• జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చిన్న పిల్లల్లో వచ్చే కాన్సర్ లలో రక్తసంబంధమైనవి ల్యూకేమియా వంటివి ౩౦ శాతం ఉంటాయి. కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతోందని అధ్యాయినం రిపోర్ట్ చెప్పుతుంది. అంతే కాదు సడన్ ఇన్ ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్, ఉదార కోశ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు తల్లి పాలు నివారిస్తాయని తెలిసిందే. ఇక చాలా కాలం పాటు తల్లి పాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టిప్-2 డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా తక్కువని ఈ పరిశోధన తేల్చింది. పిల్లలకు ఎలాంటి అనారోగ్యాలు రానివ్వని ఈ తల్లి పాల విలువ తల్లులు తెలుసుకోవాలని పిల్లలు తాగినంత కాలం వాళ్ళని పాలు తగనివ్వడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల రిస్క్ తగ్గించినట్లు ఉంటుందని ఈ జర్నల్ లో ప్రచురితమైన వ్యాసంలో పరిశోధకులు చెప్పుతున్నారు.

    తల్లి పాలతో అనారోగ్యాలు దూరం

    జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి…

  • బ్రా సరీలు ధరించడం ఆరోగ్యమని, ఎద సౌందర్యం ఇవి మెరుగుపరుస్తాయని సాధారణంగా అందరి అభిప్రాయం యవ్వనంలో వున్న ప్రతి అమ్మాయి ఇవి తప్పని సరిగా ధరిస్తూనే ఉంటారు. కానీ ఒక హెల్త్ రిపోర్ట్ మాత్రం మహిళలు బ్రాలు ధరించక పోవటమే మంచిదంటుంది. 25 నుంచి 40 సంవత్సరాల మహిళల పై సాగిన పరిశోధనలో బ్రా ధరించని మహిళలు ప్రతి ఏడాది తన స్థానాలు 7 మిల్లీ మాటర్లు లిప్ట్ అవుతున్నట్లు చెప్పాలి. ఎదీ సౌందర్యం ఏ మాత్రం తగ్గలేదన్నారు. వీరిలో స్ట్రెచ్ మార్క్. వెన్ను నొప్పి కూడా లేవు. బ్రాల వల్ల మహిళలకు శారీరకంగా వైద్య పరంగా అదనపు ప్రయోజనాలు ఎవీ లేవు. పైగా ఈ బ్రాల వల్ల బెస్ట్ కింద వుండే సపోర్టల్ టిష్యుల గ్రోత్ ను అడ్డుకుంటాయని రిపోర్ట్ తెచ్చింది. యవ్వనంలో మహిళలు ఈ బ్రా ధరించిన కారణంగా టిష్యులు తరిగి పోవడం తప్ప ప్రయోజనం లేదని బ్రా దరించక పోతేనే టిష్యులు కండరాళ్ళు ద్రుడంగా ఉంటాయంటున్నారు.

    బ్రా ధరించక పోవడం మంచిది

    బ్రా సరీలు ధరించడం ఆరోగ్యమని, ఎద సౌందర్యం ఇవి మెరుగుపరుస్తాయని సాధారణంగా అందరి అభిప్రాయం యవ్వనంలో వున్న ప్రతి అమ్మాయి ఇవి తప్పని సరిగా ధరిస్తూనే ఉంటారు.…

  • నాజుగ్గా చక్కగా కనిపించాలని అందరికి కోరికే. లావుగా వున్న వాళ్ళకు కాస్త సన్నగా కనిపించాలన్న. ఫ్యాషన్ గానూ వుండాలనుకొన్న వేసుకొనే దుస్తుల్లో కొంత స్టయిల్ చూపించ వచ్చు. పొట్ట పై భాగం కాస్త బొద్దుగా కనిపిస్తూ వుంటే రెండు మూడు అంగుళాలు లూజ్ గా ఉండేవి వేసుకోవాలి. ఫ్యాంట్లు, లేహంగాలు నిండుగా కుచ్చుల్లు లేకుండా చూసుకుంటే బావుంటుంది. కుర్తీ విషయంలో ఇదే జాగ్రత్త, పటియాలా ఫ్యాంట్ల కన్నా చుడీదార్లే బాగుంటాయి. ఎంచుకొనే కుర్తీలు కూడా మోకాలి పై భాగం వచ్చేలా డిజైన్ చేయించుకోవాలి. పై నుంచి కింద వరకు కుర్తీ ఒకే లా కాకుండా కిందకి వస్తున్న కొద్ది వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. పెద్ద ప్రింట్లు కాకుండా చిన్న ప్రింట్లు ఉండేలా చూసుకోవాలి. సన్నని అంచున్న మెత్తని క్రేప్, షిఫాన్ చీరలు, ఎంబ్రాయిడరీ పనితనం వున్న చీరల్లో నాజూగ్గా సన్నగా కనిపిస్తారని ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్ చేఅప్పుతున్నారు.

