• పాటించ వలసిన సూత్రాలు

    ప్రతి వాళ్లు ఆహారానికి సంబంధించి కొన్ని సూత్రాలు పాటించాలి అంటున్నారు వైద్యులు. ఔషధ గుణాలున్న పదార్థాలు వినియోగించి ఆహారం తయారు చేసి వంట చేసే విధానం, పద్ధతి…

  • లెడ్ తో అనారోగ్యం

    హ్యండ్ బ్యాగ్స్ మెరుస్తూ ఉండటం కోసం లెడ్ ఉపయోగిస్తారు. ఈ లెడ్ పాలి వినైల్ క్లోరైడ్ లో కనిపిస్తుంది. తయారీ రకాలు సింథటిక్ హాండ్ బ్యాగ్స్ వంటి…

  • వెయింట్ లిఫ్టింగ్ కూడా తేలికే

    యాక్షన్ సినిమా భాఘి-2 తరువాత తనపైన తనకు నమ్మకం పెరిగింది అంటోంది దిశా పటాని. సోనుసుద్ తో కలిసి జాకీ చాన్ కుంగ్ పూ యోగాలో నటించాక…

  • అల్లం,తేనె మంచిది

    గర్భిణులలో ఉదయం లేస్తునే వికారం ,వాంతులతో ఇబ్బందిపడుతూ ఉంటారు. ఏం తినాలన్న ,తాగాలన్న భయపడతారు. డాక్టర్ ఈ లక్షణాలు తగ్గించేందుకు విటమిన్ బి6 లేదా ఇతర మందుల్ని…

  • టీవీతో గుండె జబ్బులు

    టివీ ముందు గంటల తరబడి రకరకాల కార్యక్రమాలు చూస్తుంటారు .అయితే ఆ కంటెంట్ ప్రభావం శరీరంపై ఉంటుంది అంటున్నాయి అధ్యయనాలు. కార్యక్రమాల్లో కనిపించే హింస ,ఉద్రేకం ,వేదన…

  • ఇల్లులాగే ఆఫీస్ కూడా మనల్ని ఎంతో ఆనందపెడుతోంది. ఆఫీస్ బయటి ప్రపంచంలో మన ఉనికి. మనం చేసే పనికి ఒక విలువ. ఒక మంచి జీవిత విధానం. మరి ఇలాంటి ఆఫీస్ పనిని చైతన్యవంతంగా మొదలు పెట్టమంటున్నారు ఎక్సపర్ట్స్. ఆఫీస్ కు రాగానే మొట్టమొదట సవాల్ గా వుండే పనినే మొదలుపెట్టాలి. ఉదయాన్నే పనిచేయగలిగే శక్తి సామర్ధ్యాలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి. కష్టమైనా పనిని వ్యక్తిచేస్తే తర్వాత తేలికైన పనులకు మిగిలిన సామర్ధ్యం వినియోగం అవుతుంది. ముందుగా ఆఫీస్ లో అడుగుపెట్టగానే తోటి ఉద్యోగులను నవ్వుతూ పలకరించడం అలవాటుగా ఉంచుకోవాలి. ఆపలకరింపు అందరిమధ్య ఒక సద్భావన ను తీసుకొస్తుంది. ఎప్పుడూ ఆలస్యంగా రాకూడదు. ఇది చిన్న విషయం కాదు. ముందు మనకే మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ మొదలై మన సామర్ధాన్ని దెబ్బ తీయటం కాకుండా మానసిక వత్తిడి పెంచుతోంది. ఆఫీసంటే మన కెరీర్ మన భవిష్యత్తు.

    సామాజిక బంధాల్ని పెంచే ఆకర్షణ

    మనుషులు మొట్ట మొదటి పరిచయంలో కనిపించే రూపం,నిలబడే తీరు,మాట్లాడే పద్దతికి మంచి మార్కులు పడతాయి. ఎదుటి వాళ్ళకు వెంటనే నచ్చిపోతారు. దాదాపుగా వాళ్ళలో ఉండే మైనస్ పాయింట్లు…

  • అందానికే అందం ఇవి

    అధ్భుతమైన వెండి జరీ బెనారస్ చీరెలు గంగానదీ తీరంలోని వేలాది కార్మికులు సృష్టి. గోరాఖ్ పూర్ చందేలి, భందేలి ,జానాపూర్ వంటివన్నీ బెనారస్ పట్టు చీరెలు నేసే…

