ఫిర్ ఉగ్న కు యువ పురస్కారం  

  ఫిర్ ఉగ్న కు యువ పురస్కారం  

  ఫిర్ ఉగ్న కు యువ పురస్కారం  

ఝార్ఖండ్ కు చెందిన ఆదివాసి కవయత్రి పార్వతి టిర్కీ రాసిన ఫిర్ ఉగ్న అనే కవిత సంకల్పానికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2025 లభించింది జార్ఖండ్ గుమ్లా జిల్లాకు చెందిన ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన పార్వతి హిందీలో గ్రాడ్యుయేషన్ పి హెచ్ డి చేసి హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తోంది. ఆమె రాసిన కవితల సంపుటి లో కురుభ్ అనే ఆదివాసి తెగ జీవన శైలి వారి సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే కవితలు ఉన్నాయి ఆదివాసి తెగలకు మీరు అడవి జంతువుల తో ఉండే అనుబంధాన్ని ఆమె చక్కగా వర్ణించారు. ఎన్నో ఆదివాసి భాషలు సంస్కృతులు అంతరించిపోతున్న దశలో పార్వతి చేసిన ప్రయత్నం అభినందనీయం.