• పాపాయి పాదాలకు……..

    పిల్లల దుస్తుల ఏమ్పికలో ఎలాగో శ్రద్ధ చూపిస్తాం. అలాగే వాళ్ళు వేసుకునే చెప్పులు, బూట్ల విషయంలో ఫ్యాషన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారా, సౌకర్యానికా? అన్నది కాస్త ద్రుష్టి…

  • నాకిష్టమైనవే ఇవన్నీ

    ఇటు బాలీవుడ్ లో, అటు హాలీవుడ్ లో తన తిరుగులేని గ్లామర్ తో చరిత్ర సృష్టిస్తున్న ప్రియాంకా చోప్రా ఇష్టాలు కూడా చాలా ఖరీదైనవి మంచి ఎంపిక…

  • ఒక్కరే ఇంట్లో వుంటే బోర్ కొట్టేస్తుంది. కాసేపు టి.వి చూసే కాసేపు ఫోన్ మెసేజ్ లు చేసి ఇంకా బోర్ అనిపించేలోపే ఎదురుగా వున్న చిప్స్ పాకెట్ చేతిలోకి వస్తుంది. ఖాలిగా వుంటే ఏదైనా తినాలని అనిపించేస్తుంది. దీనికి కారణం మనిషి వొంటరిగా వుండే గ్రెల్లిన్ అనే హార్మోన్ విడుదల అవ్వుతుంది. అలా ఎక్కువ అవగానే ఎదోటి తినాలనిపిస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే ఎదో పనిలో బిజీగా వుండటమే. అలాగే ఇంట్లో సాధ్యమైనంత జంక్ ఫుడ్ తెచ్చి పెట్టొద్దు. అలాగే ఫ్రిజ్ లో ఎక్కువ క్యాలరీలు వుండే చిప్స్, కూల్ డ్రింక్స్, క్రిమ్ బిస్కట్స్ కూడా పెట్టోద్దు. మనస్సు పైన వత్తిడి వున్నా కూడా ఎదో ఒక్కటి తినాలనే కోరిక వుంటుంది. వత్తిడి వల్ల శారీరం లోని కొవ్వు నిల్వలను శక్తిగా మార్చే జీవక్రియలను ప్రేరేపిస్తుంది. ఒత్తిడి తగ్గంగానే కార్టిసాల్ విడుదల అవుతుంది. దీనితో ఆకలేస్తుంది. ఇది కేవలం హార్మోన్ల మాయ. కేవలం ఒత్తిడితగ్గేలా కాసేపు బయటికి మనుష్యులున్న చోటికి వాకింగ్ కి వెళ్ళినా చాలు ఈ సమస్యలుండవు.

    ఇలాగే తినేస్తూ వుండేది

    ఒక్కరే ఇంట్లో వుంటే బోర్ కొట్టేస్తుంది. కాసేపు టి.వి చూసే కాసేపు ఫోన్ మెసేజ్ లు చేసి ఇంకా బోర్ అనిపించేలోపే ఎదురుగా వున్న చిప్స్ పాకెట్…

  • నా ఇష్టానికి తగిన వ్యాపారం నాది

    కెరీర్ లో ఉన్నత దశలో ఉన్నప్పుడే ఇంకో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని చాలా మంది హీరో హీరోయిన్ లు సంకల్పించుకొన్నట్లుంది. ఎన్నో విజయవంతమైన వ్యాపారాలకు వేరే…

  • సరైన పద్దతులు పాటిస్తేనే ఫలితం

    సైజ్ జీరో కోసం పద్దతులు వున్నాయి అలా ప్రయత్నం చేయండంటున్నారు నిపుణులు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ సమయం వరకు గోధుమ రవ్వను ప్రధాన ఆహారంగా…

  • వాళ్ళకి కొత్త స్కిల్స్ నేర్పండి

    పిల్లలకు సెలవులిచ్చారు. తోచడం లేదంటారు. సరే ఆడుకో అనగానే ఎందల్లోకి పరుగు తీసేందుకు సిద్ధంగా ఉంటారు. బయటి ఎండ తక్షణత పెద్దవాళ్ళు అర్ధం చేసుకున్నట్లు పిల్లలకు అర్ధం…

  • పురాణాల్లో మార్కండేయ మహర్షి కలువపువ్వుల నారతో దేవతలకు వస్త్రాలు నేసి ఇచ్చారని చెపుతారు. అవి చుస్తే రావివర్మ చిత్రాల్లో లక్ష్మీదేవి కట్టుకొన్న కంచి కామాక్షి అమ్మంత దైవత్వం కనిపిస్తుందీ కంచి చీరల్లో. ఈ కంచి చీరలు కాస్త బరువు. పల్లు, అంచులు రెండు చీర ప్రధాన భాగం కన్నా భిన్నమైన రంగుల్లో ఉంటాయి. విడిగా నేసిన పల్లు, అంచుని చీర ప్రధాన భాగంలోకి నేర్పుగా ముడి వేసే అల్లిక కంచి పట్టు చీరల ప్రత్యేకత చీర పాత బడి పోయిన కళకళలాడే అంచును, చీర కొంగును విదదీయడం సాధ్యం కాదు. చీర తో జరి కలిపేస్తారు. జరీ అతి సన్నని వెండితీగ, బంగారు ద్రవంలో ముంచిన జరీ తీగలు వాడి బంగారు జరీ చీరలు నేస్తున్నారు కళాకారులుఇద్దరు చేనేత కళాకారులు కలిసి నెల రోజులు కష్టపడితే ఒక చీర తయ్యారవ్వుతుంది. మామిడి పిందెలు, నెమళ్ళు, చిలుకలు వంటి ప్రకృతి అంశాలతో పాటు పలు రూపాలను చీర పైన చెక్కగా అల్లుతారు. ఈ చీరల డిమాండ్ ఎన్నేళ్ళ నుంచి వస్తున్నా ఇప్పటికీ తగ్గలేదు.

    బంగారు జరీ తీగల అల్లిక కంచి పట్టు

    పురాణాల్లో మార్కండేయ మహర్షి కలువపువ్వుల నారతో దేవతలకు వస్త్రాలు నేసి ఇచ్చారని చెపుతారు. అవి చుస్తే రావివర్మ చిత్రాల్లో లక్ష్మీదేవి కట్టుకొన్న కంచి కామాక్షి అమ్మంత దైవత్వం…

  • ఎదుటివాళ్ళకు బోర్ కొడుతున్నామా?

    నీహరికా, మనం చాలా మందిని కలుస్తాం. బోలెడన్ని కబుర్లు చెప్పుకొంటాం. మనం మాట్లాడుతుంటే మనకు వుతసహంగానే వుంటుంది. మనం చెప్పే కబుర్లు ఎదుటివాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే అనుకుంటాం…

  • తక్షణ శక్తి కోసం వీటిని ఇవ్వండి

    ఇంట్లో వున్న, కాసేపు అలా ఆటల కోసం బయటకు వెళ్ళినా పిల్లలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఈ వేసవి ఎండలకు తప్పకుండా వుంటుంది. శారీరం డీహైడ్రేషన్ కు…

  • వీటిని వెంట వుంచుకోవాలి

    వేసవిలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. పగటి వేళల్లో మైల్డ్ క్లెన్సర్ తో రోజుకో నలుగు సార్లు అయిన ముఖం శుబ్రం…