ఇది పంచదార వంటిదే

ఇది పంచదార వంటిదే

ఇది పంచదార వంటిదే

కొబ్బరి చెట్టు మొవ్వ లేదా పువ్వు దగ్గర ఒక గాటు పెట్టి అందులోంచి వచ్చే తియ్యని ద్రవాన్ని మరిగించి ఎండబెట్టి పొడి చేస్తే వచ్చే పొడినే కోకోనట్ షుగర్ అంటారు.మామూలు చక్కెర కంటే ఇందులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఐరన్,జింక్ పొటాషియం ఇంకా ఫైబర్.ఈ చక్కెర లో ఉంటుంది.మాములు  పంచదార లగే దీన్ని ఎక్కువగా వాడితే బరువు పెరగడం,డయాబెటిస్ వంటి  సమస్యలు ఉంటాయి.పరిమితమైన మోతాదులో వాడితే ఎంతో బలాన్ని ఇస్తుంది కోకొనుట షుగర్.