బైకర్ దాదీలు  

బైకర్ దాదీలు  

బైకర్ దాదీలు  

బైక్ దాదీ అంటారు మందాకిని షా ను,వయసు 87 ఏళ్లు అహ్మదాబాద్ మాంటిస్సోరి లో టీచర్ గా పనిచేశారు సోషల్ వెల్ఫేర్ ప్రాజెక్టుల్లో భాగమై గ్రామీణ మహిళల హక్కుల కోసం పనిచేశారు. ఈ పని కోసం 60 ఏళ్లు దాటాక స్కూటీ నడపడం నేర్చుకున్నారు మందాకిని. దానికో సైడ్ కార్ ఏర్పాటు చేసుకొని చెల్లెలు ఉషా ను ఎక్కించుకొని నచ్చిన చోటికి వెళుతూ ఉంటారామె. ఈ బైకర్ దాదీలు ఎంతోమందికి ఆదర్శం అయిపోయారు. ఈ బైకర్ దాదీ బామ్మా ఇన్​స్టా వీడియో లకు ఎందరో ఫాలోవర్స్ ఉన్నారు.