• అసలు ఎండ తగలేకపోవటం సరైన పోషకాహారం లేకపోవటం వల్ల దక్షిణాది మహిళల్లో డి విటమిన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ఒక అధ్యయనం సారాంశం. రోజు కొద్దిసేపు ఎండలో నిలబడగలిగితే శరీరానికి కావలిసిన డి విటమిన్ అందుతుంది, ఆ విటమిన్ లోపం శరీరం లోని కీలక అంగాలు వ్యవస్థల పైన ప్రభావం చూపెడుతుంది, ముందుగా పనితీరు మందగిస్తుంది. డిమేనేషియా ఆల్ఫామార్త్ రెండింటిలోనూ డి విటమిన్ పాత్ర ఉంది. గుండె కండరాలు బలహీనమవుతాయి. శ్వాసంగాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం పెరుగుతుంది. ఎముకలు బలహీన పడతాయి. డి విటమిన్ లోపం ఉంటే 50శాతం ఎలాంటి బాహ్య లక్షణాలు కనిపించవు . కండరాలు వాపు వెన్ను నొప్పి సమస్య ఉంటే డి విటమిన్ లోపమని అర్ధం చేసుకోవచ్చు. ఖరీదైన పాఠశాలల్లో చదివే పిల్లలో 90 శాతం మందికి డి విటమిన్ లోపం కనిపిస్తుంది. పూర్తిగా శాఖా హరం తీసుకున్న డి విటమిన్ లోపం ఎక్కువవుతుంది. తీవ్రమైన భావోద్వేగాలు నిద్రలేకపోయినా ఎక్కువ చెమటలు పడుతున్నా వైద్యులను సంప్రదించి సరైన పోషకాహారం డి విటమిన్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చు.

    ఎండపడనివ్వని సుకుమారులకో హెచ్చరిక

    అసలు ఎండ తగలేకపోవటం సరైన పోషకాహారం లేకపోవటం వల్ల  దక్షిణాది మహిళల్లో డి విటమిన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ఒక అధ్యయనం సారాంశం. రోజు కొద్దిసేపు ఎండలో…

  • ఒక చిన్న తమాషా. మనకి ఆరోగ్యం అందించేవన్నీ తెల్లని రంగులోనే ఉంటాయి. గమనించారా ? నెయ్యి తెల్లగా ఉంటుంది. మెదడు పనితీరు కీళ్లు మెరుగ్గా ఉండటం కీలకమైన విటమిన్లను గ్రహించటం తో నెయ్యిదే కీలకపాత్ర. కొబ్బరి ఇది చర్మానికి శిరోజాలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. జీడిపప్పు కాల్షియం మెగ్నీషియం అధికంగా వుండే జీడిపప్పు కండరాలకు ఎముకలకు బలం. డయాబెటిక్ ఉంటే దాని కనిష్ట గ్లైనమిక్ ఇండెక్స్ ఎంతోమంచి చేస్తుంది. అరటి పండులో కొవ్వులు వుండవు. అరటి ఆనందం కలిగిస్తుంది. బూడిద గుమ్మడి శరీరంలో నీరు నిల్వ నివ్వదు. విషపూరిత పదార్దాలను శరీరం నుండి బయటకు పంపుతుంది. ఉల్లి పాయలో సల్ఫేర్ అధికం. వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. సముద్రపు ఉప్పులో పోషకాలు 88 సూక్ష్మ లవణాలు వున్నాయి. బంగాళా దుమ్పలో కొవ్వులేదు. కార్బోహైడ్రాట్స్ పోషక పదార్ధాలున్నాయి. కాలీఫ్లవర్ లో పీచు యాంటి ఆక్సిడెంట్ గుణాలున్నాయి. పాల ఉత్పత్తుల్లో ఎన్నో ఆమ్లాలు లభిస్తాయి. తెల్ల నువ్వులు ఇది వెన్నకు ప్రత్యామ్నాయం. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. తెల్లని పదార్దాలకీ ఆరోగ్యానికీ ఎంతో దగ్గర సంబంధం ఉంది.

