• అబద్దాలు ఎంత తక్కువ చెప్తే ఆరోగ్యం అంత బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 18 నుంచి 71 సంవత్సరాలున్న వయస్సు వారిలో పదివారాల పాటు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. అబద్దాలు చెపుతుంటే యంగ్జయిటీ వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతున్నాయిట. హార్ట్ రేట్ రక్తపోటు పెరుగుతాయి. దానితో శరీరం నిరంతరం ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటుందిట. ఈ స్థితి రోగ నిరోధక వ్యవస్థని దెబ్బ తీస్తుందిట. మన శరీరం మన ఆలోచనలు భావాలకు ప్రభావితం అవుతుంది కనుక అబద్దాల చెప్పటం వాళ్ళ కలిగే మానసిక స్థితి శరీరానికి అహంకారం చేసే లాగే ఉంటుందిట. ఇక పరీక్షలు నిర్వహించిన వారిలో సగం మందికి అబద్దాలు ఆపేయమని నిర్వాహకులు హెచ్చరించి ఒక వరం తర్వాత పరీక్షిస్తే వాళ్లలో సోర్ థ్రోట్ మానసిక సమస్యలు తలనొప్పులు తగ్గిపోతాయట. ఆత్మశాధన కోసం మాత్రమే ఈ వార్త.

    అబద్దాలతో ఆరోగ్య హాని

    అబద్దాలు ఎంత తక్కువ చెప్తే ఆరోగ్యం అంత బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 18 నుంచి 71 సంవత్సరాలున్న వయస్సు వారిలో పదివారాల పాటు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు.…

  • వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది. డిటాక్సిఫికేషన్ కోసం బరువు తగ్గేందుకు మాత్రమే కాకుండా ఈ గోధుమ గడ్డి విటమిన్ల స్టోర్ హౌస్. చక్కని ద్రుష్టి ఆరోగ్యవంతమైన చర్మం పుష్కలంగా ఖనిజాలు దొరకటంతో గోధుమ పిండి జ్యూస్ ని ఎంతో మంది రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. లివర్ బలోపేతం చేయటం బ్లడ్ షుగర్ స్థాయిల్ని క్రమబద్దీకరించటం గుండెకు బలం ఇవ్వటం తో పాటు ఈ వీట్ గ్రాస్ జ్యూస్ కాన్సర్ రోగులకు సైతం వీరు తీసుకునే టాక్సిక్ మెడిసిన్స్ కు బాలన్స్ చేయటాన్ని సమర్ధవంతమగా నిర్వహిస్తోంది. మార్కెట్ లో వీట్ గ్రాస్ పౌడర్ ఫ్రోజెన్ వీట్ గ్రాస్ జ్యూస్ కూడా దొరుకుతుంది. ఇంట్లో తాజాగా తయారు చేసుకునే వీట్ గ్రాస్ లో వుండే పోషకాలు ఈ నిల్వ వుండే పౌడర్లలో దొరక్కపోవచ్చు. కానీ ఈ జ్యూస్ పిల్లలు పెద్దలు నిరభ్యంతరంగా తాగొచ్చని ఆరోగ్యమని చెపుతున్నారు.

    అద్భుత పోషకాల వీట్ గ్రాస్

    వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది. డిటాక్సిఫికేషన్ కోసం బరువు తగ్గేందుకు మాత్రమే కాకుండా ఈ గోధుమ గడ్డి విటమిన్ల స్టోర్…

  • మార్గరెట్ ఏవిలాక్స్ 1938 లో చికాగో లో పుట్టింది. మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడుయేషన్ తీసుకుంది. 250 సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్ చదివి కారు హీటర్ ని రూపొందించిన ఘనత ఆమెది. ఆ ఆకాలంలో కార్లు త్వరగా వేడెక్కేవిట. మార్గరెట్ రూపొందించిన కారు హీటర్ ని పేటెంట్ హక్కు ఇచ్చింది అమెరికా. ఆమె అంతటితో ఆగకుండా డిష్ వాషర్ వాషింగ్ మెషిన్ ఇంకా మరి కొన్ని వస్తువులకు రూపకల్పన చేసింది. ఇప్పుడు మనం వాడుతున్న వాషింగ్ మెషీన్ ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు జరిగాక ఇలా కనిపిస్తోంది.

    సృజనాత్మకత మహిళల్లోనే ఎక్కువ

    మార్గరెట్ ఏవిలాక్స్ 1938 లో చికాగో లో పుట్టింది. మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడుయేషన్ తీసుకుంది. 250 సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్ చదివి కారు హీటర్ ని…

  • ఇప్పుడు ఐస్ క్రీమ్ కి సంబంధించి ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఎన్ని రకాల ఆహార పదార్ధాలు క్రీమ్ బేస్డ్ గా తయారు చేస్తారో చెప్పాలంటే బోలెడంత ఉంటుంది. 1843 లో నాన్సీ జాస్తాన్ అనే సాధారణ గృహిణి పిల్లల కోసం హ్యాండ్ ఐస్ కక్రీమ్ మేకర్ మీ తయారుచేసింది. రెండు రకాల ఫ్లేవర్ లతో ఒకేసారి ఐస్ క్రీమ్ తయారయ్యేలా విడివిడిగా తీసుకునేలా ఆమె దాన్ని తయారు చేసింది. చాలా కాలం ఈ హ్యాండ్ మిషన్ ఐస్ క్రీమ్ నే ప్రజలు రుచి చూసారు. తయారు చేసిన సంవత్సరమే నాన్సీ దాని పేటెంట్ కూడా వచ్చింది అయితే ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా తన ఐస్ క్రీమ్ మేకర్ ని రెండు వందల డాలర్లకు ఒక కిచెన్ వ్యాపారికి పేటెంట్ హక్కులతో సహా అమ్మేసిందామె.

