• ఇవి దారు శిల్పాలే

    రియలిస్టిక్ ఉడ్ స్కిల్ స్పర్స్ చూస్తుంటే చెక్కలో ఇంత అందమైన పూలు,లతలు,పక్షులు,పాములు సాధ్యమేనా అనిపిస్తుంది. ఇదివరకు ఇంట్లో ఒక షోకేస్ అంగిట్లో చక్కని బొమ్మలు హాలుకు అందం…

  • శక్తికి ఫిర్యాదు చేయండి

    మహిళలు పని చేసే కార్యాలయల్లో వేధింపులు ఎదురైతే వారికి చేయాత సందించేందుకు ముందుకు వచ్చింది శక్తి . ఉద్యోగినులు తాము ఎదుర్కొంటున్న వేధింపులకు సంబంధించిన వివరాలు ఫేస్…

  • ప్రపంచ సుందరి వెనెస్సా

    చైనా లోని సన్యా నగరంలో జరిగిన మిస్ వర్డ్ 2018 పోటీలల్లో 118మంది పాల్గొన్నారు .మెక్సికోకు చెందిన 26 సంవత్సరాల వెనెస్సా పోన్స్ డి లియోన్ ను…

  • ఇటు ముఖ సౌందర్యం శిరోజాల రక్షణ కోసం చర్మం ఆరోగ్యంగా ఉండటంకోసం ఎప్పుడూ తేనె నిమ్మ కాంబినేషన్ ప్రస్తావన వస్తుంది తేనే నిమ్మలతో ఉన్నటువంటి యాంటీ బ్యాక్తీరియాల్ యాన్తి ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇవి ప్రకృతి సిద్ధంగా చర్మ రక్షణ కు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి . శరీరం బరువు పై అదుపు విషయంలో తేనెలో ఫ్రక్టోజ్ వుంటుంది. యాడ్ ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్ల చక్కెర నిమ్మరసం కడుపు నిండేట్లుగా చేస్తుంది. ఉదరం లోపల ఆల్కలైన్ వాతావరణాన్ని నిమ్మ ఎక్కువ జెసి బరువు తగ్గేందుకు సాయపడుతుంది. నిమ్మరసం తేనె సమాన భాగాలుగా చేసి ఆ మిశ్రమ మొహం పై రాసుకుంటే చర్మం రంగొస్తుంది. తేనె నిమ్మ పైనాపిల్ తో ముఖం పై ఉండే మొటిమలు మచ్చలు తొలిగిపోతాయి. నిమ్మ చెక్క పైన తేనె వేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రుద్దితే అవిపోతాయి. నిమ్మ తేనెల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ వయసుతో పాటు శరీరంలో మార్పులను ఆలస్యం చేస్తాయి. తేనె లో అధికంగా ఉండే చెక్కర వల్ల మైక్రోబ్స్ పోతాయి. నిమ్మలో ఉన్న ఆమ్లాల వల్ల బ్యాక్తీరియా వృద్ధి చెందదు.

    తేనంత గొప్పేం కాదు

    తేనె ను లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. లెక్కలేనన్ని ప్రయోజనాలు,పోషకాలు,ఔషద గుణాలు ఉన్నాయని ఎన్నో అధ్యయనాల్లో చెప్పారు. చక్కెర బదులు తేనె వాడే వారి సంఖ్య ఎక్కువగానే…

  • శీతాకాలపు అందం

    ఈ చల్లని కాలంలో అందమైన పూలు పూస్తాయి. పిటూనియా,అంధూరియం ,సినరేరియా,జనియా కాల్వేంజలా బంతి ,చామంతి,గులాబీలు కుండీల్లో కూడా చక్కగా పెరిగి ఇంటికి అందం ఇస్తాయి. పూల కుండీల్లో…

  • యాప్ ద్వారానే సేవలు

    దర్శకుడు సుకుమార్ భార్య తచిత సుకుమార్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఖరీదైన దుస్తులు ఉతికి డ్రైక్లినింగ్ చేసే లాండ్రీ కార్ట్ కంపెనీ స్టార్ట్ చేశారు హైదరాబాద్ లో…

