• ఇప్పుడు ఎసిమెట్రికల్ ఫ్యాషన్

    ఫ్యాషన్ గా స్టైల్ గా ఉండాలంటే డ్రెస్ ల్లో ఏదో కొత్తధనం ఉండాలి.కాస్త జాగాజాగ్ గా కనిపించాలి.పొడవులు హెచ్చుతగ్గులన్నా ఉండాలి.అలాంటివే ఎసిమెట్రిక్ స్టైల్ డ్రెస్లు వచ్చాయి. ఒకవైపు…

  • సమస్యలొస్తాయి

    ఈ మధ్య కాలంలో పెదవులు లావుగా అందంగా కనిపించేందుకు సౌందర్య చికిత్సలు చేయించుకుంటున్నారు నిపుణులైన వైద్యుల వద్ద ఈ చికిత్స తీసుకుంటే చర్మం తీరు అధ్యాయనం చేసి…

  • పర్లేదు నిలదొక్కుకోగలను

    మొదట్లో మనసులో సందేహం పరిశ్రమలో ఉండలేకపోతే ఇమడలేకపోతే రెండు మూడు సినిమాలు చేసి వచ్చేస్తానని అమ్మనాన్నలతో ముందే చెప్పా,కానీ పర్లేదు ఇప్పుడు వెనక్కిపోయే పనిలేదు అని అనిపిస్తుంది…

  • పల్లె పదవికి రుద్రజారాణి

    కాజా రుద్రజారాణి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం గ్రామ సర్పంచ్ గా ఎన్నికైంది. రుద్రజారాణి పెనుబల్లిలో డిగ్రీ పూర్తి చేసి అశ్వరావుపేటలో బీఈడీ ద్వితియ సంవత్సరం…

  • అంతా మోసం

    విదేశాల నుంచి వచ్చే బ్రాండ్లను భారతీయులు చాలా సులభంగా నమ్ముతారనే ఉద్దేశ్యంతో విదేశి ఉత్పత్తి సంస్థలు ఎనర్జి డ్రింక్ లు మార్కేట్లో ప్రవేశపెట్టారని ఒక అధ్యాయనం తేల్చింది.అయితే…

  • అందరిని ఆహ్లదపరిచే పాత్రలు ఇష్టం

    అందం అభినయం గల రెండు రకాల పాత్రల్ని సంతూకం చేసుకోవాలన్నదే నా ఆరాటం అంటుంది కత్రినా కైఫ్. అన్ని వర్గాల ప్రజలు చూసి ఆనందించే సినిమాల్లో నటించడం…

  • ఆమె ఆకర్షణకి తిరుగు లేదు

    బాహుబలిలో రమ్యకృష్ణ ఒక కొత్త ఇమేజ్ సృష్టించుకుంది. ఆమె హీరోయిన్ గా ఎంత పేరు తెచ్చుకున్నారో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఆంతే ప్రాముఖ్యత ఉంది.ఆమె రెమ్యునరేషన్ ఇప్పుడు…

  • అమ్మాయిలకో సూచన

    ఆడపిల్లల నిద్ర అలవాట్లు వారి ఆరోగ్యంపైన పరిశోధన జరిపారు ఐరోపా ఖండం పరిశోధకలు. దాదాపు నాలుగు లక్షల మందిపై ఈ పరిశోధన జరిగింది. ఈ పరిశోధన ప్రకారం…

  • ఔషధ గుణాలున్న పువ్వు

    కుంకుమ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెపుతున్నారు. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే మెదడు చురుకుగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతోంది.బహిష్టు సమయంలో వచ్చే…

  • పొడి చర్మమా? కాస్త జాగ్రత్తా

    పొడి చర్మం ఇబ్బంది పెడుతూ ఉంటే చిన్నచిట్కాలతో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు .వాతావరణం చల్లగా ఉంది కనుక మరీ వేనీళ్ళ స్నానం తగ్గించాలి.అసలు ఏ కాలంలో…

  • కాళ్ళ పగుళ్ళు

    ఈ చలికాలంలో కాళ్ళు పగలటం అందరి సమస్య. ఆ పగుళ్ళు ఒక్కసారి రక్తాలు కారేలా ఎక్కువవుతాయి కూడా. పాదాలను శుభ్రంగా కడిగి ,పెట్రోలియం జెల్లీ రాసి ఆరిపోకుండా…

  • ఏ భాషా చిత్రమైనా ఒకటే

    నిజాయితీగా చెప్పాలంటే పరిశ్రమలో నాకు చెడ్డట్రీట్ మెంట్ ఎదురవలేదు. కానీ చెడ్డ వ్యక్తులు చెడ్డగా ప్రవర్తించటం అన్నది ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటుంది అంటోంది నిత్యామీనన్.జర్నలిజంలో గ్రాడ్యుయేషన్…

  • ఆరోగ్యాన్నిచ్చే నూనె

    సంవత్సరం పొడువునా వేడి వాతావరణలో ఉన్నప్పటికీ ఫిలిఫ్పైన్ వాసులు, ముడతలు లేని మృదువైన యవ్వనంతో మిస మిసలాడే చర్మంతో ఉంటారు. కొబ్బరి నూనె వాటికి ముఖ్యమైన పదార్థం.…

  • అందాన్నిచ్చే పిస్తా

    తక్కువ క్యాలరీలు ఉండి ఎక్కువ ప్రయోజనం ఇస్తాయి పిస్తాలు.గుప్పెడు పిస్తాల్లో వంద క్యాలరీలు మాత్రమే ఉంటాయి.దీన్ని ఆహార నిపుణులు స్కిన్ని నట్ గా పిలుస్తారు. వీటిలో విటమిన్…

