• వత్తిడి తగ్గించుకొనే పద్ధతులివే

    నీహారికా, పరీక్షల ముందుగానీ, ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా, ఇంట్లో పని ఎక్కువైనా, ఒకేసారి ఎన్నో పనులు చేయవలసి వచ్చినా ఒత్తిడి ఎక్కువై పని మీద ఏకాగ్రత…

  • కాఫీ కొ టైం.

    కాఫీని ఇష్టపడని వాళ్ళుంటారా అనచ్చు. నిద్ర లేస్తూనే కాఫీ తో ఉదయాన్నే  మొదలు పెట్టే వాళ్ళు  లెక్కలకు అందరు. కానీ ఎంత ఇష్టమైనా సారే కాఫీని ఉదయాన్నే…

  • తల్లి పాలతో బిడ్డకు తల్లికీ ఆరోగ్యం.

    పాపాయికి పాలిస్తే గర్భధారణ సమయంలో పెరిగిన బరువు తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యాయినాలు. గర్భధారణ సమయంలో పిండానికి తగినన్ని  పోషకాలు అందటానికి, కాన్పు  అనంతరం శిశువులకు అవసరమైన పాలు…

  • అందం,అభినయం కలిపితే నివేధా ధామస్.

    ‘నాకొక్క అవకాశం వస్తేనా’ అని ఒక సినిమా డైలాగ్ వుంది. నివేధా ధామస్ విషయంలో ఇది కరక్టే. ముందు బాల నటిగా తర్వాత హీరాయిన్ గా సినీ…

  • పెండ్లి నిస్చియం అయ్యాక సామంత ఎప్పుడూ వార్తల్లోనే వుంటుంది. ప్రస్తుతం రాజుగారి గది-2 లో నటిస్తోంది. ఏడాది నుంచి కొత్తగా సినిమాలు ఎం చేయలేదు. కానీ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా వుంటుంది. తన అనుభవాల్ని, ఆలోచనల్ని పంచుకోవడంలో చాలా బోల్డ్ గా వుంటుంది. తన కెరీర్ లో ఇంత విరామం తీసుకోవడం ఇదే తొలిసారని, అయినా తనేం ఖాలీగా లేనని చెపుతుంది సామంత. చేతిలో పనేం లేకపోతె నాకు పిచ్చెక్కుతుంది. షూటింగ్ లో ఒక్క రోజు విరామం వున్న ఎలా సద్వినియోగం చేయాలా అని ఆలోచించేదాన్ని. ఇన్నాళ్ళ సుధీర్ఘ విరామం ఎప్పుడూ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరపు సమయాన్ని నా మానసిక ఆనందం కోసం వెచ్చించాను. నా గురించి లోతుగా అలోచించుకునేందుకు ఈ సమయం తోడ్పడింది. సినిమాల బిజీలో ఎం పోగొట్టుకొన్నాను అదంతా సంపాదించుకొనే వీలు కలిగింది. ఇలా అప్పుడప్పుడు మనలోకి, మన కోసం మనం ప్రయాణం చేయడం చాలా అవసరం అంది సామంత. నిజమే ఇలాంటి బిజీ సెలబ్రెటీనోటి గుండా ఒక విరామంలో మన గురించి మనం ఆలోచించుకుని మన కోసం మనం సంతోష పడాలని వినవస్తే లాభమే. ఎక్స్ పర్ట్స్ కూడా ఇదే చెప్పారు. కాస్త విరామం తీసుకొమ్మని.

    ఈ కొంచం నా సాయం.

    స్టార్ ఇమేజ్ వచ్చాక ఆదాయ మార్గాలు  ఎన్నో వస్తాయి. మాల్స్  ప్రారంభోత్స వాలు, ఐటెం సాంగ్స్ , స్పెషల్ గెస్ట్ లు ఏ ప్రోగ్రాం లో పల్గొంన్నా…

  • ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు స్టయిల్ ఐకాన్. కార్డియో స్విమ్మింగ్ పవర్ యోగా కథక్ లతో ఇవాళ్టి రూపాన్ని సాధించారామె. ఇలాంటి నాజూకు తనం కోసం ఎంతో కఠోర శ్రమ చేసింది సోనమ్. దశాబ్దం క్రితం సింగపూర్ లో ఆమె చదువుకునేటప్పుడు ఆమె బరువు 87 కిలోలు. ఎలాంటి ఆహార నియమాలు లేవు. సంజయ్ లీలా భన్సాలీ లో సావరియా సినిమాతో ఆమె ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టింది. ఆ ఛాలెంజ్ నిఅలవోకగా జయించి 32 కేజీల బరువు తగ్గిందామె. ఈ బరువు తగ్గే పనిలో సోనమ్ అనేక మంది ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఒక విభాగంలో ఒక ట్రైనర్. ఆమె మంచి కథక్ డాన్సర్. పుడుతూనే ఎవ్వరికీ మంచి సౌందర్యం ఆకృతి ఉండదు. ఎదిగే కొద్దీ శరీరాన్ని చక్కగా మలుచుకోవాలి. ఇప్పటి తారలు వాళ్ళు రెడ్ కార్పెట్స్ పైన నడవటం కోసం వెండి తెరపై మెరవటం కోసం ఎనెన్ని కష్టాలు పడ్డారు? ఎంత నోరు కట్టేసుకున్నారు?

    నేనే సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్

    జాతీయ అవార్డ్ గ్రహీత ఫ్యాషనిస్ట్ సోనమ్కపూర్ ఫ్యాషన్, పర్సనల్ స్టయిల్ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. పబ్లిక్ ఫంక్షన్ అయినా, రెడ్ కార్పెట్ అయినా, మేగజైన్ అయినా ఆమె…

  • చర్మ కాంతికి పైనాపిల్.

    పుల్లగా తీయగా వుండే పైనాపిల్ లో వుండే మాంగనీస్ ఇందులోని విటమిన్-సి తో కలిపి చర్మం నిగానిగాలాడేలా చేస్తుందని సూర్యుని అతినీలలోహిత కిరణాలలో చర్మ కణాలు దెబ్బతినకుండా…

  • వేపాకు, పసుపు మంచిదే

    ఈ కాలంలో కాళ్ళ పగుళ్ళు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. వర్షంతో తడిగా వుండే చోట చెప్పులు లేని పాదాలతో తిరగటం వల్ల పగుళ్ళు, ఇన్ఫెక్షన్ వస్తాయి.…

  • స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్ పోర్టల్ లో భాగస్వామ్యులుగా వుంది. నిర్మాణంలో వున్న ఇళ్ళను గ్రూప్ గా కొంటె తక్కువ ధరలకు ఇస్తాననే ఒక సంస్థ ఇది. అలాగే శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర్రా, అక్షయ్ కుమార్లు కలిసి సెలబ్రెటీ షాపింగ్ షాపింగ్ ఛానల్ లో బెస్ట్ డీల్ టీ.వి ప్రారంభించారు. అలాగే పిల్లలకి సంబందించిన ఉత్పత్తులని అమ్మె బేబీఓయ్ డాట్ కామ్ లో కరిష్మాకపూర్ భాగస్వామిగా వున్నారు. ఫస్ట్ క్రై డాట్ కామ్ లోనూ ఈమె వాటా వుంది. వ్యాపారం ప్రారంబించాలనుకుంటే వాళ్ళకి ఈ సెలబ్రెటీలు ఇప్పటికే ఓ అడుగు ముందే వునారని చెప్పేందుకు ఈ కబురు మంచి ఆలోచన వుంటే ఇలాంటి స్టార్టప్ ని అతి వేగంగా మొదలు పెట్టోచ్చు. ఇలాంటి వ్యాపారాలకు ఆలోచనే పెట్టుబడి.

    ఏదీ ఆయాచితంగా రాదు.

    యువతరానికి అన్ని  విషయాల్లో సినిమా తారలే స్పూర్తి. ఇందుకు తగట్టు వాళ్ళు  ప్రతి విషయంలో తమని తాము నిరూపించుకుని తమ ప్రత్యేకత  కాపాడుకుంటారు. కొత్తగా అమ్మ  అయినా…

  • కలంకారి కళతో సీకోకి కళ.

    చీరే అస్సలు చక్కదనాల అందం. ఎన్ని ఫ్యాషన్స్  వచ్చినా చీర స్ధానం చీరదే. ఆ చీరల్లో మెరుపులీనే సీకో చీర ఇంకొంచెం అందం. ఆ అందమైన చీర…