  • ఈ పరిశ్రమ నా గర్వం

    పెళ్ళైనంత మాత్రానా నా జీవన శైలిలో పెద్డ మార్పులు ఏవీ రాబోవటంలేదు. అమెరికా ఇండియా ఇప్పుడు రెండు నాకు కీలకం .సినిమా పరిశ్రమలో ఉన్నందుకు నేను చాలా…

  • మిల్క్ బిజినెస్ లో రూపా వైట్ల

    స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల భార్య రూపావైట్ల వైట్లాస్ వేదిక పేరుతో సేంద్రీయ ఆవు పాలు ఇతర వంటింటి పదార్థలు అందించే పారిశ్రామిక వేత్తగా మారారు. వైట్లస్ వేదిక…

  • ఇది చక్కని మాయిశ్చరైజర్

    ఈ చలి కాలంలో చర్మం పొడిబారిపోకుండా తేమగా ఉండేందుకు గానూ భోజనంలో కాస్త నెయ్యి వాడుకోమంటున్నారు. రోజు నెయ్యి తీసుకుంటే చర్మం యవ్వనవంతంగా ఉంటుంది. నెయ్యి చక్కని…

  • కెమెరాలున్నాయి జాగ్రత్తా

    ఇప్పుడు షాపింగ్ మాల్స్ హోటల్స్ హాస్టల్స్ లో కూడా రహస్య కెమెరాలు ఉంటున్నాయి. దుస్తులు కొనుగోలు చేసి ట్రయల్ రూంకు వెళితే అక్కడ కూడా కెమెరాలు ఉన్నాయేమోనని…

  • ఒక వయసు దాటాక గర్భం ధరిస్తే ఎన్నో సమయస్యలుంటాయని ఎంతో మంది అభిప్రాయం. కానీ తాజా పరిశోధనలు 35 దాటినా తర్వాత కలిగిన చివరి సంతానానికి మెరుగైన మేధాశక్తి ఉంటుందంటున్నారు. ఏడేళ్ల పాటు హార్మోనల్ గర్భ నిరోధక మాత్రలు వాడిన తర్వాత తల్లయిన వారి పిల్లలు ఎంతో తెలివిగా ఉంటారని తేల్చాయి పరిశోధనలు. 24 ఏళ్ళు ఇంకా ఎక్కువ వయసులో తొలిసారి గర్భవతులైతే వారిలో నిర్వహణా పటిమ ఏకాగ్రత వృత్తి పరమైన జ్ఞాపక శక్తి హేతు బద్ధత సమస్య పరిష్కారం సామర్ధ్యం మెరుగ్గా ఉంటుందని తేల్చింది. ఈ దశలో ఈస్ట్రోజెన్ ,ప్రొజెస్టెరాన్ హార్మోన్లు చైతన్యవంతంగా ఉన్నాయని ఇవి మెదడు రసాయన శక్తిని పనితనాన్ని అస్థిత్వాన్ని ప్రభావితం చేస్తాయని చెపుతున్నారు. వయసు ముదిరాక గర్భం దాల్చితే స్త్రీలలో ఈ హార్మోన్లు ఎక్కువ చైతన్యవంతంగా ఉన్నాయిట. అందుకే సంతానం కలగటంలో ఆలస్యమైనా నష్టం లేదని ఈ పరిశోధనలు స్పష్టం చేసాయి.

    అవి వాడకండి

    గర్భవతిగా ఉన్నప్పుడు వాడే టూత్ పేస్టులు ,క్రీమ్లు,సబ్బులు,లేపనాలు, ఇతర వ్యక్తి గత సంరక్షణ లేపనాలు ,పౌడర్లలో ఉండే రసాయనాల కారణంగా వాళ్ళకు జన్మించే ఆడపిల్లలు సమయం కంటే…

  • వెజిటబుల్ సలాడ్ ఆరోగ్యం

    ప్రతి రోజు తీసుకొనే ఆహరంలో ఒక వెజిటబుల్ సలాడ్ ఉంటే మంచిదే. సలాడ్స్ తో బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. పచ్చి కాయగూరల ముక్కలు, ఉప్పు, మిరియాల…

  • జుట్టుకు మేలు చేసే అవిసె

    అవిసె గింజల పొడి గుజ్జులా మెత్తగా చేసి జుట్టుకు రాసుకొంటే బాగా పెరుగుతాయని ఎక్స్ ఫర్ట్స్ చెపుతున్నారు. అవిసె గింజల్లో ఒమేగా-3 ప్యాటీ ఆమ్లాలు ,పీచు ,మాంసాకృత్తులు…

