• ఇది రిస్కే

    స్త్రీలు కానీ ,పురుషులు కానీ రాత్రి వేళల్లో రెండు కంటే ఎక్కవ సార్లు మూత్రానికి నిద్ర లేస్తూ ఉంటే ఇది వారి ఆయష్షును ప్రభావితం చేస్తుందంటున్నారు పరిశోధకులు.…

  • గదికో మొక్కపెంచండి చాలు

    ఇండోర్ మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటారు శాస్త్రజ్ఞులు. ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉంటే కంటికి ఇంపుగానే కాదు,మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచటమే కాదు సులువైన శ్వాసకు…

  • నాన్నకూ డిప్రెషన్

    గర్భవతి అయ్యాక వేవిళ్ళ దగ్గర నుంచి పురుటినొప్పుల వరకు నానా కష్టాలుపడేది అమ్మే కనుక అన్ని ఆమెకే ఇబ్బందులు అనుకొంటాం కానీ యు.ఎస్ పరిశోధకులు కొన్నెళ్ళ పాటు…

  • గర్వకారణం

    కలలు కనండి ఆ కలలు సాకారం చేసుకొండి అని అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు ఎంతో మంది ఈ ప్రపంచంలో సామాన్య కుటుంబాల నుంచి వచ్చి చక్కగా…

  • విసిగించే తలనొప్పికి తొలి మందు

    మామూలు తలనొప్పి కంటే వంద రెట్లు ఎక్కువ విసిగించే మైగ్రెయిన్ కి ఇప్పటి వరకు సరైన మందులేదు. ఈ తలనొప్పి వస్తే చాలా వికారం వాంతులు,కాంతిని భరించలేకపోవటం…

  • ఈ విటమిన్ సర్వరోగ నివారిణి

    రక్త నాళాల్లో దెబ్బతిన్న లోపలి పొరను బాగు చేయటంలో విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుందని ఒహయో విశ్వవిద్యాయలం నిపుణులు చెపుతున్నారు.ఇప్పటి వరకు ఈ పొర కేవలం రక్తప్రసరణ…

  • ఎప్పుడు ఎందుకు తింటారో

    కారణాలు కొన్ని,ఎన్ని పరిశోధనలు చేసినా పూర్తిగా బయటపడవుగానీ రోజు మొత్తంలో కొన్ని పదార్థాలని కొన్ని సమయాల్లో తినాలని అనిపిస్తుందట. దీనికి శాస్త్రీయ బద్దత ఉందంటారు నిపుణులు. నూనెతో…

  • మేలు చేసే పంచ రత్నాల పొడి

    కొన్ని రకాల కూరలు మసాలాలు ఎక్కువగా వేస్తేనే రుచిగా ఉంటాయి. అందుకే అవి పంచ రత్నాల పొడితోనే చేస్తారు. అంటే స్టార్ అనీస్ ,సోంపు గింజలు ,మిరియాలు,దాల్చిన…

  • ఇంక నగలెందుకు?

    బ్లవుజుల్లో వస్తున్న కొత్త ట్రెండ్ జ్యూవెల్ ఎంబ్రాయిడరీ బ్లవుజులు. నగలే అవసరం లేదు వీటిని ధరిస్తే నెక్లెస్ లు ,చెవిదిద్దులు, మొదలుకొని అన్ని రకాల నగలు ఈ…

  • ష్…తప్పు

    గోళ్ళు కొరుక్కోవటం ,జుట్టు లాక్కుంటూ ఉండటం ,గొనుక్కోవటం, నోట్లో వేలేసుకోవటం వంటి చిన్ననాటి నుంచి అలవాటైన కొన్ని పనులు ఎంత ప్రయత్నం చేసిన మానలేకపోతారు. పదిమందిలో ఉన్ననప్పుడు…

  • గడ్డిపైన నడిస్తే ఒత్తిడిమాయం

    క్లింట్ బచెర్ అన్న కార్టియాలజిస్ట్ , రోజుకు ఒక అరగంట సేపు నడిస్తే ఇసుక ప్రదేశాల్లో నడవ మంటున్నారు. పాదాలు నేలకు ఆనించి నడిచే నడకలో రక్త…

  • బరువు నియంత్రణ సాధ్యమే

    సరైనా ఆహార నియమాలు పాటిస్తూ క్రమం తప్పక వ్యాయమం చేస్తూ ఉంటే రెండు మూడు నెలల్లో పది కిలోలు తగ్గిపోవచ్చు. అయితే ఆహారం సరైన సమయంలో తీసుకోవాలి.…

  • చపాతీలు పర్లేదు

    ఈ చలి రోజుల్లో అన్నం కంటే వేడి వేడి చపాతీలు తినాలని అనిపిస్తుంది. గ్లోటెన్ అలర్జీ లేకపోతే వారంలో నాలుగు రోజులు రెండు పూటలా తిన్న పర్లేదు.…

  • మిల్లెట్స్ తింటున్నారా?

