• మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ నటి నర్గీస్ హీరో సంజయ్ దత్ తల్లికీ హీరోయిన్ మనీషా కొయిరాలా కు ఇద్దరికీ మధ్య ఒక పోలిక వుంది. ఇద్దరు కాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో నర్గీస్ కాన్సర్ తో మరణించారు. కాన్సర్ వ్యాధిని జయించిన మనీషా మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ ఓ సెకండ్ ఇన్నింగ్స్ కోసం చూస్తున్న ఆమెకు సరైన పాత్రే లభించింది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ బయోపిక్ లో నర్గీస్ పాత్ర కోసం మనీషాని ఎంపిక చేసారు. ఈమెను ఎంపిక చేయటానికి ముఖ్యకారణం ఆమె కాన్సర్ బాధను స్వయంగా అనుభవించటం అన్నారు. దర్శకులు రాజ్ కుమార్ హర్యాణీ . ఇందులో సంజయ్ దత్ తండ్రిగా పరేష్ రావెల్. సతీమణి మాన్యత పాత్రలో దియా మీర్జా మాజీ ప్రేయసి గా సోనమ్ కపూర్ నటిస్తున్నారు.

    సంజయ్ దత్ తల్లి పాత్రలో మనీషా

    మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న  సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ…

  • కాస్త ఆసరా దొరికితే అల్లుకుపోయే పొట్ట తీగలకు కాసే పొడుగాటి పొట్లకాయల్లో పోషకాలనేకం ఉంటాయి. నీటి శాతం ఎంతో ఎక్కవవుండే ఈ కాయలు ఐదు అడుగుల పొడవు దాకా పెరుగుతాయి. క్యాలరీలు లేవు. సమృద్ధిగా ఉంటుంది. ప్రోటీన్లు విటమిన్ A ,B,C మాంగనీస్ కాల్షియం పొటాషియం ఐరన్ అయోడిన్ వంటి ఖనిజాలు పొట్లకాయలు ఉన్నాయి. శారీరక ద్రవాల ఉత్పత్తిని పెంచి శరీరాన్ని తేమగా ఉంచుతోంది . జుట్టు రాలిపోతున్నప్పుడు పొట్లకాయను ఔషధంలా ఆహారంలా చేర్చుకుంటే జుట్టుకుదుళ్లు బలపడి శిరోజాలు బాగా ఎదుగుతాయి. పొట్లకాయ రసం అప్లయ్ చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. పొట్లకాయ యాంటీ బయోటిక్ హెర్బ్. స్థూలకాయాన్ని తగ్గించటంలో శరీరంలో గ్లూకోజ్ స్థాయిల్ని మెయిన్ టెయిన్ చేయటంలో ఉపకరిస్తుంది. జ్వరం వచ్చి కోలుకుంటున్న వారికి పత్యంగా పొట్లకాయ పెడతారు. ఇది బలం వుంచుకునేట్లు ఉపయోగపడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవు. మనిషిని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంచుతుంది.

    పోషకాల్లోనూ పొడుగ్గానే పొట్లకాయ

    కాస్త ఆసరా దొరికితే అల్లుకుపోయే పొట్ట తీగలకు  కాసే పొడుగాటి పొట్లకాయల్లో పోషకాలనేకం ఉంటాయి. నీటి శాతం ఎంతో ఎక్కవవుండే ఈ కాయలు ఐదు అడుగుల పొడవు…

  • ఎంత తెల్లారి పోయినా కళ్ళు విప్పకుండా నిద్రపోతూ ఇంట్లో అందరు నిమిషానికోసారి లేపుతున్నా నిద్ర లేవని వాళ్ళకో శుభవార్త . రాత్రిపూట ఎక్కువ గంటలు నిద్రపోతేనే మూడ్ శక్తి స్థాయిలు చాలా ఎక్కువగా వుంటాయని పరిశోధన ఫలితం. నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో ఏడు గంటలు కంటే ఎక్కువ నిద్రించే వాళ్ళతో పోలిస్తే రక్తపోటు ఎక్కువగా ఉందిట. అంటే నాలుగైదు గంటల నిద్ర చాలు అని సరిపెట్టుకుంటే రక్త పోతూ ఎక్కువవుతుంది. ఇక ఎక్కువ నిద్ర పోవటం వల్ల ఎన్నో లాభాలున్నాయని శరీరం ఎంతో సేద తీరి శక్తివంతంగా ఉంటుందని హాయిగా నిద్రపొమ్మని సూచిస్తున్నాయి అధ్యయనాలు. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోతుంటే వెంటనే నిద్రొచ్చినంతసేపు నిద్రపోండి. ఎవరైనా లేపితే బిపి తగ్గుతోంది అందుకే పడుకున్నా అని చెప్పేయండి.

