• పెంపుడు జంతువుల పట్ల ప్రేమతో ఆస్తులు రాసిచ్చి పెళ్లిళ్లు పేరంటాలు జరిపిన వాళ్లున్నారు. తమ పిల్లల్లాగే జంతువుల్ని ప్రేమిచటం చూస్తూ ఉంటాం. అయితే మనుషుల మానసిక ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు సంరక్షించటం తో జంతువుల పాత్ర కీలకమని పరిశోధకులు చెపుతున్నారు. మానసిక సమస్యలు బాధిస్తుంటే పెట్టెతో ఎక్కువసేపు గడిపితే వారికి తగినంత ప్రశాంతత దొరుకుతుందని ఇటీవల నిర్విహించిన ఒక పరిశోధనలో తేలింది. యుకె లో యూనివర్సిటీ ఆఫ్ మాన్చె స్టర్ తో పనిచేస్తున్న ప్రొఫెసర్ హెలెన్ బ్రుక్స్ నేతృత్వంలో ఈ అంశం పైన ఇటీవల పరిశోధనలు నిర్వహించారు. దానిలో పాల్గొన్న ఎంతోమంది తాము మానసికంగా సంతోషంగా ఉండటంతో పెట్స్ పాత్ర ఎంతో ఉందన్నారు. ఎలాంటి ప్రతి ఫలం ఆశించకుండా నిష్కల్మషంగా ప్రేమించే పెట్స్ తమ జీవితంలో ఎదురైనా క్లిష్ట పరిస్థితులకు ఎదుర్కొనేలా ఆసరాగా నిలిచాయన్నారు. ఆత్మహత్య భావన కలిగినప్పుడు కూడా పెంపుడు జంతువులతో గడపటం వల్లే దాని నుంచి బయటపడగలిగామని కొందరు తమ అనుభవాలు చెప్పారు. పెట్స్ కోసం సమయం కేటాయించాలని తప్పని సరిగా పెంపుడు జంతువులను ఆదరించాలని స్పష్టం చేసాయి.

    మనస్థత్వం చెపుతాయి

    వాళ్ళు పెంచే జతువులను ఒట్టి మనస్థత్వాన్ని అంచనా వేయవచ్చు అంటున్నారు పరిశీలకులు . ఉదాహరణకు కుక్క పిల్లల్ని పెంచేవారు పట్టిన పట్టు వీడని మనస్థత్వం గళవారట,వాగ్దానాలు ,నిబంధనల…

  • మేకప్ ఉత్పత్తుల తో సమస్య

    మేకప్ ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి చేటు తెచ్చి పెడుతున్నాయి అంటున్నారు పరిశోధకులు . లిప్ స్టిక్ ,ఫేస్ క్రీమ్ ,నెయిల్ వాషర్  వంటి మేకప్ ఉత్పత్తులు…

  • ఈ బామ్మకు బొమ్మలిష్టం

    ఇంగ్లాడ్ కు చెందిన క్రిస్టినా నర్స్ గా రిటైర్ అయ్యాక తనకు వచ్చిన 45 లక్షల రూపాయిలను హైపర్ రియలిస్టిక్ బొమ్మల పైన ఖర్చు పెట్టేసింది .…

  • “శ్రీ మహానందీశ్వరుని ప్రసాదం”

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాల మండలం కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహనందిలో వెలసిన స్వామి శ్రీ మహానందిశ్వరుడు.ఇక్కడ మనకు నవ నందులు దర్శనం…

  • నిమ్మ రుచి తో టమోటా

    చక్కని రంగులతో ఉండే ఎన్నో కూరగాయలు చూస్తూ ఉంటాం శాస్త్రవేత్తలు ఈ కూరగాయల రంగును రూపాన్ని జన్యు మార్పిడి ద్వారా మార్చేస్తూ వింత ఫలాలు సృష్టిస్తున్నారు . ఇప్పుడు…

