతి ఎక్కువై వృద్దాప్యభయాలు దగ్గరికి రావు. ప్రతి రోజు తీసుకొనే ఆహారంలో ఓ టీస్పూన్ నానబెట్టిన ఎండు ద్రాక్ష తీసుకుంటే చాలు.

    వేసవి ఎండల్లో రక్ష   

    తక్షణ శక్తి నిచ్చే పదార్ధాల్లో కిస్మిస్ ను మొదటిగా చెప్పుకోవచ్చు తీపినిచ్చే ఎండు ద్రాక్ష లో కాల్షియం,ఐరన్ మాంగనీస్,మెగ్నీషియం,జింక్,ఫ్లోరైడ్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ల తో పాటు విటమిన్…

  • “చెంగాళమ్మ ప్రసాదం”

    చిత్తూరు జిల్లాలో శుభగిరికి సమీపంలో కాళింది మరియు నెర్రి అనే నదులకు దగ్గరగా ఈ చెంగాళమ్మ పరమేశ్వరి దర్శన భాగ్యం కలుగుతుంది. పూర్వం ఈ ప్రాంతంలో గొడ్లు…

  • ప్రకృతి ధర్మాన్ని పాటించాలి 

    లాక్ డౌన్ సమయం దొరికింది కదా అని రాత్రి చాలా సమయం వరకు సినిమాలు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ నిద్రను పాడుచేసుకోకండి అంటున్నారు డాక్టర్లు. పగలు…

  • మంత్ర తంత్రాల మార్కెట్  

    ఈ రోజుల్లోనూ దెయ్యాలు , చేతబడులను  నమ్మేవాళ్ళు  ఉన్నారంటే ఆశ్చర్యం ఏమీ లేదు .ప్రపంచం లో చాలామంది నమ్ముతున్నారు ఈ దెయ్యాలను .మెక్సికో నగరంలో ఏకంగా మంత్రం…

  • మనసారా నవ్వాలి 

    నవ్వుకి నొప్పిని తగ్గించే లక్షణమే కాకుండా అలెర్జీల తీవ్రతను కూడా తగ్గించే లక్షణం ఉన్నట్లు ఎన్నో అంతర్జాతీయ క్లినికల్ పరీక్షలో రుజువైంది. మానసిక వైద్య నిపుణులు దీన్ని…

  • అద్భుతమైన ఔషధ గుణాలు 

    అచ్చం చింత పండు రుచితో వుండే బ్లాక్ వెల్వెట్ చింత లో విటమిన్ -సి,ఎలు,ఫోలిక్ ఆమ్లా ,నియాసిన్,రిబో ఫ్లేవిన్ వంటి పోషకాలు సంవృద్ధిగా ఉన్నాయి ఆగ్నేయసియా,ఆఫ్రికా దేశాల్లో…

  • ఆహారానికే ఆ శక్తి 

    తినే ఆహారం నోటికే కాదు మెదడుకీ రుచిస్తే అది చక్కగా పని చేసి జ్ఞాపక శక్తిని కాపాడుతోంది అంటున్నారు పరిశోధకులు. కూరగాయలు. ఆకు కూరలు,బెర్రీలు,నట్స్,తృణ ధాన్యాలు చేపల…

  • మన తెలుగు సామెతలు 

    పాత రోజుల్లో ముక్కు సూటిగా,మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడే వాళ్ళు అని చెప్పేందుకు ఈ సామెత ఉదాహరణ.              …

  • ఆలోచనలు రేపే killa సినిమా 

    2014 లో దర్శకుడు,ఛాయాగ్రాహ దర్శకుడు అవినాష్ అరుణ్ మరాఠీలో నిర్మించిన అందమైన సినిమా కిల్లా (కోట). చదువుల్లో చురుగ్గ వుండే చినూ తండ్రి మరణిస్తాడు. తల్లి చేస్తున్న…

  • నల్ల మిల్లోరి పాలెం కథలు 

    పాఠకుల నోరూరించే తెలుగు విందు వంశీ ‘ నల్ల మిల్లోరి పాలెం కథలు ‘ అన్నారు డాక్టర్ జంపాల చౌదరి. ఈ కథల గురించి చెప్పాలంటే ఇవి…

  • “లక్ష్మీదేవి  ప్రసాదం”

    కరాగ్రే వసతే లక్ష్మీ…అంటూ మనం నిద్ర లేవటంతోనే లక్ష్మీదేవిని స్మరిస్తూ లేస్తాం.పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పూజ ఎంతో మంచి సత్ఫలితాలిస్తుంది. క్షీరసాగర మధనంలో నుండి లక్ష్మీదేవి జన్మించినది…

  • ఒక మంచి పుస్తకం 

    అను బందో పాధ్యాయ రాసిన బహు రూపి గాంధీ ఒక చక్కని పుస్తకం నండూరి వెంకట సుబ్బారావు గారు అనువాదం చేశారు. ఆర్కే లక్ష్మణ్ బొమ్మలతో ఉన్న…

  • శరీరం శక్తి మంతం 

    ప్రాచీన ఆయుర్వేదం వనమూలికల లోనే ఎన్నో అనారోగ్యాలను విజయ వంతంగా తగ్గించగలిగింది. సైంధవ లవణం,అల్లం మరి అందులో నెయ్యి వేసుకొని మొదటి ముద్దగా తింటే ఆరోగ్యానికి మంచిది…

  • ఇది సహజమైన ఔషధం 

    కర్పూరపు సువాసన అందరికీ తెలిసిందే. పెళ్ళిళ్ళలో కూడా కర్పూరం పుల్లలు ఇస్తారు. చక్కని పరిమళం తో ఉండే ఈ కర్పూరం శ్వాస మార్గం లో కఫం చేరుకోకుండా…

  • చక్కని మరాఠి సినిమా’AB AaNI CD’

    లాక్ డౌన్ మూలంగా ఇంట్లోనే ఉండే అవసరం వచ్చింది. చక్కని భాషా చిత్రాలు చూసే అవకాశం కూడా ఇదే. మరాఠి సినిమా ఎబి,ఆని సిడి ,ఒక సీనియర్…

  • మన సామెతలు    

    కడుపులో బిడ్డ కడుపులో ఉండగానే కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఈ సామెత కు చక్కని అర్ధం ఉంది. ఊహలతో,కబుర్లతో కాలం గడిపే పనిలేని వాళ్ళు చాలా…

  • సత్యజిత్ రాయ్ ‘  చారులత ‘ 

    చారులత బెంగాలీ సినిమా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం 1901 నేపథ్యంలో జరిగిన కథ. సినిమా తీయాలను కొన్నవాళ్ళు ఒక స్టోరీ కోసం…

  • సస్పెండెడ్ కాఫీ 

    సస్పెండెడ్ మీల్స్,’సస్పెండెడ్ కాఫీ’ ఈ సంప్రదయం టర్కీ లో కొన్ని వందల ఏళ్ళ నుంచే వుంది. బటోమిన్ పాలనలో  ఇది మొదలైందని చెపుతారు. పేద్దవాళ్ళకు రొట్టెలు దానం…

  • సహృదయాలున్నారని తెలుసుకొన్న     

    నాకు రాయటం ఇష్టం. చాలా కాలంగా ఏమీ రాయటం లేదు ఈ లాక్ డౌన్ లో మళ్ళీ కలం పట్టుకున్న. ఒక పోస్ట్ చేశాను నేను తిండికి…