    నిద్ర తగ్గిందా ఎంతో నష్టం

    ఎంత తెల్లారి పోయినా కళ్ళు విప్పకుండా నిద్రపోతూ ఇంట్లో అందరు నిమిషానికోసారి లేపుతున్నా నిద్ర లేవని వాళ్ళకో శుభవార్త . రాత్రిపూట ఎక్కువ గంటలు నిద్రపోతేనే మూడ్…

  • ఇప్పటివరకు పిల్లలు అస్తమానం కంప్యూటర్ కు అతుక్కుపోతే ప్రమాదం అడిక్ట్ అవుతారు. టీవీ లకు కళ్ళు అప్పగించండి ఫోన్ లతో గంటల కొద్దీ మాట్లాడకండీ అనే కదా అంటున్నాం. మెడా కాళ్ళు నెప్పి పుడతాయని సమయం వృధా అని అంటూ ఉంటాం. కానీ వయసు పై బడిన వాళ్ళు కంప్యూటర్ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మానసికంగా షార్ట్ గా ఉంటారని అమెరికన్ న్యూరాలజీ అకాడమీ అధ్యయనం పేర్కొంది. వారానికి ఒక్కసారి లేదా రెండు మూడు సార్లు కంప్యూటర్ ఉపయోగించి పెద్ద వాళ్ళతో జ్ఞాపకశక్తి ఆలోచన సంబంధిత సమస్యలు 42 శాతం తక్కువగా ఉన్నాయిట. ఎక్కువగా దాని పైన పని చేసేవాళ్ళకి అసలే సమస్యలు వచ్చే అవకాశమే లేదు. అలాగే పుస్తకాలూ చదివేవాళ్ళు జ్ఞాపకశక్తి 30 శాతం అధికంగా ఉందన్న సామజిక కార్యకలాపాలు పాల్గొనే వాళ్ళకి 23 శాతం క్రాఫ్ట్ పనిచేసే వారిలో. 16 శాతం క్రీడలు ఆడవాళ్లలో 14 శాతం జ్ఞాపకశక్తి ఆలోచన సంబంధిత సమస్యలు తక్కువే ఉన్నాయని అధ్యయనం రిపోర్ట్. ఎప్పుడైనా మనసు చురుగ్గా ఉంచుకుంటే మానసికంగాను చురుగ్గా ఉంటారని ఒక పదేళ్లు వృద్ధాప్యానికి దూరంగా ఉండచ్చు అంటున్నారు. ఇప్పటివరకు పిల్లలు అస్తమానం కంప్యూటర్ కు అతుక్కుపోతే ప్రమాదం అడిక్ట్ అవుతారు. టీవీ లకు కళ్ళు అప్పగించండి ఫోన్ లతో గంటల కొద్దీ మాట్లాడకండీ అనే కదా అంటున్నాం. మెడా కాళ్ళు నెప్పి పుడతాయని సమయం వృధా అని అంటూ ఉంటాం. కానీ వయసు పై బడిన వాళ్ళు కంప్యూటర్ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మానసికంగా షార్ట్ గా ఉంటారని అమెరికన్ న్యూరాలజీ అకాడమీ అధ్యయనం పేర్కొంది. వారానికి ఒక్కసారి లేదా రెండు మూడు సార్లు కంప్యూటర్ ఉపయోగించి పెద్ద వాళ్ళతో జ్ఞాపకశక్తి ఆలోచన సంబంధిత సమస్యలు 42 శాతం తక్కువగా ఉన్నాయిట. ఎక్కువగా దాని పైన పని చేసేవాళ్ళకి అసలే సమస్యలు వచ్చే అవకాశమే లేదు. అలాగే పుస్తకాలూ చదివేవాళ్ళు జ్ఞాపకశక్తి 30 శాతం అధికంగా ఉందన్న సామజిక కార్యకలాపాలు పాల్గొనే వాళ్ళకి 23 శాతం క్రాఫ్ట్ పనిచేసే వారిలో. 16 శాతం క్రీడలు ఆడవాళ్లలో 14 శాతం జ్ఞాపకశక్తి ఆలోచన సంబంధిత సమస్యలు తక్కువే ఉన్నాయని అధ్యయనం రిపోర్ట్. ఎప్పుడైనా మనసు చురుగ్గా ఉంచుకుంటే మానసికంగాను చురుగ్గా ఉంటారని ఒక పదేళ్లు వృద్ధాప్యానికి దూరంగా ఉండచ్చు అంటున్నారు.