    ఐస్ క్రీమ్ మేకర్ మహిళ తెలివే !

    ఇప్పుడు ఐస్ క్రీమ్  కి సంబంధించి ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఎన్ని రకాల ఆహార పదార్ధాలు క్రీమ్  బేస్డ్ గా  తయారు చేస్తారో చెప్పాలంటే బోలెడంత ఉంటుంది.…

  • నిద్ర సరిగ్గా పోకపోతే ఊబకాయం వస్తుందని డాక్టర్లు చెపుతుంటారు. కానీ ఈ నిద్ర పట్టనివారు రోజు మొత్తం మీద తీసుకోవాలిసిన క్యాలరీల కన్నా 365 క్యాలరీలు ఎక్కువ తీసుకుంటున్నారనీ వీరిలో క్యాలరీల ఖర్చు తక్కువగా ఉంటుందనీ చెపుతున్నారు. కావలిసిన దాని కన్నా ఎక్కువ ఆహరం తీసుకోవటం లేదా నిద్రపట్టక సమయం గడవక ఎదో ఒక చిరుతిండి తినటం వల్ల ఊబకాయం వస్తోందనీ తేలుతోంది. లండన్ లోని కింగ్ జార్జ్ యూనివర్సిటీ పరిశోధకులు 172 మంది పైన పరిశోధన చేసారు. సరిపడా నిద్ర పోయేవారికి ఒక నియంత్రణ తో కూడిన జీవన పద్ధతి ఉందనీ వారు సరైన వేలకు తినటం నిద్రపోవటం వల్ల అధికమైన క్యాలరీలు శరీరంలో చేరటం ఖర్చు కాకపోవటం జరగదని నిద్రలేమి చాలా అనర్దాలకు కారణం అవుతుందని పరిశోధకులు తేల్చారు.

    నిద్రలేమితో అనర్ధం

    నిద్ర సరిగ్గా పోకపోతే ఊబకాయం వస్తుందని డాక్టర్లు చెపుతుంటారు. కానీ ఈ నిద్ర పట్టనివారు రోజు మొత్తం మీద తీసుకోవాలిసిన క్యాలరీల కన్నా 365 క్యాలరీలు ఎక్కువ…

  • ముఖం కాంతిగా తాజాగా అనిపించాలంటే వంటింటి టిప్స్ వందల కొద్దీ ఉంటాయి. తవ్వితే ఊరే చాల మల్లాగా. ఇవి తరాల నుంచి వస్తున్నా సౌందర్య సాధనాలు. పాల మీగడ నారింజ రసం సెనగపిండి కలిపి మంచి ఫేస్ ప్యాక్. యాపిల్ ముక్కలు గుజ్జు పాల పొడి ఇంకో నాలుగు చెంచాల పాలు ఇంకో మంచి కాంబినేషన్. మూడు చెంచాల పెసర పిండి పసుపు పాలు కలిపితే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను కూడా పోగొట్టే మంచిపూత అవుతుంది. నిమ్మరసం తేనె కలిపి మొహానికి రాసి కీరా ముక్కలు మృదువుగా మసాజ్ లాగా రుద్దితే చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది. ఇప్పుడంటే ఖరీదైన కాస్మెటిక్స్ వచ్చాయి. మరి పురాతన కాలంలో అందంకోసం ఇవే పద్ధతులు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లీని చక్కని ప్యాక్ లు.

    ఒకప్పటి సౌందర్య సాధనాలు ఇవే

    ముఖం కాంతిగా తాజాగా అనిపించాలంటే వంటింటి టిప్స్ వందల కొద్దీ ఉంటాయి. తవ్వితే ఊరే  చాల మల్లాగా. ఇవి తరాల నుంచి వస్తున్నా సౌందర్య సాధనాలు. పాల…

  • ఆందోళనే అసలు కారణం

    అతి సర్వత్ర వర్జాయేత్ అన్నది పెద్దలు చెప్పేది. దేనికైనా అతి పనికిరాదు. ఆరోగ్యం భయం ప్రమాదకరం అంటున్నారు  నార్వే పరిశోధకులు.ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్ళు అతి శ్రద్ధ…