    మనిషికి రోజుకు 38 గ్రాముల ఫైబర్ కావాలి.సిరి ధాన్యాలు కనుక తినటం అలవాటు చేసుకొంటే 20 నుంచి 30 గ్రాములు పీచు వీటిలోంచే లభిస్తాయి, అలాగే మిగిలిన…

  • కూరగాయలు అన్నీ ఒకే కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే ఊరికే పాడైపోతాయి. ఇప్పుడు ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టే ముందరే ఆకుల్ని కొమ్మల నుంచి తుంచేసి ఎందినవో, కాస్త వాడిపోయినవో తీసేసి మిగతా తాజా ఆకుల్ని పేపర్ టవల్ లోనో లేదా శుబ్రమైన నూలు గుడ్డలో కానీ చుట్టేసి పెట్టేయాలి. రెండు రోజులు శుబ్రంగా బాగుంటాయి. ఆలుగడ్డ, ముల్లంగి, చిలకడ దుంప, అయితే కట్ చేసి ఫ్రిజ్ లో పడితే రంగు మారిపోతుంది, మృదుత్వం కూడా పోతుంది. తేమ కూడా తగ్గిపోయి మృదుత్వం పోతుంది, రుచి మారిపోతుంది. ఇలాంటి వాటిని గిన్నెలో నీళ్ళు పోసి అందులో వదులుగా ముత పెట్టి వుంచాలి. క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రోకలి వంటివి కట్ చేసి గాలి తగలని బాక్స్ లో పెట్టి వున్నా కవర్ లో పెడితే తాజాగా వుంటుంది. అరటి పండ్లు, కర్భుజా, ఉల్లిపాయలు, అవకాడో, వెల్లుల్లి ఉల్లి వంటివి ఫ్రిజ్ లో పెడితే వీటి వాసన మిగతా కురగాయలకు పట్టి చాలా సార్లు కడిగి వండుకోవాల్సి వస్తుంది.

    మళ్ళీ వేడి చేస్తే అనారోగ్యం

    రెండు పూటల కోసం ఒకే సారి వండేసి ఫ్రిజ్లో పెట్టేస్తారు సాధారణంగా ఉద్యోగినులైన వాళ్ళు .వచ్చి రాగానే ఉరుకులు పరుగులతో ఇబ్బంది లేకుండా కాస్త వేడి చేసుకొని…

  • ఆరోగ్యం ముఖ్యం అనుకొన్నప్పుడు ప్రతి చిన్న విషయం లోనూ ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిందే. మేకప్ బ్రష్ లు పదే పదే వాడుతుంటారు. అవి రోజు క్లీన్ చేసేందుకు సమయం ఉండకపోవచ్చు. కనీసం వారానికి ఒక రోజన్నా శుబ్రం చేయాలి. ఆలివ్ నూనె లో ముంచిన దూదితో బ్రష్లు తడుపుతూ వుంటే వాటి పైన పేరుకొన్న అలంకరణ సామాగ్రి తలూకు అవశేషాలు క్రిములు పోతాయి. బ్రష్ కుచ్చుళ్ళు ఎక్కువ రోజులు నాణ్యంగా ఉంటాయి. కొబ్బరి నూనె లో యంటి బాక్టీరియల్ గుణాలన్నాయి. అవి బ్రష్ల పైన పేరుకున్న క్రిములు దూరం చేస్తాయి. ఒక్క గిన్నెలో కాస్తా కొబ్బరి నూనె తీసుకున్నా అందులో బ్రష్ లు ముంచి ఉంచేసి మర్నాడుఉదయం షాంపూ కలిపి నీళ్ళతో కడిగి ఆరబెడితే బావుంటాయి. అలాగే బేబీ షాంపూ వేసిన నీళ్ళలో బ్రష్లు పడేసి ఓ అరగంట తర్వాత శుబ్రంగా కడిగేసి నీడలో ఆరనిస్తే అంటుకున్న క్రిములూ, క్రీములూ రెండూ వదులుతాయి. అలాగే నిమ్మ గుణాలున్న ఫేస్ వాష్ ని నీళ్ళలో వేసి, బ్రష్ లు అందులో ముంచి కడిగేసినా అలంకరణ కోసం అడ్డుకున్న క్రిములు, పౌడర్లు వదిలి పోయి ఫ్రెష్ గా ఉంటాయి.

    బ్రెష్ ల శుభ్రం

    మొహం పైన గుల్లలు ర్యాష్ వచ్చిన ఇది మేకప్ బ్రెష్ లు శుభ్రంగా లేక పోవటం వల్లనే అనుకోవచ్చు. వీటిలోని బాక్టీరియా చర్మం ఎలర్జీలకు కారణం అవుతుంది.…

  • సంప్రదాయపు అందం

    భారతదేశానికి చెందిన నేత కళ అమూల్యమైన సంప్రదాయాన్ని ఔన్నాత్యాన్ని చాటి చెపుతోంది. బనారస్ చీరె పట్టు దారాల అల్లికతో బంగారు తీగల తారళ్యంతో బనారస్ జరీ చీరె…

  • మార్బుల్ పేలెస్

    కలకత్తాలోని మార్బుల్ పే లెస్ చూడదగిన చారిత్రాత్మక ప్రదేశాల్లో ఒకటి. 19వ శతాబ్దంలో సంపన్న వ్యాపారవేత్త రాజా రాజేంద్ర ముల్లిక్ ఈ భవనాన్ని నిర్మించారు.అలనాటి యూరోపియన్ ఆర్కిటెక్చర్…

  • వీటిలోనూ నీరే

    నీళ్ళు తాగాలని తెలుసుకానీ అది ఆచరణలో కష్టం అయిపోతుంది. నీటి ఆధారిత పండ్లు,కూరగాయలు తింటూ వుంటే శరీరానికి నీటి అవసరం కొంత తీరుతుంది. కనీస మాత్రమే క్యాలరీలు…

  • హైపర్ టెన్షన్ తగ్గించే వెండి

    వెండికి ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.వెండితో స్వస్థత ఇచ్చే రోగ నిరోధక ఆరోగ్యపరిరక్షణ గుణాలు ఉన్నట్లు చెభుతారు. పసిబిడ్డకు వెండి ఉగ్గు గిన్నెలో పాలు,మందులు తాగిస్తారు.వెండి…