    మనస్సు చురుగ్గా ఉంటే యవ్వనంతో వుంటారు

    ఇప్పటివరకు పిల్లలు అస్తమానం కంప్యూటర్ కు అతుక్కుపోతే ప్రమాదం అడిక్ట్ అవుతారు. టీవీ లకు కళ్ళు అప్పగించండి ఫోన్ లతో గంటల కొద్దీ మాట్లాడకండీ  అనే కదా…

  • ఎంతగా స్వేదం చిందిస్తే అంతగా క్యాలరీలో ఖర్చవుతాయి అనేది అపోహ మాత్రమే అంటున్నారు. ఎక్సపర్ట్స్. అస్సలు స్వేదానికి క్యాలరీలకు సంభంధం ఉందట. స్వేదం శారీరిక ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. ఇక క్యాలరీలు ఖర్చు చేయటం అన్నది వర్కవుట్ల సమయం ఇంటెన్సిటీ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఖాళీ కడుపులో వర్కవుట్స్ చేయటం వల్ల కొవ్వు కరుగుతుందని భావిస్తారు. ఇది పూర్తిగా అపోహ. ఇలా చేయటం వల్ల ఎక్సర్ సైజ్ లు ఇంటెన్సిటీ లోపిస్తుంది. దీని వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు కావు. వర్కవుట్స్ కు అరగంట ముందుగా అరటి పండు లాంటివి ఏవైనా తింటే మంచిది. అలాగే వ్యాయామం ఎలాగూ చేస్తున్నాం కదా అని గంటల కొద్దీ కదలకుండా కూర్చునే జీవనశైలి ప్రధాన అనారోగ్య హేతువు. అంచేత గంటలకోసారి లేచి కాస్త నడవాలి. అధికంగా బరువు లేము కదా అనీ ఏ వ్యాయామం చేయకపోవటం కూడా తప్పే . శారీరికంగా చైతన్యంగా ఉండటంకోసం వ్యాయామం తప్పని సరి .

    ఇవన్నీ అర్ధం లేని అపోహలు

    ఎంతగా స్వేదం చిందిస్తే అంతగా క్యాలరీలో ఖర్చవుతాయి అనేది అపోహ మాత్రమే అంటున్నారు. ఎక్సపర్ట్స్. అస్సలు స్వేదానికి క్యాలరీలకు సంభంధం ఉందట. స్వేదం శారీరిక ఉష్ణోగ్రతను సమతుల్యం…

  • ఇవాళ్టి రోజుల్లో ఏ అమ్మయిని కదిలించినా తాను డైట్ లో ఉన్నానని స్ట్రిక్ట్ గా అన్ని వదిలేసానని చెపుతోంది. కానీ ఒకళ్ళు చెప్పే ఒక్క డైట్ వల్ల అలా చేయటం వల్ల చాలా తప్పు చేస్తున్నట్లే అని నిపుణుల అభిప్రాయం ప్రోటీన్స్ మంచి వంటారు కొందరు.కార్బోహైడ్రేట్స్ మంచివంటారు కొందరు ఓన్లీ ఫ్రూట్ లంటారు. కానీ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ రెండు మంచివే. ఉదర ఆరోగ్యానికి ఐవి రెండు కావాలి. ఈ రెండు రకాల ఆహార పదార్ధాలు పూర్తి స్థాయి ఆరోగ్యానికి ఉదరంలోకి బాక్టీరియా కు నడుమ సహకారాన్ని ప్రోత్సహిస్తాయి. ఉదార ఆరోగ్యాన్ని మెరుగు పరిచే రకరకాల డైట్స్ వున్నాయి నిజమే కానీ అన్ని రకాల డైట్స్ లోనూ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ వుండి తీరాలనేది నిపుణుల సూచన. కొందరు వద్దంటారు . అంచేత రెండూ వుండేలా ఆహారం తీసుకోవాలి. లేదా డైట్ లో రెండు వుండేలా చూడామణి డైటీషియన్ల కు అడగాలి.