    వేసుకునే దుస్తుల్లోనే నాజుకంతా

    నాజుగ్గా చక్కగా కనిపించాలని అందరికి కోరికే. లావుగా వున్న వాళ్ళకు కాస్త సన్నగా కనిపించాలన్న. ఫ్యాషన్ గానూ వుండాలనుకొన్న వేసుకొనే దుస్తుల్లో కొంత స్టయిల్ చూపించ వచ్చు.…

  • ఎంత మంచి అంశమైన అతిగా దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అతి ఎప్పుడూ అనర్ధదాయకమే త్వరగా నజుగ్గా అయిపొతాం అనుకుని అదే పనిగా విభిన్న వర్కవుట్ పద్దతులను అనుసరిస్తూ వుంటే దాని వల్ల హాని జరుగుతుంది. వారానికి ఐదు రోజులు, ౩౦-45 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ వత్తిడితో బ్రిస్క్ వాక్ చేస్తే వ్యతిరేక ప్రభావం ఉంటుందంటారు నిపుణులు. మోడరేట్ వర్కవుట్ల తర్వాత ఇమ్యునిస్టం పూర్తిగా రికవర్ కావటానికి 72 గంటల సమయం పడుతుంది. వర్క్ ఔట్ షెడ్యుల్ కు చాలినంత రికవరీ సమయం కేటాయించాలి. దీని వల్ల కల్న్దరాళ్ళు రిలాక్స్ అయ్యేందుకు అవకాశం వస్తుంది. ఇమ్యూన్ సపోర్టింగ్ పోషకాలు. యాంటీ ఆక్సిడెంట్స్ ఆహారం ద్వరా తీసుకోవాలి. విటమిన్-సి అధికంగా వుండే పదార్ధాలు తీసుకోవాలి.

    అతి ఎప్పుడూ అనర్ధమే

    ఎంత మంచి అంశమైన అతిగా దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అతి ఎప్పుడూ అనర్ధదాయకమే త్వరగా నజుగ్గా అయిపొతాం అనుకుని అదే పనిగా విభిన్న వర్కవుట్…

  • వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నిజానికి ఈ రెండు ఎక్సర్ సైజుల వల్ల జాయింట్స్ బలోపేతం అవ్వుతాయి. అలాగే ఆస్ట్రియో అర్దారైటీస్ హిప్ రిప్లేస్ మెంట్ వంటివి సమస్యలు రాకుండా ఉంటాయి. జాయింట్స్ కు ఏ హనీ జరగదు పైగా ఎక్కువ కార్టిలేజ్ డిపాజిట్స్ కోసం స్టిములేట్ అవుతాయి. అంటే వాకింగ్, రన్నింగ్ రెండు పరిరక్షణ ప్రభావాన్నే చూపెడతాయి. అలాగే సైక్లింగ్ కూడా శరీరంలో ప్రతి భాగానికి వ్యాయామం ఇస్తుంది. కండరాళ్ళ పని తీరు మెరుగవుతుంది. పిరుదులు, మోకాళ్ళ జాయింట్స్ మొబిలిటీ బావుంటుంది. కొవ్వు కరిగించడంలో తిరుగు లేని మార్గం సైక్లింగ్ దీనితో గంటకు 300 క్యాలరీలు కరుగుతాయి.

    సంపూర్ణ వ్యాయామం ఇది

    వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్…

  • ఇవి సహజమైన మార్గాలు

    ముంజేతి కింద చర్మం నల్లగా అయ్యిపోయి తర్వాత స్కిన్ లైటనింగ్ సాధ్యం కాదనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు, స్వేదం, తరచూ వ్యాక్సింగ్, షేవింగ్,…

  • రొదసీలో సుధీర్ఘకాలం గడిపిన అమెరికన్ మహిళగా వ్యోమగామి పెగ్గీ విట్సన్ రికార్డు సృష్టించారు. మూడు యాత్రలతో కలిపి ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 534 రోజుల పాటు గడిపారు. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా పొడిగించింది పెగ్గీ 1980లో నాసాలో చేసారు. పరిసోధకురాలిగా ఆమె అనేక హోదాల్లో పని చేసారు. 2002 లో ఎండీవర్ వ్యోమనౌక ద్వారా ఆమె తోలిసరిగా ఐ.ఎన్. ఎన్ కు వెళ్ళారు. ఐ.ఎన్. ఎన్ నాయకత్వం వహించిన తోలి మహిళ పెగ్గీ విట్సన్ 2008 లో చరిత్ర సృష్టించారు. ఆమె అత్యంత ఎక్కువ సేపు దాదాపు 53 గంటల పాటు స్పేస్ వాక్ లో మహిళగా మరో రికార్డు సృష్టించారు.

