• గ్రాసరీ షాపింగ్ కు వెళ్లే ముందర లిస్ట్ దూసుకువెళితే మంచిదా ? లేదా వెళ్లి వస్తువులు చెక్ చేసుకుంటూ కొనుక్కకోవటం బెటరా ? అని ప్రశ్నించుకుంటే రెండోదే బెటరంటున్నారు నిపుణులు. తీరి కూర్చుని లిస్ట్ రాసుకుంటూ పోతే ఏది కావాలో గుర్తుతెచ్చుకుంటూ రాస్తూ రకరకాల వస్తువులతో బోలెడంత జాబితా తయారవుతుంది. అదే షాప్ కు వెళ్లి వస్తువులను కళ్ళతో చూస్తూ ఎంతెంత అవసరమో చూసుకుంటూ కనుక్కుంటే మిగతా వాటితో పోల్చి చూస్తాం కనుక ఆరోగ్యవంతమైన వాటిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. కానీ జాబితా రాసుకోకపోతే మర్చిపోతాం కదా అనుకునేందుకు సూపర్ మార్కెట్ చుట్టూ రింగ్స్ తిరుగుతాం కాబట్టి ఇంకా ఎక్కడో జ్ఞాపకం రానివి కూడా ఎదురుగ్గా కనపడతాయి. కాబట్టి లిస్ట్ మోసుకుంటూ కనుక్కోవటం సులభం . ఒకటి రెండు సార్లు ఇలా చెక్ చేసుకుని జాబితా గురించి నిర్ణయం తీసుకోమంటున్నారు ఎక్స్ పెర్ట్స్.

    షాపింగ్ లిస్ట్ దండగే

    గ్రాసరీ షాపింగ్ కు వెళ్లే ముందర లిస్ట్ దూసుకువెళితే మంచిదా ? లేదా వెళ్లి వస్తువులు చెక్ చేసుకుంటూ కొనుక్కకోవటం బెటరా ? అని ప్రశ్నించుకుంటే రెండోదే…

  • వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల ష్రిమ్కింగ్ మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్ వల్లనే పెదవులు తేమతో నిగనిగలాడతాయి. సూర్య కిరణాలు కూడా కొలాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంచేత ఎండలోకి వెళ్లేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ పెదవులకు కూడా రాసుకోవాలి. పాతిక సంవత్సరాల వయస్సులో మూత్రాశయంలో ద్రవాన్ని ఎంతసేపైనా ఆపి ఉంచుకునే శక్తి ఉంటుంది. 65 సంవత్సరాలు వస్తే మూత్రాశయం ఆ శక్తి పోగొట్టుకుంటుంది . అంచేత బ్లాడర్ నియంత్రణను మెరుగు పరుచుకునేందుకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్ సైజులు సహకరిస్తాయి కనుక ముందునుంచే ఏ ఎక్సర్ సైజులు ప్రారంభించాలి . అలాగే వయసు తో పాటే సాగిపోయే చర్మం విషయంలో దెబ్బతినే పలువరస విషయంలో శ్రద్ధ తీసుకుని తీరాలి . రాబోయే వార్ధక్యాన్ని ఆపలేకపోవచ్చు . కానీ ఆరోగ్యంగా ఉంచుకునే పద్ధతులను విస్మరించవద్దు.

    వయస్సు తెచ్చే మార్పులు

    వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల  ష్రిమ్కింగ్  మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్…