    ఏది తగ్గినా సమస్యే

    ఇవాళ్టి రోజుల్లో ఏ అమ్మయిని కదిలించినా తాను డైట్ లో ఉన్నానని స్ట్రిక్ట్ గా అన్ని వదిలేసానని చెపుతోంది. కానీ ఒకళ్ళు చెప్పే ఒక్క డైట్ వల్ల…

  • పిల్లలు పెద్దలు అన్న తేడా లేదు. అందరు సెల్ ఫోన్స్ కు అతుక్కుపోయి కనిపిస్తారు. చదువుకునే పిల్లలు కూడా ఇలా సెల్ ఫోన్స్ తో బిజీగా వుండటం వల్ల ఎంతో సమయం వృధా అవుతోందని వాళ్ళు ఎంతో యాంగ్జైటీ లో ఉండటం వల్ల సగటు పాయింట్ గ్రేడ్స్ తగ్గిపోయున్నాయని కెంట్ స్టేట్ విశ్వవిద్యాలయ అధ్యయనాల్లో గుర్తించారు . పిలల్లు సెల్ ఫోన్స్ వాడిన స్థాయిలు వాళ్ళు పరీక్షల్లో తెచ్చుకునే గ్రేడ్స్ మ్యాచ్ చేసి చూసారు . గ్రేడ్స్ సరిగా లేవు . వత్తిడీ అధికంగా కనిపించింది. ఫోన్ ద్వారా నిరంతరం నెట్ వర్క్ కు కనెక్టయి ఉండటం ఆబ్లిగేషన్ అనుకోవటమే ఇందుకు కారణమని అధ్యయనాలు చెప్పాయి. ఈ ఆబ్లిగేషన్ ఇంట్లో కాలేజీలోజిమ్ లో షాపింగ్ మాల్ లో ఎక్కడున్నా వెంటాడుతూ ఉంటుంది. ఇదే యువత పై వత్తిడి తెస్తోంది. అలాగే పని లో వుండే పెద్దలకు ఇదే ఆబ్లిగేషన్. వాళ్ళకీ కాస్తంత రిలాక్స్ గా వుండే అవకాశం లేదు. మానసిక ఆరోగ్యం బావుండాలంటే ఈ సెల్ ఫోన్స్ కు కాస్త దూరంగా ఉండమని అధ్యయనాలు చెపుతున్నాయి .

    సెల్ ఫోన్ లతో చదువులకు అంతరాయం

    పిల్లలు పెద్దలు అన్న తేడా లేదు. అందరు సెల్ ఫోన్స్ కు అతుక్కుపోయి కనిపిస్తారు. చదువుకునే పిల్లలు కూడా ఇలా సెల్  ఫోన్స్ తో బిజీగా వుండటం…

  • కడుపులో ఇన్ఫెక్షన్ లు రావటానికి చేతుల్లోని క్రీములే ఎక్కువ భాగం మనం ఎన్నో సబ్బుల యాడ్స్ లో చూస్తుంటాం. కానీ ఇటీవలే పరిశోధనల్లో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్స్ జెల్స్ వాడటం వల్ల ఉదర సంబంధిత మైన ఇన్ఫెక్షన్స్ విస్తరించకుండా తగ్గించవచ్చునని తేలింది. డే కేర్ సెంటర్ల లోని వందల మంది పిలల్లపై విస్తృత మైన అధ్యయనాలు నిర్వహించారు, ఆ డే కేర్ సెంటర్స్ లోని బాత్ రూమ్ కిచెన్ పిల్లల గదుల్లో జెల్స్ వాడారు. ఐదు నెలల తర్వాత జరిగిన పరీక్షల్లో ఈ జెల్ వాడిన ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ లు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే పరిశుభ్రత ఎక్కువగా పాటించే కుటుంబాల పిల్లలో కూడా ఉదర సంబంధమైన అనారోగ్యాలు తక్కువ అని అధ్యయనాల్లో తేలింది. ఆల్కహాల్ ఆధారిత జెల్స్ చర్మం పై గల బాక్టీరియా ఇతర వైరస్ లను బాగా నశింపజేస్తాయని నిపుణులు తెలిపారు. జెల్స్ లో 60 శాతం ఆల్కహాల్ ఉండాలని వాళ్ళు సూచించారు. సాదా సబ్బులు నీటితో చేతులు కడుక్కోవటం కంటే ఈ జెల్స్ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

    చేతుల్లోని క్రీములే కారణం

    కడుపులో ఇన్ఫెక్షన్ లు రావటానికి చేతుల్లోని క్రీములే  ఎక్కువ భాగం మనం ఎన్నో సబ్బుల యాడ్స్ లో చూస్తుంటాం. కానీ ఇటీవలే పరిశోధనల్లో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్…