    తెల్లనివి తింటేనే ఆరోగ్యం

    ఒక చిన్న తమాషా. మనకి ఆరోగ్యం  అందించేవన్నీ తెల్లని రంగులోనే ఉంటాయి. గమనించారా ? నెయ్యి తెల్లగా ఉంటుంది. మెదడు పనితీరు కీళ్లు మెరుగ్గా ఉండటం కీలకమైన…

  • రోజు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు రొటీన్ కు భిన్నంగా చిన్న చిన్న మార్పులు చేయూస్కుంటే మనమెంతో విశ్రాంతిని పొందగలుగుతాం. ఆ కొత్తదనం విసుగును మాయం చేస్తుంది. మెదడు రోజువారీ గందరగోళం నుంచి బయటపడి విశ్రాంతిగా ఉంటుంది. ముందుగా ఫోన్ చెక్ చేసుకోవటం కొద్ది సేపు ఆపండి లేదా రెండు మూడు గంటలపాటు ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచండి. ఓ వారంలో రెండు రోజులు ఇల్లంతా శుభ్రం చేసుకోవటం పై మనసుపెట్టి ఆ రెండు రోజులు బయట భోజనం ఎంజాయ్ చేయండి. అతిధులు ఇంటికొచ్చినా మనం కష్టపడి చేసిన పనులు శుభ్రంగా ఉండే ఇల్లు ప్రత్యేకంగా వాళ్ళకోసంగా ఉండే టవల్స్ సోప్స్ చూసి మనం ఆదరణ కు ఫిదా అయిపోతారు. ఇంట్లో అందరూ కలిసి కాసేపు టీవీలు గేమ్స్ సెల్ ఫోన్లు లాప్ టాప్ లు శుభ్రంగా ఆపేసి హాయిగా హలో వండిన వన్నీ పరుచుకుని కబుర్లతో సగం భోజనంతో కడుపు నింపుకోండి. రెండు వారాలకు రోజు ఇంటికి భోజనానికి స్నేహితులనో బంధువులనో పిలవండి. ఒక్క రోజు కాస్త పనిఎక్కువైన మార్పుగా ఉంటుంది. వీకెండ్ ఒక్కరోజు సినిమాకో అప్పుడప్పడూ గాలి విలువ వాసనొస్తున్నా సరే హుస్సేన్ సాగర్ మీదకు చుట్టూ మనుషుల్ని గమనిస్తూ కాలక్షేపం చేయండి. మనం జీవితం నవ నవ్యంగా మనమే వుంచుకోలేకపోతే ఇంకోళ్ళు ఇవన్నీ ఎందుకు చేసిపెడతారు?

    ఇలా చేసి చుడండి ఫిదా అవుతారు

    రోజు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు రొటీన్ కు భిన్నంగా చిన్న చిన్న మార్పులు చేయూస్కుంటే మనమెంతో విశ్రాంతిని పొందగలుగుతాం. ఆ కొత్తదనం  విసుగును మాయం…

  • ఎన్నెనో రకాల హెయిర్ స్టయిల్స్. అసలు మోకానికి అందం ఇచ్చేదే జుట్టు. సముద్రపు అలాల్లాంటి నీలిమేఘాల్లాంటి జుట్టుతో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హెయిర్ స్టయిలిస్ట్ తో ఎన్నెనో ప్రయోగాలు చేసారు. ప్రతి సినిమాలో హీరోయిన్ ఒక కొత్త లుక్ లో కనబడిందీ అంటే దాదాపు కొత్త హెయిర్ స్టయిల్ ప్రయోగం ముందుంటుంది. హై పోనీ ,లో పోనీ ..ఇవన్నీ పాత సస్టయిల్స్ ఇప్పుడంతా సైడ్ పోనీదే హవా. నడుస్తోంది. లూజ్ గా హెయిర్ వదిలేయటం సరే. పక్కకు తెచ్చేసారు హెయిర్ స్టయిలిస్టులు. బ్యాక్ ఫ్యాషన్స్ కి అడ్డం రాకుండా జ్యూవెలరీ హుక్స్ కి చిక్కులు పడకుండా ముందు నుంచి చూసేవాళ్ళకి రెండు జాడలేమో అనిపించేలా కాన్లీ లుక్ తో ఉందీ ఫ్యాషన్. ఈ సైడ్ పోనీ కోసం అందమైన జ్యూవెలరీ కూడా వచ్చేసింది.చక్కని పిన్స్ దువ్వటంతో ఎన్నో రకాలు జడలు వేసి ఈ సైడ్ పోనీకి హైలైట్ చేసేసారు. వేసుకునే విధానం జడలు అలంకరించు కోవటం కూడా వీడియోలున్నాయి చూడచ్చు.

