ఈ సంవత్సరం ఐ ఎం డి బి టాప్ టెన్ జాబితాలో కళ్యాణి ప్రియదర్శన్ పేరు నమోదయింది. మానాడు, హృదయం, బ్రో డాడీ, లోకా చాప్టర్-1 ఆమె నటనకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు దక్కాయి. న్యూయార్క్ విశ్వవిద్యాలయం లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివింది. డైరెక్టర్ సాబు సీరిల్ దగ్గర అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తుంది.2017లో హలో సినిమా తో వెండితెర పైన వెలిగింది కళ్యాణి. కొత్త లోకా చాప్టర్ 1 లో సూపర్ ఉమెన్ గా నటించి మెప్పించింది. సోషల్ మీడియాలోనూ కళ్యాణి ప్రియదర్శన్ ఫాలోయింగ్ ఎక్కువే.