  • నీహారికా , పుస్తకాలూ చదవాలనే ఉంటుంది కానీ చదివే టైం లేదు అంటుంటావు . ఇది కేవలం సాకు అనచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు అనుభవజ్ఞులు. రోజుకు ఒక పుస్తకం కేవలం 15, 20 నిముషాలు చదవలేమా ? సాధారణంగా మనం నిమిషానికి వంద పదాలు చదవగలం. అంటే 15 నిముషాలు 1500 పదాలు అంటే ఒక పుస్తకంలో నాలుగైదు పేజీలు ఈజీగా చదవచ్చు. అంటే ఎంత తీరిక లేకపోయినా ఎలాగోలా చదివినా నెలకు 15 0 పేజీలు చదవచ్చు . ఎంతో జ్ఞానం సంపాదించవచ్చు. రోజుకు పదో పదిహేనో నిముషాలు ఎంత మాత్రం చెప్పు. ఈ ప్రపంచంలో మన కళ్ళ ఎదురుగ కనిపించే దేవతలు పుస్తకాలూ అన్నాడో ప్రసిద్దుడు. ఒక సంస్కారం లేనివాడిని సంస్కారవంతుడిగా ఒక దుర్మార్గుడిని మంచివాడిగా మార్చగలిగే గొప్ప శక్తి పుస్తకానికి వుంది. చదవటం వల్ల మన గురించి మన చరిత్ర గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎన్నో తెలుసుకోవచ్చు చదువు కోవటం అదే ఆదిభితమైన విలువైన పుస్తకాలూ చదవటం వల్ల వచ్చే విజ్ఞానం గురించి తలుచుకుంటే తప్పకుండా చదివే సమయం దొరుకుతుంది. మనకు తెలియకుండా ఒక మంచి పుస్తకం మన పైన చూపించే ప్రభావం చాలా ఎక్కువ.

    ఆమాత్రం సేపు చదవలేమా ?

    నీహారికా , పుస్తకాలూ చదవాలనే ఉంటుంది కానీ చదివే టైం లేదు అంటుంటావు . ఇది కేవలం సాకు అనచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు అనుభవజ్ఞులు.…

  • అందంగా నున్నగా మెరిసే చర్మం ఏదైనా చిన్న మచ్చ కనబడ్డా కంగారు పడిపోతారు. అమ్మాయిలు. వీటిని కారణం సూర్య కిరణమే. ఆలా అని అసలు వాటిని వంటిపైన పడనీయకపోతే అనర్ధాలే ఎక్కువ. విటమిన్ డి ఉత్పత్తికి సూర్యకాంతి కావాలి. విటమిన్ డి లోపంవల్ల పసిపిల్లలకు ఎముకలు బలహీన పడతాయి. ఎముకల దృఢత్వానికి మంచి మూడ్ ను సరైన జీవక్రియకు విటమిన్ డి అవసరం. ఇది లోపిస్తే ఇన్సులిన్ ఫంక్షన్లు సరిగా ఉండక టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విటమిన్ 2 సప్లిమెంట్లు ఉన్నా సరే సహజమైన సూర్యకాంతి శరీరానికి చాలా అవసరం. 90 శాతం విటమిన్ డి సూర్యకాంతి వల్లనే దక్కితేనే ఆరోగ్యం. కనుక సూర్య కిరణాలు అతిగా ఎక్స్ పోజ్ కాకుండా ఓ మోతాదులో ఎండా తాకిడిని ఉదయం సాయంత్రం వేళల్లో శరీరానికి తగాలనివ్వాలి. సన్ స్క్రీన్ లేకుండా పది పదిహేను నిముషాలు అదీ ఉదయం తొమ్మిది గంటల లోపు సాయంత్రం ఐదు తర్వాత సూర్య కిరణాలను శరీరానికి తాకనివ్వాలి.

    ఎక్కువైనా తక్కువైనా నష్టమే

    అందంగా నున్నగా మెరిసే చర్మం ఏదైనా చిన్న మచ్చ కనబడ్డా కంగారు పడిపోతారు. అమ్మాయిలు. వీటిని కారణం సూర్య కిరణమే. ఆలా అని అసలు వాటిని వంటిపైన…