  • లక్ష నేరాలు పెండింగ్

    2019 లో విడుదలైన 2017 నాటి క్రైమ్ రిపోర్ట్ ప్రకారం మహిళలపై జరుగుతున్నా నేరాలు ,ఘోరాలసంఖ్యా నమోదు భయం వేసేంత పెరిగింది . మహిళల పైఅఘాయిత్యాలకు సంబంధించి…

  • మారాం చేస్తే మార్చండి

    పదేళ్ల వయసు వచ్చిన కూరలు,పాలు ,పండ్లు తినేందుకు ఇష్టపడరు చాలా మంది . ఎదిగే పిల్లలకు మాంసాహారం,పాలు చేపలు,బాదం,జీడిపప్పు,పప్పులు వాల్ నాట్స్ వంటివి ఇవ్వాలి . వాటిలోప్రోటీన్స్…

  • మతిమరుపుకు ఔషధం

    ఆలివ్ ఆయిల్ కూరలు సలాడ్స్ లో వాడటం వల్ల ఎనెన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతోంది అంటున్నారు పరిశోధకులు . ఆలివ్ ఆయిల్ ,అందులోనూ ఎక్స్ ట్రా…

  • అందానికీ ,ఆరోగ్యానికీ

    పుదీనా ఆకు కదిలించినా అద్భుతమైన సువాసన వస్తుంది . ఈ ఆకును ప్రతి రోజూ వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి . ఈ ఆకూ నమలటం…

  • స్పాంజ్ చాలా డేంజర్

    మేకప్ ,లేదా ఫౌండేషన్ వేసుకొన్నా తర్వాత తుడిచేందుకు వాడే స్పాంజ్ ను మళ్ళీ మేకప్ కిట్ లో పెట్టకండి దానివల్ల బాక్టీరియా మిగిలిన వస్తువులన్నింటికీ వ్యాపిస్తుంది అంటున్నారు…

  • అందాల పూల లోయ

    ఎన్నో రంగుల పూలతో .ఒక్కో పువ్వు ఒక్కో అందంతో పూల తివాచీలు పరిచినట్లు ఉంటుంది . లడక్ లోని షీలా కాంగ్ లోయ . జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని…

  • నజఫ్ ఘర్ పక్షుల కేంద్రం

    అంతరించి పోతున్నా పక్షిజాతులను వన్యప్రాణి జాతులను రక్షించు కొనేందుకు ఎన్నో వన్యప్రాణి శాంక్టురీలు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం మహా నగరా ల్లో పిల్లలతో ఈ రక్షిత వనాలకు…

  • “మెర్రీ క్రిస్టమస్”

    జింగిల్ బెల్స్….జింగిల్ బెల్స్ సఖులూ!! అందరికీ ముందుగా క్రిస్టమస్ వేడుకల శుభాకాంక్షలు.క్రిస్టమస్ తాత ఆహ్వానం మేరకు అందరం హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ జరుపుకుంటున్నాం. పశువుల పాకలో మేరీ…

  • నా జీవితం మాఅమ్మదే  

    మయూరి సినిమా  సుధాచంద్రన్ ఆత్మకథ . చిన్న వయస్సు లోనే కాళ్ళు పోగొట్టుకొని ,జైపూర్ ఫుట్ తో మళ్ళి నృత్యకళాకారిణిగా స్టేజ్ మీద అవతరించిన సుధాచంద్రన్ కధ…

