• టెస్ట్ అవసరం

    మార్కెట్లోకి ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. అవి వాడే ముందర మో చేతి పైనో, చెవి వెనకో కాస్త రాసి టెస్ట్ చేసుకోవాలి. ఎర్రదనం,దద్దుర్లు…

  • నాలుగు వేల రకాలున్నాయ్

    ఆలుగడ్డలో చేరే ఆహార పదార్ధాల చిట్టా పెద్దదే. వంద గ్రాముల బంగాళ దుంపలో 77 కిలోల క్యాలరీలు, కార్బో హైడ్రేట్స్ 17.4 గ్రాములు, కొవ్వు 0.1 గ్రామ్,…

  • ఇప్పుడు బావుంటుంది

    జుట్టు పైకి దువ్వుకుని పైకి బిగుతుగా కొప్పు పెట్టుకోవడం లేదా క్లిప్ పెట్టుకుని పోడవాటి జుట్టు అలాల్ల కదిలేలా వదిలేయడం ఫ్యాషన్. కానీ మరి పైకి దువ్వేస్తే నుదురు…

  • ఎంత గొప్ప కష్టం

    తెల్లని బట్ట పైన ఖూరాన్‌ గ్రంధంలోని అక్షరాలు రాసుకుని చేతి ఎంబ్రాయిడరీతో వాటిని కుట్టిస్తూ 726 పేజిల పుస్తకాన్ని పూర్తి చేసింది పంజాబ్ కు చెందిన 62…

  • పోషకాల గుమ్మడి

    ఎండకాలం వస్తే బూడిద గుమ్మడితో వడియాలు పెడతారు. అలాగే ఒక వంతు గుమ్మడికాయ గుజ్జు, రెండు వంతులు పంచదారతో కలిపి పాకం పడితే గుమ్మడి సిరప్ తయారవుతుంది.…

  • నమలటంతో ప్రయోజనం

    ఒక్కోసారి మనకిష్టమైనవే మంచివని రిపోర్టు వస్తుంది. ఇది చూడండి వాకింగ్ చేస్తు బబుల్ గమ్ నములుతూ ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు అంటున్నారు టోక్యోలోని వాసెడ్ యూనివర్సిటీ…

  • హ్యాపీనే అసలందం

    డ్రూ బ్యారీ మోర్ హాలివుడ్ లో పాపులర్‌ స్టార్. 40 ఏళ్ళ వయసులో కూడా ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె చెప్పే బ్యూటీ టిప్స్ కు…

  • మార్నింగ్ సిక్ నెస్ కు మందు

    బుల్లి పాపాయి ఇంట్లోకి రావడం ఒక ఉత్సవం లాంటిదే. కాని పాపాయి ని మోస్తూ తల్లి అనుభవించే ఇబ్బందిని వర్ణించడానికి మాటలుండవు. వేవిళ్ళతో కాబోయే అమ్మ సతమతం…

  • చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి చికిత్సలున్నాయి. అనాస పండు యాంటీ ఏజింగ్ ఏజెంట్ రెండు ముక్కలు అనాస పండు మెత్తగా చేసి ఆ రసం ముఖానికి రాస్కుంటే ఫలితం ఉంటుంది. ఆముదంలో ప్లాటీ ఆమ్లాలుంటాయి. ఇవి సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. ఏదైనా నూనెలో ఆముదం కలిపి మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. బాదం నూనె తోకూడా ఇదే ఫలితం. రెండు పూటలా బాదం నూనె తో మర్దనా చేయాలి. చక్కెర మెత్తగా పొడిగా చేసి అందులో తేనె కలిపి పూతలా వేసుకుంటే చర్మానికి తేమ అంది సాగిపోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన తో పూతలాగా వేసినా మంచిదే. కలబంద గుజ్జయితే ప్రతిరోజు వాడవచ్చు. ఫ్రెష్ గా ఉన్న కలబంద నుంచి గుజ్జు తీసి పూతలా వేసి మర్దనా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

    అలోవేరా ఉత్తమం

    ఎండతో ఎఫెక్టయ్యేది ముఖ చర్మం. కళ్ళజోడు వాడినా క్యాప్ పెట్టుకున్నా ఎండ తాకిడికి మొహం కందిపోయి పొడిబారి పోతుంది. కమిలిన చర్మానికి అలోవేరా గుజ్జు అద్భుతమైన ఉపశమనం.…

  • ఇవే ఫ్యాషన్

    కాలేజీ కైన, ఆఫీస్ ల కైన ఆక్సిడైజ్డ్‌ సిల్వర్ జ్యూలరీ చక్కగా ఉంటుంది. లోటస్ జుంకాలు, టాజీలు చెవి పోగులు వైల్డ్ మోటిఫ్ పెండెంట్లు కుర్తల మీదకు…

  • మేము సైతం

    కొన్నేళ్ళుగా జిమ్ ట్రైనర్స్ పులప్స్ చేయమని చెప్తున్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని ఫిట్ నెస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ తీసుకున్నకా ఇక తప్పలేదు. ఇప్పుడు ప్రయత్నం…