  • శీతాకాలపు ఫుడ్

    శీతాకాలంలో చికెన్ వండర్ ఫుడ్ అంటారు .అలాగే ఉల్లిపాయల్లో క్వెర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంటుంది. ఇది వైరల్ ఆక్టివిటినీ నెమ్మదిగా చేస్తుంది. కనుక గ్రేవీల్లో…

  • సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు పుష్కలంగా ఉన్న ఇవాల్టి అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి కూడా అంత సెన్సేషన్. ఎంతో బాగా మాట్లాడుతుంది కూడా. సినిమాల్లో ఎంత సంపాదించావు ఎంత వెనకేశవు అని చాలా మంది అడుగుతారు. దానికి నేను వెలకట్టలేను. అంటోందీ అమ్మాయి. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమా రంగం నాకు సుఖవంతమైన జీవితాన్ని అంతులేనంత ఆత్మ విశ్వాసాన్ని నాపిల్ నాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఇలాంటి సౌకర్యవంతమైన జీవితాన్ని కనుక ఇచ్చిన ఈ సినిమాలు నేను మానేయ వచ్చు. ఈ రంగానికి దూరంగా కూడా వుండచ్చు. అప్పుడు కూడా ఇంతే ఆనందంగా ఉంటాను అది కూడా నాకు సినిమానే నేర్పించింది. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది . నేను ఎన్నో నేర్చుకున్నాను. నా చేతి కందిన జీవితాన్ని ఎంజాయ్ చేయగలను అని చెప్పుకొచ్చింది ఒక ఇంటర్వ్యూ లో. నిజమే సమంత చెప్పినట్లు ఇది విలువైన జీవితం అని తెలుసుకోవటమే ఎవరికి వాళ్ళు చేయవలసిన పని.

    ఈ ఏడాదికి మూడు తీర్మానాలు

    ఈ కొత్త సంవత్సరం మూడు తీర్మానాలు చేసుకొన్నాను అంటోంది సమంత. మొట్టమొదటి గొప్పగా ఉన్నంతగా ఉండాలి , అలాగే సాటి వాళ్ళపట్ల మరింత సానుభూతితో ఉండాలని రెండో…

  • ఒట్టి పాదాలతో నడక ఆరోగ్యం

    చెప్పుల్లేకుండా కాసేపు బయట నేలపై నడిచినా లేదా నేలకు ఏదో ఒక శరీర భాగం తాకుతూ ఉన్న నొప్పులు తగ్గుతాయని,గుండె ఆరోగ్యం బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. భూమిలోని…

  • ఎండకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళు. అత్యంత కాంతివంతమైన వాతావరణంలోకి వెళ్ళే సమయంలో కళ్ళకు తప్పనిసరిగా సన్ గ్లాస్సెస్ వాడతారు. ఏ రంగైనా పర్లేదు కంటికి పూర్తి రక్షణ ఇచ్చేదిగా వుండాలి. పోలరైజ్ డ్ సన్ గ్లాస్సెస్ వల్ల అంత ఉపయోగం లేకపోవచ్చు తెల్లని చాయ గలవారు సన్ స్క్రీన్ లోషన్ మొఖానికి అప్లయ్ చేయాలి. అంత పెద్దగా వున్న టోపీలు ధరిస్తే కళ్ళ పైకి నేరుగా ఎండ పడకుండా వుంటుంది. కళ్ళని చల్లని నీళ్ళతో కడుక్కుంటూ వుండాలి. పిల్లల్లో కంటి పోర పెద్దదిగా వుంటుంది. ఎండల్లో ఎక్కువగా ఆడుతుంటారు. వీలైనంత వరకు ఎండ ప్రభావం తగ్గే వరకు పిల్లల్ని ఎండలోకి వేల్లనివ్వక పోవడం మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ వుండే మంచి పోషకాహారం పిల్లలకు ఇవ్వాలి. పెద్దలూ తీసుకోవాలి. అప్పుడే ఎండ నుంచి మనల్ని రక్షించుకో వచ్చు. ఎట్టి పరిస్తితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఇది వేసవికే కాదు అన్ని కాలాలకూ వర్తిస్తుంది.

    కళ్ళను కాపాడే సూర్యకాంతి

    పిల్లలకు బయట ఆడుకొనే సమయమే ఉండటం లేదు. కాస్తంత ఆడుకొనే సౌకర్యాలు లేని అపార్ట్ మెంట్లో ఒకవైపు స్కూళ్ళు,ట్యూషన్లు ఇంటికి వస్తే ఐపాడ్ లో .అయితే ఒక…

  • ఆరేళ్ళు పర్లేదు

    పెళ్ళైనా మొదటి సంవత్సరం దంపతులు చాలా హ్యాపీగా గడుపుతారు అన్నది ఇవ్వాళ్టి వరకు ఒక నమ్మకం. ఒక కొత్త అధ్యయనం పెళ్లైన మూడో సంవత్సరం బావుంటుంది అంటున్నారు…

  • తగవులకు మూలం

    భార్యభర్తలు కుటుంబ సభ్యుల్లో ,స్నేహితుల మధ్య వాదోప వాదాలకు కారణం అయ్యే అంశాలపైన ఒక సర్వే చేశారు. డబ్బు ,పిల్లలు ,గురక, సెక్స్,రాజకీయాలు, మతం మొదలైనవి ఈ…