సంపద సృష్టికర్త

సంపద సృష్టికర్త

సంపద సృష్టికర్త

జోహో సహ వ్యవస్థాపకురాలు రాధా వెంబు ను భారత దేశపు తొలి తరం సంపద సృష్టికర్తగా ఎంపిక చేసింది హరూన్. 52 ఏళ్ల ఈ మహిళా వ్యాపారి 2025 హరూన్ ఇండియా మహిళా నాయకురాల జాబితాలో అనేక విభాగాల్లో అతి తక్కువ వయసున్న మహిళా నాయకురాలిగా తొమ్మిదవ స్థానం సాధించారు. జోహో కార్పొరేషన్ లో చీఫ్ సైంటిస్ట్ వ్యాపార  దిగ్గజమైన శ్రీధర్ వెంబు సోదరి ఈ రాధా వెంబు. ఐఐటీ మద్రాసు లో చదివారు ప్రస్తుతం ఆమె జోహో ఈమెయిల్ సర్వీస్ కు ప్రోడక్ట్ మేనేజర్ గా సేవలందిస్తున్నారు ఈమె వ్యక్తిగత సంపద విలువ అక్షరాల 55 వేల 300 కోట్లు.