  • చదవడం మొదలెట్టండి

    ప్రతిరోజు స్నేహితులతో చాటింగ్స్ టీ,కాఫీ,బ్రేక్ లు కాసేపు అవతలపెట్టి అవకాశం దొరికితే ఏదో ఒక పుస్తకంలో ఒక పేజీ అయినా చదువుకోవచ్చు కదా అంటున్నాయి అధ్యాయనాలు. ప్రోఫైల్స్,స్టేటస్…

  • ఇదే మణికర్ణిక అసలు కథ

    ఝాన్సీ లక్ష్మీబాయి కాశీలో ఒక బ్రహ్మాణ కుటుంబంలో పుట్టింది.ఆమె అసలు పేరు మణికర్నిక. 1842లో ఝాన్సీ మహరాజు గంగాధరరావు నేవాల్కర్ ను పెళ్ళాడి పేరి ఝాన్సీ లక్ష్మీబాయిగా…

  • సరిగ్గా చేయకుంటే సమస్య

    ఫేషియల్ చేయించుకున్నాక ఒక్కసారి మొటిమల సమస్య మొదలవుతూ ఉంటుంది. సరిగ్గా ఫేషియల్ చేస్తే చర్మం మరింత మృదువుగ క్లియర్ గా మెరిసిపోతూ ఉంటుంది. కొందరు బ్యూటిషియన్లు చర్మం…

  • ఇది తప్పనిసరి

    స్పోర్ట్స్ బ్రా ధరించి వర్కవుట్స్ కొనసాగించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. రెగ్యూలర్ బ్రాతో సమస్యలు వస్తాయంటున్నారు ఈ బ్రాతో రన్నింగ్ కొనసాగిస్తే చాతిలోని కండరాలు,వెన్ను నొప్పి వస్తుంది. చర్మం…

  • జుట్టు తెగుతుంది జాగ్రత్తా

    జుట్టు రాలడం వేరు, తెగిపోవడం వేరు పోషకాహర లేమి స్టైలింగ్ టూల్స్ అధికంగా వాడటం వేడిగా ఉంచడం వల్లనూ జుట్టు కుదుళ్ళకు ఇబ్బంది కలిగి వెంట్రుకలు తెగిపోతాయి.…

  • ఇక్కడ సమస్య లేనట్లే

    అందరు మీటూ గురించి మాట్లాడుతుంటే అనుపమ పరమేశ్వరన్ చిత్రసీమ పోకడలు అక్కడ రక్షణ గురించి చాలా పాజిటివ్ గా చెబుతుంది. ఈ పరిశ్రమలోకి అడుగుపెడితేనే ఈ రంగం…

  • అనారోగ్య సూచన ఇది

    ఆరోగ్యవంతమైన చిగుర్లు శరీర ఆరోగ్యాన్ని సూచిస్తాయి. చిగుర్ల వాపు రక్తం కారడం అనేది అనారోగ్య సూచన అంటున్నారు డాక్టర్లు.ఈ చిగుర్ల అనారోగ్యానికి విటమిన్ సీ లోపం.గర్భధారణ తర్వాత…

  • మెదడు శక్తి పెంచాలి

    మెదడుకు కొన్ని టాస్క్ లు ఇవ్వండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొత్త న్యూరాన్ లను అభివృద్ది చేసేందుకు వాటి నెట్ వర్క్ మెరుగుపరిచేందుకు ఆసక్తిదాయకమైన పనులు మొదలు…

  • పొట్ట వస్తుంది

    సదీర్ఘమైన పని గంటలు బయట భోజనాల వల్ల పొట్ట రావడం సహజం. తగ్గడం కోసం ఫిట్ నెస్ సెంటర్ దారి పట్టవల్సిందే. అలాగే భోజనాల్లో కార్భో హైడ్రేట్స్…

