ప్రయాణాలే కెరీర్

ప్రయాణాలే కెరీర్

ప్రయాణాలే కెరీర్

ట్రావెల్ బ్లాగర్ హేమాని చావ్డా భర్త సాగర్ పటేల్ తో కలిసి పూర్తి కాలపు ప్రయాణాలు ఎంచుకొన్నారు.కొత్త ప్రాంతాలకు వెళ్ళటం,అక్కడి విశేషాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం ఆమె పూర్తి కాలపు వృత్తి ఈ ప్రయాణాల కోసం ఈ భార్య భర్త ఇల్లు.ఇంటికి సంబంధించిన బరువు బాధ్యతలు వదిలేశారు.ఇదొక ప్రయోగాత్మక ప్రయాణం అంటుంది హేమాని.ఒక సూట్ కేసు ఒక బ్యాక్ ప్యాక్ తో ఇద్దరు కొత్త ప్రవేశాలు తిరుగుతూ ఉంటారు. ఆమె ట్రావెల్ బ్లాగింగ్ ను ఫుల్ టైమ్ కెరీర్ గా ఎంచుకున్నాక ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు కెరీర్ కోసం ఇల్లు వదిలేసిన ఆమెను నీది సాహసోపేత నిర్ణయం అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.