    జడ పక్కకు జరిగింది

    ఎన్నెనో రకాల హెయిర్ స్టయిల్స్. అసలు మోకానికి అందం ఇచ్చేదే జుట్టు. సముద్రపు అలాల్లాంటి నీలిమేఘాల్లాంటి జుట్టుతో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హెయిర్ స్టయిలిస్ట్ తో…

  • ఇల్లు చిన్నదిగా ఉన్నా పర్లేదు. ఇంటి తోట కోసం మనం వుండే చోటునే కాస్త కేటాయిస్తే ఇల్లు బావుంటుంది. మన కళ్ళకి పచ్చదనం కనిపిస్తుంది. మంచి ఆక్సిజన్ పైగా ఎర్రని పచ్చని ఆకుపచ్చ వర్ణాలతో ఇల్లు వర్ణ మిశ్రమంగా అయిపోతుంది. ఈ చలికాలంలో మన ప్రాణం వాతావరణానికి పిటానియా ,అంధురియం , సినరేరియా ,జినియా , చామంతి , బంతి వంటివి పెంచుకునేందుకు బావుంటాయి. ఇవన్నీ వివిధ రంగుల్లో పూలు పూసే కుండీల్లో పెంచుకునే ,మొక్కలు. పోషకాలు ఎక్కువ వుండే నీళ్లు నిలవని మట్టిని తెచ్చుకోవాలి. కుండీల్ని కొని వాటిలో ఈ మట్టి నింపుకొని తెచ్చుకోవచ్చు. ఈ కాలంలో మొక్కలు నెమ్మదిగా పెరుగుతాయి. కనుక ఎండలోకి మారుస్తూ ఉండాలి. ఉదయం వేళ వీటికి నీళ్లు పోయటం మనం కాఫీ తాగేంత అలవాటుగా చేసుకోవాలి. చిన్న చిన్న మొక్కలకు మరీ నీళ్లు కూడా అవసరం ఉండదు. అనుభవంతో ఈ చక్కని పూల తోట పెంచుకోటం మనకి బాగా వస్తుంది. నీళ్లు కారి ఇల్లంతా పరుచుకోకుండా ప్లేట్లు ఉండే కుండీలు ఎంచుకుంటే మన ఇంటి తోట మీద మనకు ప్రేమలో పడిపోతాం.

    వీటి ప్రేమలో పడతాం తప్పదు

    ఇల్లు చిన్నదిగా ఉన్నా పర్లేదు. ఇంటి తోట కోసం మనం వుండే చోటునే కాస్త కేటాయిస్తే ఇల్లు బావుంటుంది. మన కళ్ళకి పచ్చదనం కనిపిస్తుంది. మంచి ఆక్సిజన్…

  • ఈ ప్రపంచంలోకి ఎందుకొచ్చాం? ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవితానికి సార్ధకత ఏమిటని ప్రతి వాళ్ళ ముందుకి ఈ ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. సాధారణంగా ఇలాంటి ఆత్మ ప్రభోదాలను పట్టించుకోము కానీ తమిళనాడు మదురై కి చెందిన నారాయణ్ కృష్ణన్ తన జీవిత సార్ధకతని నిర్ణయించుకున్నాడు. ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్. ఇరవై ఏళ్లకే స్విట్జర్లాండ్ లోని పెద్ద హోటల్లో లక్షల రూపాయిలు జీతం తో ఇంకో ఉద్యోగం ఎదురుగా వుంది. ఆకలితో అలమటించే మానసిక వికలాంగులు, అనాధల ఆకలి తిర్చాలనుకున్నాడు. ఉద్యోగం, డబ్బు, కెరీర్ అన్ని వదులుకుని అక్షయ ట్రస్ట్ అనే స్వచ్చంధను ఏర్పాటు చేసారు. రోడ్ల పైన తిరుగుతూ, జుట్టు పెరిగి, గడ్డాలు మాసి మురిగ్గా వుండే వాళ్ళకు క్షవరం చేయించి, స్నానం చేయించి బట్టలు తొడుగుతారు కృష్ణన్ బృందం. కృష్ణన్ లా జీవితం మొత్తం అంకితం చేస్తే సాయానికి చేతులు రాకుండా వుంటాయా? ఎంతోమంది మున్చుకోచ్చారు మదురైలో హోమ్ నిర్మించారు. అయినా ఇప్పటికి కృష్ణన్ రోడ్ల వెంట అనాధల గురించి ప్రతీ క్షణం వెతుకుతూనే వుంటాడు. ఒక స్ఫూర్తి వస్తుంది కదా అని ఈ కధనం వివేరాలకు వెబ్ సైట్ చూడండి.