  • ప్రపంచం లోనే ఖరీదైన పూలు అంటే ఎంత వుండి వుంటాయో ఊహించండి. వెయ్యి పదివేలు లక్ష .... ఎంతవరకైనా పర్లేదు. ఏకంగా 30 కోట్ల రూపాయలకు ఈ పూలను కొనుకున్నారట ఒక పెద్ద మనిషి. దానిపేరు జూలియట్ రోజ్. నిజంగానే ఈ అద్భుతమైన పూవు ఖరీదు 30 కోట్ల రూపాయలే. మరి పదిహేడేళ్లు ఎదురు చూసారు. ఈ పూవు వికసించటం కోసం డేవిడ్ ఆస్టిన్ అనే ప్రపంచ ప్రఖ్యాత నర్సరీ నిర్వాహకుడి తోటలో ఇది పూసింది. పదిహేడేళ్ల పాటు ఎన్నో ప్రయోగాలు చేసి ఈ కొత్తదనం రోజు సృష్టించాడు. ఒక పూల ప్రదర్సనలోమొదటిసారి వీటిని ప్రపంచానికి పరిచయం చేస్తే ఆ పూల అందానికి ఆకృతికీ పరిమళానికి ముగ్ధుడై ఒక వ్యక్తి వేలం పాట లో ముఫై కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ రకం రోజులలో ఇది మొదటిడి కాబట్టి దానికింత ధర.

    15 వ ఏళ్ల పూ పూసింది

    ప్రపంచం లోనే ఖరీదైన పూలు అంటే ఎంత వుండి  వుంటాయో ఊహించండి. వెయ్యి పదివేలు లక్ష …. ఎంతవరకైనా పర్లేదు. ఏకంగా 30 కోట్ల రూపాయలకు ఈ…

  • ప్రేమతో వండి వడ్డించు అంటే ఈ కాలపు అమ్మాయికి అర్ధం అవుతుందా ? వంట అంటే కుకింగ్ అంతే కానీ ఎలా వండితే ఏం దానికి ప్రేమ యాడ్ చేయటానికి అదేమైనా అల్లామా ? ఉల్లిపాయ ? కాకపోవచ్చు . కానీ ప్రేమతో ఇష్టంతో చేసిన వంట అంటే తప్పనిసరిగా రుచిగానే ఉంటుంది. ప్రేమగా ఇష్టంగా వండితే శ్రద్ధగా వండుతాం కదా ఏలోపం రాకుండా అవతలివాళ్ళకు ఆ ఇష్టం చేరాలన్నంత తపన తో వండుతారు కనుక తినేవాళ్లకు కూడా ఆ మెసెజ్ చేరుతుంది. వంట చేసిన వాళ్ళ పట్ల ఇష్టంతో తినేవాళ్లు తింటారు కనుక రుచి అద్భుతంగా ఉంటుంది. గందర గోళం ఎందుకు గని ఒక ఉదాహరణ ఆస్పత్రి లో రోగులను ప్రేమతో పలకరిస్తూ పీక నర్స్ ఇంజెక్షన్ చేస్తే పుట్టే నొప్పికీ చిటపటలాడుతూ చేసే నొప్పికీ తేడా ఉంటుంది. అలా మొహం మాడ్చుకుంటే ముందు జబ్బు ఎక్కువవుతుంది. ఏమంటారు ? అలాగే పేమకు రుచి పెంచే గుణం ఉండటమే కాదు ప్రేమ భారీ నివారిణి కూడా. ఇది సరైన పరిశోధనే కదా !

    రుచిని పెంచే ప్రేమ

    https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-16.html

  • ముత్యాల నగలు ఎప్పటికీ మారని ఫ్యాషన్. ముత్యాల మెరుపు తగ్గకుండా కొత్తగా మెరవాలంటే తగిన జాగ్రత్తలు కావాలి. మేకప్ పెర్ఫ్యూమ్ వంటివి అప్లయ్ చేశాకే నగలు ధరించాలి. అలాగే రాత్రికేక హ్యాండ్ బాడీ క్రీమ్ రాయటానికి ముందే ముత్యాల నగలు ఉంగరాలు తినేయాలి. వాటిని మెత్తని వస్త్రంలో తుడవాలి. బాగా ఆరనివ్వాలి. అలాగే ముత్యాలను మురికి పట్టాయనిపిస్తే మెల్ట్ సోప్ నీరు కలిపి శుభ్రపరచాలి. అమ్మోనియా లేదా డిటర్జంట్స్ కలిపిన నీళ్లతో ముత్యాలు శుభ్రం చేయకూడదు. అల్ట్రాసోనిక్ క్లీనర్ తో కూడా ముత్యాలు ఆభారణాలు ఉంచవద్దు . బరకగా వుండే వస్త్రంతో శుభ్రం చేయవద్దు. వీటివల్ల ముత్యపు పైపొర పాడవుతుంది. ఈ పోర పోతే ముత్యాలు మాములు పూవుల్లా కనిపిస్తాయి . మిగతా ఆభారణాలతో కలిపి ముత్యాల నగలు ఉంచకూడదు. సులువుగా వీటిపైనా గీతాలు పడతాయి. ముత్యాల నగల కోసం ప్రత్యక జ్యూవెలరీ బాక్స్ వాడటం మంచిది.

