అందమైన ఐరన్ మ్యాన్  

అందమైన ఐరన్ మ్యాన్  

అందమైన ఐరన్ మ్యాన్  

ఎంతో క్లిష్టమైన ఐరన్ మాన్ 70.3 రేస్ పూర్తి చేసిన మొదటి భారతీయ నటి గా సయామీ ఖేర్ చరిత్ర సృష్టించింది.ఐరన్ మాన్ రేస్ ను వరల్డ్ ట్రయాథ్లాన్‌ కార్పొరేషన్ డబ్ల్యూ టి సి నిర్వహిస్తోంది.ఇందులో 12 మైళ్ళ స్విమ్మింగ్,56 మైళ్ళు సైకిలింగ్,13.1 మైళ్ళు రన్నింగ్ ఉంటాయి.మొత్తం కలిపి 70.3 మైళ్ళు.2015 లో ‘రేయ్’ చిత్రంలో సినిమాల్లోకి అడుగుపెట్టిన సయామీ విలక్షణమైన ఎన్నో పాత్రల తో సినిమాల్లో నటించింది.సెయింట్ జేవియర్ కాలేజ్ లో డిగ్రీ తీసుకున్న సయామీ తన ఫిట్నెస్ కు తిరుగు లేదని నిరూపించింది.