కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025

కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025

కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025

వృద్ధులు ఆన్ లైన్ మోసాలకు గురి కాకుండా ‘షీల్డ్ సీనియర్స్’ అనే వెబ్ సైట్ రూపొందించి టైమ్స్ మ్యాగజైన్ వారి కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025 ఘనత సాధించింది తేజస్వి మనోజ్. ఈ ఇండియన్ అమెరికన్ అమ్మాయి తేజస్వి వయసు 17 సంవత్సరాలు మోసానికి గురైతే ఏం చేయాలి, దగ్గర నుంచి తీసుకోవలసిన జాగ్రత్తలు వరకు తన వెబ్ సైట్ ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తోంది తేజస్వి సీనియర్స్ సిటిజన్స్ ఈ షీల్డ్ సీనియర్స్ వెబ్ సైట్ లో ఇంటర్నెట్ సెక్యూరిటీ కి సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఆన్ లైన్ మోసాలపై ఫిర్యాదు చేయచ్చు.