స్నూకర్ ప్రపంచ ఛాంపియన్

స్నూకర్ ప్రపంచ ఛాంపియన్

స్నూకర్ ప్రపంచ ఛాంపియన్

ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ గెలిచిన 23 ఏళ్ల అనుపమ రామచంద్రన్ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. చెన్నై లో పుట్టి పెరిగిన అనుపమ స్పోర్ట్స్ పర్ఫామెన్స్ స్పెషలిస్ట్ అయినా మామయ్య కె.నారాయణన్ మార్గదర్శకత్వం లో ఆటలలో పరిమితి సాధించింది స్నూకర్, ఇంగ్లీష్ బిలియర్డ్స్ లో ఎంతో పరిణీతి సాధించిన అనుపమ జాతీయస్థాయిలో ఎనిమిది టైటిల్స్ సాధించింది.2023లో ప్రపంచ మహిళల అండర్ 21 స్నూకర్ టైటిల్ సాధించింది.ఈ సంవత్సరం ప్రపంచ ర్యాంకింగ్ లో ఆరో స్థానంలో ఉంది. ఇదే ఆమె కెరీర్ లో అత్యున్నత ర్యాంక్. ప్రస్తుతం అనుపమ వైష్ణవ్ మహిళా కళాశాలలో పీజీ చేస్తోంది.