  • ఈ పర్స్ ఉపయోగం

    ఒక్క రోజు బయట ఊరికి వెళ్ళినా అమ్మాయిలకు తమ మేకప్ సామాగ్రి, అలంకరణ వస్తువులు అన్ని కావాలనుకుంటారు. బ్యాగ్ లో పడేస్తే అన్ని ఒక పట్టానా చేతికి…

  • కొంతయినా ఇవ్వాలి

    సెలబ్రిటీ లయితేనే, డబ్బున్న కుటుంబాల నుంచి వస్తేనే కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎవో కొన్ని ఎంతో కొంత సాటివాళ్ళకి తిరిగి ఇవ్వటం నేర్చుకోవాలి అంటుంది…

  • అందరికీ ఇష్టం

    బ్యాగిల్ డిజైన్స్ కోసం ఆన్ లైన్ లో వెతికితే వందలాది మోడ్రన్ డిజైన్లు కనిపిస్తాయి. వాటిలో బంగారు వజ్రాలు ప్లాటినంతో మొదలుపెట్టి గోల్డ్ సిల్క్ థ్రెడ్ తో…

  • సాధారణంగా ఎవరైనా డెలివరీ తర్వాత కాస్తో కూస్తో మారతారు.. బరువు పెరుగుతారు. హార్మోన్ల సమతుల్యత లోపించటం కొవ్వులు పెరగటం ఇంకా ఎన్నో ఇతర కారణాలతో ప్రసవం తర్వాత తేడా వస్తుంది . వెంటనే బరువు తగ్గటం చాలా కష్టం కూడా కానీ బాలీవుడ్ నటి కరీనా కపూర్ మాత్రం ఈ సమస్యను రెండు నెలలోపునే అధిగమించింది. ప్రముఖ డైటీషియన్ రుజుత్ దివేకర్ కరీనా స్లిమ్ గా అయ్యేందుకు డైట్ చార్ట్ ఇచ్చారు. కరీనా కూడా నేను తక్కవ ఏమీ తినలేదు. నెయ్యి వాడాను పిజ్జా లు తిన్నాను పరోటాలు లాగించాను ఆకలేసినంతవరకు తిన్నానన్నారు. కానీ ప్రెగ్నెన్సీ కి ముందు సినిమాల్లో ఉన్నప్పుడు ఆమె ఎలా ఉందో ఇప్పుడు వెంటనే అలంటి షేప్ ;లోకి మారిపోయింది కరీనా. నలుపు రంగు హాఫ్ షోల్డర్ బార్ డాట్ డ్రెస్ ధరించిన కరీనా కపూర్ ఫోటో చూసి అందరూ ఎంత బావుందో అనేసారు. ఏ బ్యూటిఫుల్ మదర్ ని చూసి సైఫ్ ఏమని అంటాడో.. డిసెంబర్ లో మగబిడ్డను జన్మనిచ్చిన కరీనా రెండు నెలలకే రుజుత్ ఆధ్వర్యంలో తిరిగి చక్కగా అయిపోయారు. ఈ క్రెడిట్ అంతా రుజుత్ దే నన్నారు కరీనా...

    నా ఇష్టమే కదా

    ఒక్క మాట అన్న సహించం అంటారు సెలబ్రిటీలు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళలో కరీనాకపూర్ కూడా ముందే ఉంటుంది. తైమూర్ పుట్టాకా కూడా…

  • ఇందులో వివక్ష లేదు

    veere di wedding సినిమాలో సోనమ్, కరీనా, శిఖాలతో కలిసి నటించడం నాకు గొప్ప అనుభవం అంటుంది స్వర భాస్కర్. వాళ్ళంత నాలాగే పక్క ప్రోఫెషనల్స్. విభిన్న…

  • సమ్మర్ స్టైల్

    జుట్టును సముద్రపు అలలతోనూ ముఖం పై వాలే ముంగురులను ముఖపద్మం చుట్టు తిరిగే తుమ్మెదలతోనూ పోల్చారు కవులు. చక్కని జుట్టు ఉంటే కోటి ఆభరణాలు పెట్టుకున్నట్లే. అయితే…

  • ఇంటి చిట్కాలే నయం

    ఈ ఎండల్లో చెమటకు తడిసి నూనె అతుక్కుపోయి చుండ్రు తలెత్తుతూ ఉంటుంది. ఇంట్లో చేయగలిగిన చిట్కాలతో చుండ్రు మాయం చేయవచ్చు. గసగసాలు పాలలో నూరి తల పై…

  • థీమ్ నగలు

    ఏ వేడుకకైన నగలు,బుట్టలు,చెప్పులు, బ్యాగ్‌ తో సహా థీమ్ సెట్ లు వచ్చాయి. చెవి జూకాలు, చెప్పుల డిజైన్, కాలి పట్టీలు, షూ డిజైన్ చేతి గాజులు ,…

  • మేకప్ వదలదు

    సబ్బుతో మొహం శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది అనుకుంటాం కాని మేకప్ వదలటం చాలా కష్టం. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటే దాన్ని తప్పనిసరిగా నూనె ఆధారిత మేకప్…