    అభాగ్యుల చెఫ్ కృష్ణన్

    ఈ ప్రపంచంలోకి ఎందుకొచ్చాం? ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవితానికి సార్ధకత ఏమిటని ప్రతి వాళ్ళ ముందుకి ఈ ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. సాధారణంగా ఇలాంటి ఆత్మ ప్రభోదాలను…

  • కాళ్ళని ఎంతో అందంగా చూపించే లెగ్గింగ్స్ అంటే అమ్మాయిలందరూ ఇష్టపడతారు. మోస్ట్ ఫ్యాషనబుల్ డ్రెస్ లో లెగ్గింగ్స్ ముందుంటాయి. మంచి పార్టీలకు, ఇంట్లో తేలిగ్గా తిరిగేందుకు ఈ లెగ్గింగ్స్ ని ఫ్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడో అధ్యయినం ఈ లెగ్గింగ్స్ అందం తో పాటు బరువునీ పెంచుతాయని చెపుతుంది. బిగుతుగా వుండే లెగ్గింగ్స్ వల్ల తొడలు, ఉదర భాగం పొత్తి కడుపు కండరాల్ల చలనం తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడ కొవ్వు పెరుగుతుంది. వేసవిలో ఈ ప్రాబ్లమ్ మరీ ఎక్కువ అందుకే లెగ్గింగ్స్ కుసాధ్యమైనంత దూరంగావుండమంటున్నారు. లేదా లెగ్గింగ్స్ లేకుండా వుండమంటున్నారు. లేదా లెగ్గింగ్స్ లేకుండా వుండ లేమంటారా. మంచి యోగా, వ్యాయామ నిపుణులను సంప్రదించి కొవ్వు పెరగకుండా చుసుకోమంటున్నారు. అధ్యయినం రిపోర్ట్ కరక్టే నంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ కూడా.

    లెగ్గింగ్స్ తో ప్రాబ్లమ్

    కాళ్ళని ఎంతో అందంగా చూపించే లెగ్గింగ్స్ అంటే అమ్మాయిలందరూ ఇష్టపడతారు. మోస్ట్ ఫ్యాషనబుల్ డ్రెస్ లో లెగ్గింగ్స్ ముందుంటాయి. మంచి పార్టీలకు, ఇంట్లో తేలిగ్గా తిరిగేందుకు ఈ…

  • పార్టీ వేర్ సారీస్ పేరు తో నే ప్రత్యేక సందర్భాల కోసం అని తెలసిపోతూనే వుంటుంది. ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించే ఈ పార్టీ వేర్ సారీస్,ఫ్యాబ్రిక్ లో కానీ డిజైన్స్ లో కానీ అద్భుతం అనిపించేలా వుంటాయి. ఇవన్నీ దాదాపు మైసూర్ సిల్క్, బెనారస్, కంజీవరం, జ్యుట్, నెట్, బ్రాసో, వెల్వెట్ వంటి వస్త్రాల శ్రేణిలోంచే ఎంచుకుని, ట్రెండ్స్, సీజనల్ పార్టీ వేర్ గా రూపొందిస్తారు. వీటిలో ప్రత్యేకంగా మల్టీకలర్ రెయిన్ బో సారీ, వైట్ షిమ్మేర్ సారీ, గ్రీన్ పార్టీ వేర్, ఫ్లోరల్ ప్రింట్ తో సహా మొత్తం 1500 డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ తో ఇక్కత్, రేషమ్ కుందన్, స్టోన్ వర్క్, జెమ్ వర్క్, మిర్రర్ వర్క్, లేస్ రిబ్బన్స్ వంటివి ఫుంకి మోడల్స్ ప్రస్తుతం మార్కెట్ లో కనిపిస్తూ వున్నాయి. ఎక్స్ క్లోజివ్ కలక్షన్స్ 'కోసం పార్టీ వేర్ సారీస్' లో చూడండి.