  • మ్యూజిక్ నోట్స్ ప్రింట్స్

    సంగీతం అటే ఇష్టం లేని వారుంటారా? గొంతెత్తి పాడే పాట దగ్గర నుంచి వీణా,మంజీర ,వయోజలిన్ ,మ్యూజిక్ నోట్స్ కూడా అందమూన డ్రెస్ ల డిజైన్ లుగా…

  • నా బాధ్యత గుర్తు చేస్తోంది

    ప్రపంచంలో అత్యంత శక్తి మంతమైన 100 మంది మహిళల పేరిట ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ప్రియాంక చోప్రాకు చోటు దక్కింది. 94వ స్థానంలో నిలిచింది ప్రియంక…

  • రోజుకో 20 గింజలు తినాలి

    రోజు బాదం గింజలు తినండి షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అంటున్నారు. డయాబెటిక్ ఫౌండేషన్ ఇండియాకి చెందిన మిత్రులు కొన్నేళ్ళపాటు మధుమేహంతో ఇబ్బందిపడే కొందరికి ప్రతిరోజు గుప్పెడు…

  • మహిళా సంక్షేమ సమాలోచనలు

    ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ ది వయోలేషన్ అగనెస్ట్ ఉమెన్ లో భాగంగా నవంబర్ 20వ తేదీ నుంచి 10 రోజుల వరకు భారతదేశంలో…

  • చర్మం మెరుపుకు ఓట్ మీల్

    ఓట్ మీల్ ఆరోగ్యం కోసమే కాకుండా సౌందర్య పరిరక్షణలోనూ ఉపయోగపడుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఓట్ మిల్ మెత్తగా గుజ్జులాగా వండి అందులో నిమ్మరసం కలిపి ఫేస్…

  • బరువు తగ్గాలన్నా, చక్కర వ్యాధి అదుపులో ఉండాలన్నా, రక్తపోటు రాకుండా ఉండాలన్నా మెడిటరేనియన్ డైట్ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ మెడిటరేనియన్ డైట్ లో ఆలివ్ ఆయిల్, పాలిష్ చేయని తృణధాన్యాలు, పళ్ళు, చేపలు ఉంటాయి. వెన్న బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్, సాల్ట్ బదులుగా భోజనంలో రుచికోసం హెర్బ్స్ వాడటం, నెలల తరబడి రెడ్ మీట్ మాత్రమే తినడం వారానికి రెండు సార్లు ఫిష్, బ్రెడ్ తప్పనిసరిగా భోజనంలో భాగంగా ఉండటం, తేనెలో నానబెట్టినవి, సాల్ట్స్ వాడనవి ఒరిజినల్ నట్స్ తినడం ఈ మెడిటరేనియన్ డైట్ లో భాగంగా ఉన్నాయి. ఈ డైట్ ఆరోగ్యాన్ని కాపాడుతుందనీ, మెదడు వృద్ధాప్యంలో కూడా అద్భుతంగా పనిచేస్తుందనీ, ఇక ఆ వయసులో వచ్చే మతిమరుపు భయాలకు కూడా దారని ఒక పరిశోధనలో స్పష్టమైంది. మెడిటరేనియన్ డైట్ కోసం మంచి సైట్స్ వున్నాయి వెతికి చూడండి. ఇది చాలా ప్రయోజనకారి.

    జీవన పద్దతి మార్చాలి

    ప్రత్యేకమైన డైట్ ,ఫిట్ నెస్ సుత్రాలు ఇవన్ని పక్కన ఉంటే లైఫ్ స్టయిల్ లో మార్పులు చేసుకుంటే బరువు తగ్గిపోవడం సులభం అంటారు ఆరోగ్య నిపుణులు.భోజనం రన్నింగ్…

  • శరీరం కదలాలి

    వ్యయామం కచ్చితంగా చేస్తే కండరాలు దృఢమై కొవ్వు తగ్గిపోతుంది. అప్పుడు జుట్టురాలడం తగ్గి బాగా పెరుగుతుంది మంచి నిద్ర పడుతుంది. ఆకలి పెరుగుతుంది మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు…