స్త్రీల కో దీవి

స్త్రీల కో దీవి

స్త్రీల కో దీవి

అమెరికన్ వ్యాపారవేత్త క్రిస్టీనా రోత్ మహిళల కోసం ఫిన్లాండ్ తీరంలో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి అక్కడ కేవలం మహిళల కోసం సూపర్ షీ ల్యాండ్ పేరు తో ఒక రిసార్ట్ ఏర్పాటు చేశారు కుకింగ్ దగ్గర నుంచి డ్రైవింగ్ లో మహిళలకు శిక్షణ వరకు అన్ని మహిళలే నిర్వహిస్తారు సముద్రం మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా గడపాలనుకునే మహిళలకు ఇది స్వర్గం వంటిదే ఫిన్లాండ్ రాజధానికి హెల్సింకి నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో బాల్టిక్ సముద్రం లో ఉన్న ఈ దీవికి బోటు లేదా హెలికాప్టర్ లో తీసుకువెళతారు.