పారుల్ ధద్వాల్ తన సైనిక కుటుంబంలో ఐదవ తరానికి చెందిన తొలి మహిళ ఉమెన్ ఆఫీసర్. ఈ అంశాన్ని ఇన్ఫినిటీ ఫ్రెండ్ ఏ లెగసి ఆఫ్ ఫైవ్ జనరేషన్ క్యాప్షన్ తో ఎక్స్ వేదికగా పారుల్ ధద్వాల్ కుటుంబానికి అభినందనలు తెలియజేసింది ఇండియన్ ఆర్మీ. పంజాబ్ లోని హోషియార్‌పూర్ జిల్లాల్లోని జనౌరీ గ్రామానికి చెందిన పారుల్ ఐదవ తరం మిలటరీ వారసత్వానికి ప్రాధాన్యత వహిస్తుంది. పరుల్ ముత్తాత తాత హర్నామ్ సింగ్ ఎల్ ఎస్ ధద్వాల్ దల్జిత్ సింగ్ ధద్వాల్ నాన్న బ్రిగేడియర్ జగత్ జామ్వాల్ మిలిటరీ లో పని చేశారు. పారుల్ ఐదోతరం.