  • వీర్ దె వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్ మళ్ళీ సినిమాల్లో కి వచ్చేసింది. గత ఏడాది తైమూర్ కు జన్మ నిచ్చన ఆమె కొన్ని నెలల విరామం తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది. తలయ్యాక కరీనా కపూర్ కబుర్లన్నీ ఆమె గరీబు బిడ్డ తైమూర్ గురించి సైఫ్ తను సినిమా వాతావరణం లోంచే వచ్చారు. ఇద్దరు ధనిక కుటుంబాల నుంచే వచ్చారు. తల్లి తండ్రుల కంటే ఇంకా ఎంతో ఖరీదైన జీవితం గడిపే అవకాశం తైమూర్ కు వుంది. పేరు హొదా డబ్బు అన్నీ మా అబ్బాయికి పుట్టుకతో వచ్చాయి కానీ ఆలా అని గర్వంగా తల ఎగరేయద్దు అనే చెపుతాం అంటోంది. కరీనా . ఇది సొషల్ మీడియా కాలం మేం ఏం నేర్చుకున్నామో అవన్నీ మా అబ్బాయికి నేర్చుకుంటాం. పిల్లవాడికి గర్వం రాకుండా జాగ్రత్త పడతాం అనిచెపుతోంది తల్లి కరీనా . ఇప్పుడు గతంలో మాదిరిగా వ్యాయామాలు చేస్తున్నా. పెళ్ళికి ముందు తర్వాత అని నాకు నేను హద్దులు గీసుకోను. ఎప్పుడూ గ్లామరస్ హీరోయిన్ గానే ఉండాలని నేను కోరుకుంటాను. ఆ దిశగానే నా శరీరాన్ని తీర్చిదిద్దుకుంటాను. కొత్త సినిమా కధలు వింటున్నాను అంటోంది కరీనా. పెళ్లితో పిల్లలు కలగటంలో జీవితం అయిపోతుందని అనుకునేవాళ్లు ఇదో కనువిప్పు.

    ఎప్పటికీ నేను గ్లామరస్ హీరోయిన్ నే

    వీర్ దె  వెడ్డింగ్ సినిమాలో కరీనా కపూర్ మళ్ళీ సినిమాల్లో కి వచ్చేసింది. గత ఏడాది తైమూర్ కు జన్మ నిచ్చన ఆమె కొన్ని నెలల విరామం…

  • నీహారికా , కొన్ని వార్తలు చదువుతుంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది . ఈ పదం విను వాల్స్ ఆఫ్ కైండ్ నెస్. తెలుగు లోచూస్తే మానవత్వపు గోడలు. ఇవి జైపూర్ అలహాబాద్ డెహ్రాడూన్ వంటి అనేక నగరాల్లో నెక్కీ కీ దీవార్ పేరుతో కనిపిస్తాయి. ఆ గోడలకు అందంగా పెయింట్ చేసి మీకు అవసరం లేనివి ఇవ్వండి. మీకు కావలిసినవి పట్టుకుపోండి. అని కొటేషన్స్ రాస్తారు. గోడల నిండా హంగులుంటాయి. దాతలు తమకు ఉపయోగపడని దుప్పట్లు టోపీలు బట్టలు ఇలా తమకు అక్కర్లేనివి ఇతరులకు ఉపయోగపడతాయి అనుకున్నవి ఇక్కడ తగిలిస్తారు. పుస్తకాలూ చెప్పులు కూడా . ఈ సేవాతత్పరణ దేశం అంతా పారుతుంది. రోడ్డు పక్కన నివసించేవారికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇరాక్ పాకిస్థాన్ లోకూడా ఏ కాన్సప్ట్ మంచి ఫలితం ఇచ్చింది. ఇప్పుడు భోపాల్ లో మొదలుపెట్టారు. ఊరు పేరు దగ్గర నుంచి కృతజ్ఞతలు దొరుకుతాయి. దీని కోసం అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. అందంగా పెయింట్ చేసిన చిన్న గోడ కొన్ని హ్యాంగర్లు దానం ఇచ్చేవాళ్ళు ఇస్తారు. తీసుకునేవాళ్ళు తీసుకుంటారు. ఎలా వుంది చెప్పు. పేరే బావుంది. వాల్స్ ఆఫ్ కైండ్ నెస్. మానవత్వపు పరిమళాలు.

    మానవత్వపు పరిమళాలు ఈ గోడలు

    నీహారికా , కొన్ని వార్తలు చదువుతుంటే చాలా ఇన్స్పైరింగ్  గా ఉంటుంది . ఈ పదం విను వాల్స్ ఆఫ్ కైండ్ నెస్. తెలుగు లోచూస్తే మానవత్వపు…