  • 40 దాటితే జీవితపు మొదటి గంట కొట్టిందనీ ఇక అరవై దాటితే ఇంకేం జీవితం లే అనే అనుకుంటాం. సాధారణంగా ఓల్డ్ ఏజ్ మొదలైనట్లు ఇక ఇక్కట్ల లో పడినట్లు అనిపిస్తుంది. కానీ చిలీ కి చెందిన ఎలీనా గాల్వేజీ అనే 90 ఏళ్ల ముసలమ్మ మాత్రం ఆలా ఎప్పటికీ అనుకోలేదు. ఎలాగంటే ఈ వయసులో ఈ బామ్మ సైకిల్ తొక్కుతుంది. ప్రతి రోజూ ఏకధాటిగా 30 కిలో మీటర్లు ప్రయాణం చేస్తోంది. పాలు ,గుడ్లు స్వయంగా అమ్ముకుని వచ్చిన ఆదాయంతో జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు చెపుతోంది. వయసనేది కేవలం నంబర్ల లోనే అంటుందీ బామ్మ. ఎంత వయసొచ్చినా ఇంకా ఇతరులపై ఆధారపడే వాళ్ళు లేదా కాస్త పెద్దయితే చాలు మరణ భయం తోనో చుట్టుపక్కల వాళ్ళ ప్రాణాలు కొరికేవాళ్ళకి ఈ బామ్మ గారి వీడియో యూట్యూబ్ లో వుంది చూపెట్టండి.

    ఈవిడను చుస్తే భయం పోతుంది

    40 దాటితే జీవితపు మొదటి గంట కొట్టిందనీ ఇక అరవై దాటితే ఇంకేం జీవితం లే అనే అనుకుంటాం. సాధారణంగా ఓల్డ్ ఏజ్ మొదలైనట్లు ఇక ఇక్కట్ల…

  • హీరోల పేర్లు చూసి సినిమాలకు క్రేజ్ పెరుగుతుందనీ అసలు హీరోల వల్లే బ్లాక్ బస్టర్లు అవుతాయని సాధారణంగా సినిమా వార్తలు చూస్తుంటాం. ఇప్పుడు అంత క్రేజ్ హీరోయిన్ తమన్నా ఐటెం సాంగ్ కు ఉందిట. ఈమె హీరోయిన్ గా నటిస్తే ప్రేక్షకులు ఆనందిస్తారనుకుంటే ఆడో కధ. ఇప్పుడు ఆమె ఐటెం సాంగ్ ఉన్నా చాలు ఆ సినిమాకు కనకవర్షం కురుస్తుందిట. హీరో విశాల్ నటించిన ఒక్కడున్నాడు సినిమాకు అదనపు ఆకర్షణ కోసం తమన్నా తో ఐటెం సాంగ్ చేయించారు. ఆ టీజర్ విడుదల చేస్తే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిందట. దానితో తమన్నా ఫొటోలున్న పోస్టర్లను రెండు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేసి సినిమా ప్రమోషన్ కోసం వాడారట. ఈ నెల రాబోతున్న ఈ సినిమాకు తమన్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అన్నమాట. హీరోయిన్లేమి తక్కువ తిన్లేదండీ !

    ఆ సినిమా తమన్నా నే ఆకర్షణ

    హీరోల పేర్లు చూసి సినిమాలకు క్రేజ్ పెరుగుతుందనీ అసలు హీరోల వల్లే బ్లాక్ బస్టర్లు అవుతాయని సాధారణంగా సినిమా వార్తలు చూస్తుంటాం. ఇప్పుడు అంత క్రేజ్ హీరోయిన్ …

  • సిల్క్, షిపాన్, జెర్రీ వస్త్రాలతో పాటు బెనారస్, ఇకత్, కాటన్ మాక్సీలొస్తున్నాయి. అమ్మాయిలకు విహార యాత్రలు ఇష్టంగానే వుంటాయి. అలా లాంగ్ డ్రైవ్ కోసం మాక్సీలు క్యాజువల్ లుక్ తో స్టైల్ గా బాగుంటాయి. ఉదయం వేళ ప్రయాణాలకు మంచి పువ్వుల ప్రింట్స్ బాగుంటాయి. ప్రయాణాలకే సౌకర్యం కోసం అనుకోకుండా పార్టీ వేర్ గా అయితే మెరిసే వస్త్రం తో చేసిన మాక్సీలు ఎంచుకోవచ్చు. లేదా బెనారెస్ బ్రోకేడ్ వంటి వస్త్రాలతో రూపొందించిన మాక్సీలు కూడా మోడరన్ లుక్ తో అందంగా వుంటాయి. ఏ ఋతువులోనైనా కొత్తగాకనిపించాలి అనుకుంటే సరైన ఎంపిక మాక్సీ. ఫలానా సందర్భం అంటూ నియమం వుండదు. సాయంత్రపు వేడుకల్లోనూ కాలేజీలు కార్యాలయాలు అన్నింటికీ మాక్సీ ఓకె.

    ఎప్పటికీ మారని ఫ్యాషన్ మాక్సీ

    సిల్క్, షిపాన్, జెర్రీ వస్త్రాలతో పాటు బెనారస్, ఇకత్, కాటన్ మాక్సీలొస్తున్నాయి. అమ్మాయిలకు విహార యాత్రలు ఇష్టంగానే వుంటాయి. అలా లాంగ్ డ్రైవ్ కోసం మాక్సీలు క్యాజువల్…