    స్పేస్ వాక్ లో 53 గంటల్లో గడిపిన పెగ్గీ విట్సన్

    రొదసీలో సుధీర్ఘకాలం గడిపిన అమెరికన్ మహిళగా వ్యోమగామి పెగ్గీ విట్సన్ రికార్డు సృష్టించారు. మూడు యాత్రలతో కలిపి ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 534 రోజుల పాటు…

  • స్నేహం వల్లనే సంతోషం

    https://scamquestra.com/24-bekapy-sohranenie-informacii-dlya-sledstviya-32.html

  • కోపతాపాలు మంచివే

    దంపతుల మధ్య స్నేహ సంబంధాలు ఎలా వుండాలి. కోపతాపాలు ఉండవచ్చా? గట్టిగా అరుచుకుని కోపం వ్యక్తం చేయొచ్చు అనే విషయం పైన తాజాగా చేసిన పరిశోధనలో కోపాలు…

  • ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం , అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. అప్పుడే మనో ధైర్యంగా వుండ గలుగుతాం. మొట్ట మొదటగా వాళ్ళకి నేర్పల్సింది అపరిచితుల దగ్గరికి వెళ్లొద్దు, పిలిచినా, ఏవైనా తినుబండారాలు ఇస్తానన్నా, కార్లో, స్కూటర్ పైనో షికారు తిప్పుతానన్నా రాను అని చెప్పాలని, వాళ్ళు బలవంతం చేస్తే గట్టిగ అరవాలని నేర్పించాలి. ముందుగా ఎలాంటి తినుబండారాలు ఇచ్చినా తీసుకోకూడదు అని అర్ధం అయ్యేలాగా చెప్పాలి.అలాగే మతలోస్తున్నప్పటి నుంచి ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పూర్తి పేరు, ఇద్దరు చేస్తున్న ఉద్యోగాలు, ఫోన్ నెంబర్లు వాళ్ళ నోటికి వచ్చేలా నేర్పాలి. బట్టి పట్టించాలి. రోడ్లపై ఎలా నడవలో, బస్సులు ఎలా ఎక్కే విధానం, టికెట్ కౌంటర్, ఒక వేల తప్పిపోతే ఇంటికెలా రావాలో దగ్గరుండి నేర్పాలి. స్కూలూకు వెళ్ళే పిల్లలకు, వేరే ఎవరైనా వచ్చి మీ ఇంట్లో వాళ్ళు రమ్మన్నారని చెపితే వెంటనే నమ్మద్దని చెప్పండి. మానం పక్కనుండి వాళ్ళు ఇవన్నీ సొంతగా చూసి తీర్పు ఇవ్వాలి. ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం , అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. అప్పుడే మనో ధైర్యంగా వుండ గలుగుతాం. మొట్ట మొదటగా వాళ్ళకి నేర్పల్సింది అపరిచితుల దగ్గరికి వెళ్లొద్దు, పిలిచినా, ఏవైనా తినుబండారాలు ఇస్తానన్నా, కార్లో, స్కూటర్ పైనో షికారు తిప్పుతానన్నా రాను అని చెప్పాలని, వాళ్ళు బలవంతం చేస్తే గట్టిగ అరవాలని నేర్పించాలి. ముందుగా ఎలాంటి తినుబండారాలు ఇచ్చినా తీసుకోకూడదు అని అర్ధం అయ్యేలాగా చెప్పాలి.అలాగే మతలోస్తున్నప్పటి నుంచి ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పూర్తి పేరు, ఇద్దరు చేస్తున్న ఉద్యోగాలు, ఫోన్ నెంబర్లు వాళ్ళ నోటికి వచ్చేలా నేర్పాలి. బట్టి పట్టించాలి. రోడ్లపై ఎలా నడవలో, బస్సులు ఎలా ఎక్కే విధానం, టికెట్ కౌంటర్, ఒక వేల తప్పిపోతే ఇంటికెలా రావాలో దగ్గరుండి నేర్పాలి. స్కూలూకు వెళ్ళే పిల్లలకు, వేరే ఎవరైనా వచ్చి మీ ఇంట్లో వాళ్ళు రమ్మన్నారని చెపితే వెంటనే నమ్మద్దని చెప్పండి. మానం పక్కనుండి వాళ్ళు ఇవన్నీ సొంతగా చూసి తీర్పు ఇవ్వాలి.

    పిల్లలకు ఇవి తప్పని సరిగా నేర్పాలి

    ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం ,…