    ముత్యాల నగలు కొత్తవిలా మెరవాలంటే

    ముత్యాల నగలు ఎప్పటికీ మారని ఫ్యాషన్. ముత్యాల మెరుపు తగ్గకుండా కొత్తగా మెరవాలంటే తగిన జాగ్రత్తలు కావాలి. మేకప్ పెర్ఫ్యూమ్ వంటివి అప్లయ్  చేశాకే నగలు ధరించాలి.…

  • శరీరంలో ఏ మాత్రం అలసట నీకోసం కనబడితే వెంటనే ఓ మాత్ర మింగితే చాలినంత శక్తి వస్తుంది . ఇక పనులన్నీ హుషారుగా ముగించవచ్చు. ఇది నిజమే అయినా శరీరానికి శక్తీ పోషకాలతో రావాలి గానీ మాత్రలతో కాదు. ఒక్క ఐరన్ మాత్రలో నీరసం సత్తా లేకుండా పారి పోతుందనీ నీరసంగా ఉందంటే ' బి ' కాంప్లెక్ వేసుకోండి అని ఉచిత సలహాలు వింటాo. ఆధునిక జీవన విధానం మారిన ఆహారపు అలవాట్లు పోషకాల లోపానికి దారి తీస్తున్నాయి. ఈ పోషకాల లేమిని భర్తీ చేసేందుకు సప్లిమెంట్స్ ప్రత్యమ్నాయాలనే చెపొచ్చు. కానీ ముందుగా చేయాల్సింది సమతులాహారం తింటూ పోషకాలు సమకూరేలా చూసుకోవటం సప్లిమెంట్స్ . ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. వయస్సు ఆహార ప్రాధాన్యతలు చేసే పనిని బట్టి పోషకాల సప్లిమెంట్స్ అవసరం ఉంటుంది. మహిళలకు కాల్షియం సప్లిమెంట్స్ అవసరపడతాయి. కానీ అందరికీ ఒకే స్థాయిలో కాదు అందరికి మెనోపాజ్ తర్వాత కూడా బన్నీ డోస్ లతో సరిపోవచ్చు. ఇవన్నీ వైద్యుల సలహాతో మాత్రమే వాడవలిసి ఉంటుంది.

    సప్లిమెంట్లు సరిపోవు

    శరీరంలో ఏ మాత్రం అలసట నీకోసం కనబడితే వెంటనే ఓ మాత్ర మింగితే చాలినంత శక్తి వస్తుంది . ఇక పనులన్నీ  హుషారుగా ముగించవచ్చు. ఇది నిజమే…

  • బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. తల్లిపాలు తాగే బిడ్డను బయటకు తీసుకుపోవటం చాలా సులువు. ఇతరత్రా పాలైతే ఎన్నో జాగ్రత్తలతో వెంట తీసుకుపోవాలి. తల్లి పాలు ఎప్పుడు బిడ్డకు ఆకలేస్తే అప్పుడు తాగించే వీలుంటుంది. ప్రయాణాల్లో ఇబ్బంది ఉండదు. పాపాయికి పాలిచ్చే సందర్భంలో ఎవరైనా కళ్లప్ప గించి చూస్తుంటే ఇబ్బందే కానీ ఆ మనిషి కళ్లలో కళ్ళు పెట్టి చూసి స్నేహంగా నవ్వితే చాలు వారు ఇక తల తిప్పి చూడరు. పాపాయి తల అటు ఇటు తిప్పినా వేళ్ళు నోట్లో పెట్టుకొంటున్నా ఆకలేస్తోందని అర్ధం, ఏడ్చేదాకా ఆగక్కర్లేదు. కానీ ఎక్కడ ఏ సమయంలో పాలు తాగించినా సరైన పొజిషన్ లో కూర్చోవాలి . కూర్చుని తర్వాత బిడ్డను ముంజేతుల పై సన్నిహితంగా పట్టుకుని సౌకర్యాన్ని సరి చూసుకుని స్తన్యం ఇవ్వాలి.తల్లికి బిడ్డకు సౌకర్యంగా ఉండేలా పొజిషన్ సరిచూసుకోవాలి. నర్సింగ్ బ్రా లేదా టాప్ ధరిస్తే వాటికి వుండే కవర్ ఫ్లాప్స్ ల్యాబ్స్ వల్ల ఒక చేత్తో ఓపెన్ చేయచ్చు. లేదా ముంజేతిపైన ఓ వస్త్రం కాపుకుంటే తక్షణ కవరప్ లా పనిచేస్తుంది.

    తల్లిపాలతో బిడ్డకు తల్లికీ సుఖం

    బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. తల్లిపాలు తాగే బిడ్డను బయటకు తీసుకుపోవటం చాలా సులువు. ఇతరత్రా పాలైతే ఎన్నో జాగ్రత్తలతో వెంట తీసుకుపోవాలి. తల్లి పాలు…

  • నెయ్యి ఫ్యాట్ ఫ్యామిలీ లో లేదన్నది ఒక రుజువైన రిపోర్ట్. కమ్మని కబురు కూడా. ఎంతో రుచిగా వుండే నెయ్యిని ఆహారంలో భాగంగా లేకుండా చేసుకుంటున్నామే అని ఓ వైపు శరీరంలో కొవ్వు పేరుకుంటుందేమో నన్న భయం ఇంకోవైపు మనసులోతుల్లో ఎక్కడోవేధిస్తుంటుంది . ఇప్పుడా సందేహాలకు ఇక నిస్సందేహంగానో చెప్పేయచ్చు. గుండెకు ప్రయోజనం చేకూర్చే విటమిన్ ఇ ని శరీరం గ్రహించటానికి నెయ్యి అవసరం. పూర్వం నెయ్యి తగలేకపోతే చర్మం పొడిగా అయిపోతుందనేవారు నెయ్యిలో లాక్టోజ్ వుండదు కొలెస్టరాల్ భయం ఉంటే కాస్త తక్కువ వాడుకోవచ్చు. అందాన్ని నాజూకుతనాన్ని ఇవ్వటంలో నెయ్యి తిరుగులేని సాత్వికాహారం వెన్న కంటే సురక్షితమైనది నూనె కంటే పోషకమైనది. పాలపై మీగడను రెండు రోజుల పటు తీసి వేరే గిన్నెలో తోడుపెడితే ఆ పెరుగులో కొన్ని నీళ్లు పోసి కవ్వంతో గానీ బ్లెండర్ తో గానీ చిలికితే వెన్నపూస పేరుకుంటుంది. దాన్ని ముద్ద చేసి నీళ్లతో కడిగి బాండీలో గాని పాత్రలో గాని వేసి బంగారు వచ్చే వరకు కరగనిస్తే మంచి నెయ్యివుతుంది. మిగతా వెజిటబుల్ ఆయిల్స్ కంటే స్మోకింగ్ పాయింట్ పై స్థాయిలో ఉంటుంది. కాబట్టి వేపుడులకు సరైనది. అత్యధిక సెగలో కూడా దీని రసాయన గుణం ఏమాత్రం మారదు. దీర్ఘ కాలం నిల్వ ఉంటుంది.

    కమ్మని రుచీ ప్రయోజనకరం

    నెయ్యి ఫ్యాట్ ఫ్యామిలీ లో లేదన్నది ఒక రుజువైన రిపోర్ట్. కమ్మని కబురు కూడా. ఎంతో రుచిగా వుండే నెయ్యిని ఆహారంలో భాగంగా లేకుండా చేసుకుంటున్నామే  అని…