  • మన పిల్లలు ,మనకెప్పుడూ ప్రత్యేకమే. అంత మాత్రం చేత వారికి ఎవ్వళ్లతో కలవనీయకుండా బంధు మిత్రులతో కూడా సత్సంబంధాలు పెరగనీయకుండా వాళ్లకు ప్రత్యేక లోకం సృష్టించి ఇవ్వటం చాలా తప్పంటున్నారు సైకాలజిస్టులు. ఇలా చేయటం వల్లనే వాళ్లకు పదిమందిలో ఎలా మెలగాలో తెలియకుండా పోతుంది. ఎంతసేపు పిలల్లను నాలుగు గోడలకే పరిమితం చేయటం సరికాదు. వాళ్ళు తోటి పిల్లలతో సరాదాగా ఆటలాడాలి. గెలుపు ఓటముల సవాళ్లు తెలియాలి. అందరితో కలిసిపోవడం నేర్చుకోవాలి. నెలకొకసారైనా పిల్లల స్నేహితులను ఇళ్లకు పిలిచి వాళ్ళతో వాళ్ళ తల్లి తండ్రులతో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోవాలి. పిల్లలతో వాళ్ళ స్నేహితులు ముచ్చట్లు తెలుసుకోవాలి. వాళ్ళ స్నేహితుల కోసం స్నాక్స్ చేసి ఇవ్వాలి. పిల్లల స్నేహితులతో ఆస్తులు అంతస్థుల గురించి అడగద్దు. సామాజికంగా అధికంగా వాళ్ళ కుటుంబం ఏ స్థితి లో ఉన్న వాళ్ళు మన పిలల్లకు స్నేహితులని ఎప్పుడూ మరచిపోవద్దు. అలాగే మన పిలల్ల మనసులో కూడా స్నేహాల మధ్య బాంధవ్యం మాత్రమే నిలిచివుండాలి కాని వాళ్ళ స్థితిగతులు కాదు. ఆ వైపుగా పిలల్లకు చక్కగా అర్ధమయేలా వివరించాలి. నీ స్నేహితుడు నాకు విలువైన వాడుగానీ అతని కుటుంబ విషయాలు కానేకాదని పిలల్లతో గట్టిగ చెప్పాలి.

    అలా అన్నారంటే సమస్యే

    పిల్లల పెంపకంలో కౌమార దశ చాలా కీలకం . ఇటు పిల్లలు కాక అటు టీనేజ్ కాక మధ్యలో ఉండే ఈ దశ బాల్యం నుంచి పెద్దవాళ్ళు…

  • పిల్లలకు ప్రియం పప్పాపిగ్

    పాప్పపిగ్ యానిమేషన్ సీరియల్ 200 దేశాల్లోని పిల్లలకు ఎంతో ఇష్టం బ్రిటన్ యానిమేషన్ సంస్థ సృష్టించిన పాప్పపిగ్ ఓ పంది చుట్టూ తిరిగే కధ . ఈ…

  • ఏ సాల్ట్ అయినా ఒకటే

    ఇన్ని రకాల అప్పులు దొరుకుతూ ఉంటె ఏ ఉప్పు ప్రయోజనకరం అంటే ఏ ఉప్పుయినా అందులో ప్రధానంగా ఉండేది సోడియం క్లోరైడ్ ,రసాయనాలు ,పొటాషియం ,కాల్షియం అన్నిరకాల…

  • కిరణ్ మంజుందార్ షా

    భారతదేశపు బయోటిక్ రంగపు మహారాణి కిరణ్ మంజుందార్ షా . ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత శక్తి మంతమైన మహిళల జాబితాలో కిరణ్ మంజుందార్ షా కు 65వ…

  • జలుబు పరార్

    పుదీనా ఆకులు సువాసన భరితం . రుచికోసం కూరల్లో వాడతారు . వంటకాల్లో అలంకరణకు ఉపయోగిస్తారు . వీటి ఉపయోగాలు అంతకంటే అధికం . ఈ ఆకుల్లో…

  • బర్త్ ఫోటోగ్రాఫర్ ఉర్షిత

    దేశంలోనే మొట్టమొదటి బర్త్ ఫోటోగ్రాఫర్ ఉర్షిత సెయివి . ప్రసూతి వార్డులో బిడ్డ పుట్టగానే ,మొదటి సారిగా తల్లి తండ్రి బిడ్డను చేతుల్లోకి తీసుకొన్నా క్షణాలని బంధిస్తుంది…