పర్యావరణ రక్షణ ధ్యేయం

పర్యావరణ రక్షణ ధ్యేయం

పర్యావరణ రక్షణ ధ్యేయం

పర్యావరణానికి సంబంధించిన అంశాలను నృత్య రూపకాలు గా మలచి ప్రదర్శనలు ఇస్తున్నారు సాహిని రాయ్ చౌదరి .కలకత్తా ప్రసిద్ధ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు తండ్రి సంగీతకారుడు నాయనమ్మ బోకుల్ సేన్ గుప్తా సంగీతంలో దట్టి తాజాగా సాహిని రాయ్ చౌదరి నేచర్ అండ్ అజ్ పేరుతో కాప్ 26, గ్లాస్గో లో ఇచ్చిన ప్రదర్శన దేశవిదేశాల ప్రతినిధులను ఆకట్టుకొంది ఈ నాట్య ప్రదర్శనలో ఆమె కుమారుడు రిషి దాస్ గుప్తా గిటార్ ప్లే చేశారు. వాతావరణ మార్పులపై 2021 నవంబర్ లో, యు.కే లోని గ్లాస్గో లో ప్రపంచ ప్రతినిధుల సమావేశంలో సోహిని నృత్యం ప్రశంసలు పొందింది.