• షి టాయిలెట్ బస్ 

    కర్ణాటక రాష్ట్రం స్త్రీ టాయిలెట్ ప్రవేశపెట్టింది.పాడైపోయిన ఆర్టీసీ బస్ లు వాష్ రూమ్ లు గా మార్చింది.ఒక్క బస్సు లో మూడు వెస్ట్రన్,మూడు ఇండియన్ టాయిలెట్ లు…

  • చిన్న అల్లం ముక్క, ఒక్క మిరపకాయ, నెయ్యి తో వున్న ఉప్మా అదిరిపోతుంది. అల్లం లో వున్న శక్తి అంతా ఇంతా కాదు. రెండు చెంచాల అల్లం రసం తీసి కొంచం తేనె కలిపి రెండు పూటలా తాగితే ఆస్తమ, జలుబు, దగ్గు తగ్గుతాయి. అల్లం రసంలో పిప్పిల్ల చూర్ణం, సైంధవ లవణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తాగితే అస్తమా చాలా వేగంగా తగ్గిపోతుంది. పన్ను నొప్పి పుడితే అల్లం ముక్క నమలాలి. అల్లం రసం, నిలువ వున్న నెయ్యి, కర్పూరం కలిపి చాతీ పై రాస్తే నిమోనియా ప్రభావం తగ్గుతుంది. అల్లం శరీరం లో వేడి నింపుతుంది. నదులు బలపడతాయి. జీరణ శక్తి పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు పోతాయి. రక్తం శుభ్ర పది శరీరం ఆరోగ్యవంతంగా వుంటుంది. అల్లంతో ఇన్ని ఉపాసమనాలున్నప్పుడు. దీన్నీ ఆహారంలో వీరివీరి గా వాడుకునే దారి వెతకాలి.

    అత్యంత శక్తిమంతం 

    ఆహారంలో రుచి, సువాసన కోసం,ఇంకా జలుబు, ఆర్థరైటిస్, మైగ్రేన్, రక్తపోటు వంటి అనేక వ్యాధుల చికిత్స కోసం వేలాది సంవత్సరాలుగా అల్లం వినియోగిస్తున్నారు.అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీ…

  • నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న స్వీట్ రుచి గొప్పదనం ఇదే. మాములుగా డాక్టర్లు ఎం చేపుతరంటే ఒత్తిడి, అలసట శరీరానికి తినాలనిపించడానికి కారణాలు శక్తి తగ్గితే తీపి ద్వారా శరీరానికి తక్షణ సాయం అందుతుంది. ఈ కబుర్లు అలా వుంచి స్వీట్లు జోలికి వెళ్ళకుండా వుండాలంటే ముందస్తుగా వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు, అలాగే శరీరంలోని నీటి శాతం తగ్గినప్పుడు కూడా చెక్కర తినాలని పిస్తుందిట. ఈ ఫిలింగ్ వదిలించుకునేలా మనసుని కంట్రోల్ చేసుకుని తీరాలి. అలా తీపీ లేని జీవితాన్ని అలవరుచుకునే క్రమంలో మరీ వుండలేక పోతే 70 శాతం డార్క్ చాకొలెట్ ను రెండు ముక్కలు మాత్రం తినాలి. స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, ఖర్జూర పళ్ళు, అప్రికాట్స్, ఎండు ద్రాక్ష, అంజీర ఎదో ఒకటి తినాలి. స్వీట్స్ ఎంతో బాగుంటాయి. కానీ తింటే నష్టం మరీ ఎక్కువ.

    మానేయాలి తప్పదు

    స్వీట్లు తగ్గించాలి ఆరోగ్యం కోసం ఒక రకంగా మానేయాలి అంటున్నారు డాక్టర్లు.ఒక ఐదు కిలోమీటర్లు నడిస్తే 200 కేలరీలు ఖర్చవుతాయి.అయితే చిన్న గులాబ్  జామ్ తిన్న ఆ…

  •  ఓట్స్ రుచిగా 

    బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తినమని చెబుతూ ఉంటారు న్యూట్రిషనిస్ట్ లు.ఆరోగ్యంతో పాటు బరువు తగ్గించ గల ఓట్స్ పెద్ద రుచి గా ఉండవు. వాటికి పండ్లు…

  • అందాన్నిస్తుంది 

    వంటల తయారీలో బెల్లం వాడతారు కానీ బెల్లం చర్మ సంబంధమైన సమస్యలను దూరం చేసే కలగా కనిపించేలా చేస్తుందని  అంటున్నారు ఎక్సపర్ట్స్.బెల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు…

  • బియ్యం గంజిలో పోషకాలు 

    అన్నం వార్చిన గంజి తాగితే ఇన్ స్టెంట్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు ఎక్సపర్ట్స్.ఎలక్ట్రిక్ కుక్కర్ లో కాకుండా నీళ్లు ఎక్కువ పోసి బియ్యం ఉడికిస్తూ ఉంటే వచ్చిన…

  • వర్షాలతో సమస్య

    ఈ వర్షాల్లో పాదాలకు ఇన్ఫెక్షన్లు వస్తాయి.నిర్లక్ష్యం చేస్తే దుర్వాసనతో పాటు అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి.ఇన్ఫెక్షన్ ఉన్నచోట గోక కూడదు యాంటీ ఫంగల్ క్రీమ్ రాయాలి.పాదాలు…

  • చేనేతకు సాయం 

    రీతూ గార్గ్  ప్రారంభించిన చీరెలు స్టార్టప్ పేరు పద్మశాలి ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ కానీ అనుభవం గానీ లేవు కానీ ప్రాచీన చేనేత సాంప్రదాయ కలల…