  • పిల్లల విషయంలో స్లీప్ హైజీన్ అంటే ఆరోగ్యవంతమైన నిద్ర అలవాటు అంటే తగినంతగా, నాణ్యమైన నిద్ర పోయేలా సరైన చర్యలు తిసుకోమంటున్నారు. చిల్డ్రన్స్ స్పెషలిస్టులు. పిల్లల విషయంలో పడుకునే సమయం, స్లీప్ రోటీన్ సౌకర్యంగా నిర్ణీత పద్దతిప్రకారం వుండాలి. పడుకునే వెలలు, నిద్ర లేచే సమయాలు నిర్ణీత క్రమంలో సాగాలి. వారాంతాల్లో సైతం ఈ రోటీన్ కు ఇబ్బంది కలుగ కూడదు. నిద్రించే వేళల్లో ఓ గంట కూడా మార్పు లేనట్లు వుండాలి. పడుకునే ముందు ఆటలు, టెలివిషన్ చూడటం, కంప్యుటర్ గేమ్స్ అడనివ్వకూడదు. ఆకలితో నిద్ర పొమ్మనడం లేదా పడుకునే ముందు అతిగా ఆహారం పెట్టడం రెండు తప్పే. కాఫీ, టీలు, పానీయాలు చాక్లెట్స్ అస్సలు ఇవ్వకూడదు. క్రమం తప్పకుండా అవుట్ డోర్ ఆటలకు ప్రోత్సహించాలి. పిల్లల పడక గది చాలా ప్రశాంతంగా వుండాలి. బాల్యంలో నిద్ర లేమికి గల కారణాలు వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది.

    పాపాయి నిద్ర

    రాత్రివేళ నిద్ర పోకుండా అమ్మను సతాయించే పిల్లలను కాసేపలా షికారుకి తీసుకెళ్ళడం నిద్ర రహస్యం,పగటి వేళ ,మధ్యాహ్నం 12-4 గంటల మధ్య కనీసం 2 సార్లు అయినా…

  • శీతకాలపు ఆహారం

    ఈ సీజన్ కాస్త బద్దకం అనిపించి ఇటు తిండి విషయం అటు వ్యాయామం విషయంలోనూ కాస్త బద్దకంగా ఉంటుంది. వేడిగా ఏదైనా తాగేద్దాం అనుకొని ఆహారం కాస్త…

  • నేను ప్రత్యేకంగా ఉండాలన్న కోరికే బహుశా ఫ్యాషన్ అన్నపదానికి తెర తీసిందేమో. ఎదో ఒక్కటి ఎలాగో ఒకలా మందిలో ఒక్కరుగా.... ఎలాగా అంటే అది అందంగా అంద విహినంగా, కొత్తగా, వింతగా, తమాషాగా తయ్యారవ్వాలి. ఈ కాన్సెప్ట్ లోకి చెప్పులు కుడా వచ్చి చేరాయి. అనేక రకాల కొత్త చెప్పులు. ఇవి కుక్క పిల్లల్లాగా, చేపల్లాగా, అరటి పండు తొక్కల్లాగా, మొలిచిన గడ్డిలాగా....... సందేహం వద్దు. ఇవన్నీ చెప్పుల డిజైన్సే. ఎదో ఒక ప్రేత్యేకత చూపిద్దాం అనుకుని చెప్పుల పైన గడ్డి మొలిచినట్లు కనిపించే జత వేసుకోవచ్చు. ఈ యూనిక్ డిజైన్ లు ఇవ్వాల్టి లేటెస్ట్ ఫ్యాషన్. అప్పుడే ఆన్లైన్ లో సందడి చేస్తున్నాయి. లెక్కలేనన్ని రకాల అరటి పండు తొక్కలు, కుక్క తోకలు, కాట్ బాల్స్ అనుకోండి. అన్నీ చెప్పులే!

    హీల్స్ ఎంపికలో జాగ్రత్త

    సరైన దుస్తుల ఎంపికతో పాటు సరైన హీల్స్ కూడా ఎంచుకొంటేనే ఫ్యాషన్ ,సౌకర్యం కూడా. పర్ ఫెక్ట్ హీల్ ఎంచుకోకపోతే శరీర ఆకృతి కూడా సరిగా ఉండదు.…

  • నయా కసరత్తులు

    అస్తమానం ఒకే మాదిరి వర్క్ అవుట్స్ చేస్తే బోర్ కొట్టేస్తుందని కొత్త కొత్త ఫిట్ నెస్ ఫ్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నారు ఎక్స్ పర్ట్స్. ఫిట్ నెస్ బాక్సింగ్…