-

ముల్లంగితో మొటిమలు మాయం
ముల్లంగితో మొటిమలు తగ్గిపోతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముల్లంగి మెత్తగా గ్రైండ్ చేసి అందులో రెండు టీస్పూన్లు నిమ్మరసం అంతే మోతాదులో టామాటో రసం కలిపి ముఖానికి అప్లై…
-

అంత నాన్న ఇష్టం
నా విషయంలో నాన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్క లాగే నాకు కరణ్ జోహర్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టాలని ఉంది. అయితే నాన్నదే నిర్ణయం అంటుంది శ్రీదేవి…
-

నా కష్టంతోనే సక్సెస్
కష్టపడటం తప్ప నాకు ఇంకోటి తెలీదు.నా సక్సెస్ కేవలం ఈ కష్టం వల్లే సాధ్యపడింది. నా విజయ రహస్యం ఇదే అంటుంది సమంత.మజిలీ సినిమాతో అమెకు మంచి…
-

ఇది తప్పనిసరి
బాగా ఎండగా ఉంటేనే సన్ స్క్రీన్ అవసరం అనుకుంటారు సాధారణంగా కానీ ఎండగా ఉన్నా లేకపోయినా వాతావరణంలో సంబంధం లేకపోయినా ఏడాది మొత్తం సన్ స్క్రీన్ రాసుకోవల్సిందే.ఈ…
-

నవ్వుల నాజుకు దేహం
నవ్వడం ఎన్ని విధాల లాభం అంటున్నాయి ఇవ్వాల్టి పరిశోధనలు.ఎప్పుడు నవ్వుతు ఉండేవాళ్ళలో ఒత్తిడి,ఆందోళన,డిప్రెషన్ వంటివి మచ్చుకు కూడా కనబడవన్న సత్యం ఇదివరలో జరిగిన అద్యాయనాల్లో తేలిన విషయమే.…
-

ఒక్క నగే చాలు
బంగారంతో చేసిన నగలు,చిన్న చిన్న రాళ్ళు ఇది ఒకప్పటి ఫ్యాషన్.కాని ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్లతో చేసే స్టేట్మెంట్ నగలే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళతో…
-

సిగ్నల్
ప్రపంచ భాషలో ప్రసిద్దకథలు అను సృజన: రంగనాధ రామచంద్రరావు ప్రపంచదేశాల్లోని గొప్ప రచయితలు సృష్టించిన అద్భుతమైన సాహిత్యం అనువాదాలు ద్వారానే పుస్తక ప్రియులకు చేరింది.అనువాద సాహిత్యానికి చక్కని…
-

నొప్పిని తగ్గిస్తుంది
కాఫీ గురించి ఇంకా చక్కని అధ్యాయనం. కాఫీలో ఉండే కెఫిన్ కి నొప్పిని తగ్గించే శక్తి ఉందని అలబామా యూనివర్సిటీ అద్యాయనకారులు చెబుతున్నారు.కెఫిన్ వాడకాన్ని బట్టి నొప్పిని…
-

చర్మం తాజాగా
చర్మం పైన ఎండ ప్రభావం ఎంతో ఉంటుంది. అలాగే జుట్టు కూడా జీవం లేనట్లు అయిపోతుంది.తెనె మొహానికి పట్టించి మర్ధన చేసి ఆరిపోయిన కడిగేస్తే చర్మం తాజాగా…
-

డ్రై ఐ సిండ్రోమ్ ! జాగ్రత్త
ఏసీల వల్ల ఆరోగ్యహాని ఎక్కువే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఏసీల చల్లదనం శరీరానికి హాయి కలిగిస్తుంది.కానీ గంటల కొద్ది సమయం ఏసీల్లో ఉంటే డ్రై ఐ సిండ్రోమ్…
-

పాత్రలో నేను కనిపిస్తే ఓకె
అందరి అవకాశాలు పరిస్థితులు ఒక్కలా ఉండవు.మొదట దంగల్ సినిమా ఒప్పుకొన్నాను ఎంతో పేరు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో నేను నటించాకే…
-

బ్యూటీకి బ్లాక్ సాల్ట్
బ్లాక్ సాల్ట్ ని చల్లని ఉప్పు అని కూడా పిలుచుకొవచ్చు అంటారు వైద్యులు. ఈ వేసవిలో బ్లాక్ సాల్ట్ పదార్థాలలో ఉపయోగించటం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…
-

మంజుమణి కుట్టన్ కు పురస్కారం
కేరళలోని ఎర్నాకుళం జిల్లా పెరంబదూరుకు చెందిన మంజు మణి కుట్టన్ ను ఈ ఏడాది నారీ శక్తి పురస్కారంతో గౌరవించింది భారత ప్రభుత్వం . ఉపాధి కోసం…
-

ఈ డిజైన్ తో స్పెషల్ లుక్
ఇప్పుడొస్తున్న ప్రతి సినిమాలోనూ ఆఫ్ షోల్డర్ వేసుకోన్న హీరోయిన్స్ కనిపిస్తున్నారు. బుజాలు తీర్చి దిద్దనట్లు చక్కగా కనిపిస్తాయి. ఈ ఆఫ్ షోల్డర్ దుస్తుల్లో చిన్న చిన్న వేడుకలకు…
-

నీలి గోరింట- మందరపు హైమవతి
తెలుగు స్త్రీవాద కవిత్వంలో మందరపు హైమవతి తన ప్రత్యేక స్వరంతో స్త్రీల ఆర్తిని,ఆవేశాన్ని ,ఆగ్రహాన్ని ప్రేమను ప్రేమ రాహిత్యా జీవన వేదననూ ఆర్థిక సంబంధాల ప్రభావంతో చిద్రమవుతున్న…
-

తొలి మహిళ ఈమే
క్లెయర్ పొల్సక్ ఇప్పటికే 15కు పైగా మహిళా క్రికెట్ మ్యాచ్‌లకు అంపైర్‌గా చేసిన అనుభవం ఈ ఆస్ట్రేలియన్ మహిళ సొంతం.నమీబియా రాజధాని విండ్‌హోక్‌లో ఏప్రిల్ 27న నమీబియా,…
-

నృత్యం నా భాష
నేను ఆనందంగా ఉన్నప్పుడు నృత్యం చేస్తాను. ఎవరి కోసం అన్నా వేచి చూస్తున్నప్పుడు కూడా నృత్యం చేస్తాను. నా మనస్సుని ఆవిష్కరించే అద్భుతమైన భాష నృత్యం. ఇది…
-

గీతోపదేశం కథలు
సీనియర్ రచయిత్రి దూర్వాసుల కామేశ్వరీ గారి కథల సంకలనం ఈ గీతోపదేశం పుస్తకం.ఇందులో 17కథలు ఉన్నాయి. ఇవన్నీ స్త్రీల జీవితాలకు సంబంధించిన కథలు.అధిక శాతం మధ్యతరగతి జీవితాలకు…
-

సెల్ఫీలే అడుగుతారామే
నేను యాక్టర్ అయ్యాక డాక్టర్ గా ప్రాక్టీస్ చేయటం మరిచి పోయాను అంటుంది సాయిపల్లవి.నేను ప్రాక్టీస్ చేయాలంటే తప్పని సరిగా చదివింది రివిజన్ చేయాలి. మెడిసిన్ లో…
-

ప్రతి దినం కోత్త అనుభవం
పగలంతా షూటింగ్ ,ఓ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. సాయంత్రం పేకప్ చెప్పగానే నాలోకి నేను రావాలి. ఇది నటిగా నాకెదురైన గొప్ప సవాల్ అంటుంది అనుపమా…