    ప్రత్యేక సందర్భాల కోసం పార్టీ వేర్ సారీస్

    పార్టీ వేర్ సారీస్ పేరు తో నే ప్రత్యేక సందర్భాల కోసం అని తెలసిపోతూనే వుంటుంది. ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించే ఈ…

  • www.fb.com/Glowtide చూడండి. ఈ సంస్థ నిర్వాహకురాలు రీనా. ఈ ఎన్జీవో లో ఎంత మంది యువత భాగస్వాములు హైదరాబాద్ లోని పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్ళలో మిగిలిపోయిన ఆహారం సేకరించి అదే రోజు అనాధలకు పేద పిల్లలకు అందజేస్తారు. 15 సంవత్సరాల పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలోని పని చేసి వచ్చారు రీనా. పెళ్ళిళ్ళు వేడుకల్లో మిగిలిపోయిన ఆహారం ఇచ్చేందుకు కూడా ఈ సంస్థకు సమాచారం ఇస్తాం. హైదరాబాద్ లో అంత పాప్యులర్ అయింది ఈ ఎన్జీఓఎక్కడ ఆహారం వృధా అయిపోతుంది అని మెసేజ్ అందగానే ఆ చుట్టు పక్కల శరణాలయాల వివరాలు చూస్తారు. ఆ ఆహారం అక్కడికి వెళ్ళేలా చేస్తారు. ఇప్పుడు ఇంకో ఆలోచన చేస్తున్నారు. హోటళ్ళు పెద్ద రేస్తురెంట్ల ముందు ప్రీజర్లు ఏర్పాటు చేయడం. రాత్రి మిగిలిన ఆహారం అందులో ఉంచితే అది పాడైపోకుండా మరునాటి ఉదయం పేద పిల్లలు, దీన్ని కలక్ట్ చేసుకుంటారు. ఆహారం వృధా కాకుండా చూడటం ఈ ఎన్జీఓ లక్ష్యం. ఆలోచన బాగుంది. ఈ సమాచారం హైదరాబాద్ మొత్తం అందేలా చేదాం.

    పిల్లల ఆకలి తీరుస్తున్నGlowTide

    www.fb.com/Glowtide చూడండి. ఈ సంస్థ నిర్వాహకురాలు రీనా. ఈ ఎన్జీవో లో ఎంత మంది యువత భాగస్వాములు హైదరాబాద్ లోని పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్ళలో మిగిలిపోయిన…

  • తల్లిదండ్రులను తలుచుకోవడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పటం పిల్లల కనీస బాధ్యత. రియో ఒలంపిక్స్ లో మన దేశానికీ తోలి పతాకం అందుకుని మల్ల యోధురాలు సాక్షి మాలిక్. ఇక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన మధ్య ఎన్నో పాఠశాలలు కళాశాలల్లో అతిధిగా వెళ్ళిందిట. తాను మాట్లాడటం అయ్యాక ఎంతో మంది ఆడపిల్లలు మా తల్లితండ్రులు క్రీడల్లో మమ్మల్ని ప్రోత్సహించరు. పెళ్ళికే వాళ్ళ ప్రాధాన్యత అని చెపుతుంటే సాక్షికి కనీళ్ళు ఆగటం లేదట. నేను నా తల్లితండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థితికి వచ్చాను. చాలిచాలని స్థితిలో అమ్మ నన్ను కంటికి రెప్పలా కాపాడింది. తాహతుకు మించిన పోషకాహారం ఇచ్చింది. 2014 లో మోకాలు విరిగింది. నేను బరి లోకి వెళ్ళలేనను కొన్నా. కానీ నా తల్లితండ్రులు నన్ను నిలబెట్టారు. నాకు అన్ని విధాలా అండగా ఉన్నారు. నేను దేశానికీ గర్వకారణంగా ఉన్నానంటే న తల్లితండ్రుల త్యాగమే కారణం అన్నరామె. నా జీవితం ఆధారంగా వస్తున్నా దంగల్ చూస్తున్న తల్లితండ్రులు మారాలి అంటున్నారామె. సాక్షి మాలిక్ సాధించిన పతాకం చాలదా. తల్లి తండ్రులైనా తన బిడ్డ అంత స్థాయిలో నిలబడాలని కోరుకొనేందుకు?

    వాళ్ళ త్యాగం వల్లనే నేనింతదానయ్య

    తల్లిదండ్రులను తలుచుకోవడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పటం పిల్లల కనీస బాధ్యత. రియో ఒలంపిక్స్ లో మన దేశానికీ తోలి పతాకం  అందుకుని మల్ల యోధురాలు సాక్షి మాలిక్.…