  • లైన్‌ ఉమెన్‌ ఉషా జగ్దాలే   

    మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్టిబ్య్రూషన్‌ కంపెనీ లిమిటెడ్‌లో ‘లైన్‌ ఉమెన్‌’గా విధులను నిర్వర్తిస్తున్నది ఉషా జగ్దాలే.నిచ్చెన లేకుండానే విద్యుత్ స్తంభం పైకి ఎన్నో భద్రత పరికరాలు లేకుండా…

  • పైలెట్ గా కంగనా 

    ఎయిర్ ఫోర్స్ పైలట్ల సాహసాన్ని చూపించే తేజస్ సినిమాలో కంగనా నటిస్తోంది. 43 అడుగుల పొడవున ఉండే తేజస్‌ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎదురుగా పైలట్ యూనిఫామ్…

  • ఉషా కు ధ్యాన్ చంద్ అవార్డ్  

    నా దగ్గర శిక్షణ పొందుతున్న ఎంతో మంది పిల్లల్లో ఒక్కరైనా ఒలంపిక్స్ బరి లో నిలవాలని నా ఆశయం బాక్సర్‌ గా ఒలంపిక్స్ పతాకం గెలవాలన్న నా…

  • మెరైన్‌ ఇంజనీర్‌  సోనాలీ బెనర్జీ 

    మొట్ట మొదటి ఉమెన్ మెరైన్‌ ఇంజనీర్‌ సోనాలీ బెనర్జీ. మెరైన్‌ ఇంజనీర్‌ ఓడ మరమ్మతులు,నిర్వహణ. నేటి ఆధునిక నౌకల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం పరికరాలు ఉపయోగిస్తున్నారు. ఒక…

  • దివా యోగా 

    మలైకా అరోరా ‘ దివా యోగా ‘పేరుతో ఫిట్నెస్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది. దేశంలోని మహిళలను ఆరోగ్య పరంగా శక్తి మంతంగా మారిస్తేనే అన్ని రంగాల్లోను…

  • స్టిక్కర్ అర్థం ఇదే 

    పండ్లు కొనేప్పుడు వాటికి స్టిక్కర్  అంటించి ఉంటుంది.అది పండు సహజంగా పండించినదా లేదా రసాయనాలు వాడారా అన్నవి చెప్పే వివరాలు రాసిన స్టిక్కర్లు.  స్టిక్కర్  పైన 3…

  • సమయం ఆదా 

    ముఖం తాజాగా జిడ్డు లేకుండా ఉంచుకునేందుకు ఫేస్ వైప్స్ ఉపయోగిస్తారు.వీటిని పర్ ఫ్యూమ్  గా డియోడరెంట్ గా కూడా వాడవచ్చు.ఎండలో బయటకు వస్తే చెమట పట్టి వాసన…

  • శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్ చేస్తాయని అనుకోవడం దండగే పలు పరిశోధనలు చెప్పుతున్నాయి. పచ్చి కూరలు ఎంత కడిగినా వాటి పైన సుక్ష్మ జీవులు నసించవు. అంచేత వాటిని ఆరోగ్యకరమైన పద్దతిలో వండితే పచ్చి వాటికంటే మేలు చేస్తాయి. కూరగాయలు అతిగా నూనెలో వేయించడం,మసాలాలు దట్టించి మైళ్ళ కొద్ది సువాసనలు వచ్చేలా వండటం చేయకుండా కొద్ది పాటి నూనె లేదా ఆవిరిపైన వుడికించడం మేలు అంటున్నారు. టొమాటో, కారెట్, క్యాబేజీ, మిర్చీ వంటివి పచ్చిగా కంటే కొంచం ఉడికాక తింటేనే ఎక్కువ పోషకాలు శరీరానికి లభిస్తాయి అంటున్నారు పరిశోధకులు. నాన బెట్టి, పచ్చిగా కట్ చేసి తింటే మంచి దనుకోవడం కేవలం అపోహే అంటున్నారు.

    ఈజీ కుకింగ్ 

    వంట తొందరగా అయ్యేందుకు కొన్ని చిట్కాలు  పాటించవచ్చు కూరలు వండేందుకు వెడల్పాటి పాన్ బదులు చిన్న పాన్ తీసుకోవాలి.చిన్న పాన్ మంట బాగా తగిలి వంట తక్కువ…

  • వేళకు నిద్ర పోతే ఆరోగ్యం 

    మెనోపాజ్ ముందర కొంతమందిలో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ లక్షణాలుంటాయి. బరువు పెరగటం కీళ్లనొప్పి,తలనొప్పి చెమట పోయటం మొదలైన ఇబ్బందులు రాత్రిపూట చిరాకు పెడుతూ ఉంటాయి హార్మోన్స్ తక్కువగా…

  • పుక్కిలిస్తే మేలు 

    కోవిడ్ సోకిన వాళ్ళు మౌత్ వాష్ తో బాగా పుక్కిలించడం వల్ల నోట్లోనూ గొంతులోనూ ఉండే వైరస్ శాతం తగ్గుతుంది అంటున్నారు అధ్యయనకారులు.అత్యధిక శాతం వైరస్ నోట్లోనూ…

  • చిటికెడు చాలు 

    రంగు రుచి వాసన తోపాటు కుంకుమ పువ్వు లో అద్వితీయమైన ఔషధ గుణాలు రాగి ఉంటాయంటారు నిపుణులు. శాఫ్రానాల్  ఆల్ తైలం  ప్రోక్రో క్రోసిన్ లతో దీనికి…

  • ఒక్కటి చాలు 

    పాలుతాగే పిల్లలను బయటకు తీసుకు పోవాలంటే పాల సీసాలు, పాలు వంటివి వెంట పెట్టుకు వెళ్లాలి.వేడి నీళ్లు పాల పొడి డబ్బా పాలు తాగే సీసా ఇవన్నీ…