• జీన్స్ ఎప్పుడు బాగుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు కాస్త సన్నగా వుండే జీన్స్ కంటే బెస్ట్ డ్రెస్ ఇంకొకటి లేదు. స్కిన్ని జీన్స్ బాగుంటాయి. బ్రైట్ కలర్స్ ఏవైనా సరే. అయితే నలుపు, డార్క్ ఇండిగో వేసుకుంటే కళ్ళు మరీ సన్నగా కనిపిస్తాయి. లైటర్ టోన్స్ చెక్కగా నప్పుతాయి. మోకాళ్ళ వద్ద ఫేడెడ్ గా, కాళ్ళ దగ్గర క్లావర్ గా వుండే జీన్స్ రకాలు అదనపు కర్వలు ఇవ్వడం తో ట్రెండో ఎఫెక్ట్ ఇస్తాయి. ప్లాప్ పాకెట్స్ ఏమ్బలిష్మేంట్ వాల్యూం పెంచుతుంది. కాంట్రాస్ట్ బెల్త్స్ నాజూకు హిప్స్ ను చూపెడతాయి. జీన్స్ పాప్యులర్ ఫ్యశిఒన్ ఐటెం, స్లిమ్ స్ట్రెయిట్ బూట్ కట్, యాంటి ఫిట్ బోలెడన్ని రకాలున్నాయి. ఈ అమెరికన్ కల్చర్ మన దగ్గరకు వచ్చేసి , పూర్తిగా క్యాజువల్ వేర్ అయ్యీ కూర్చుంది. జీన్స్ అన్ని రంగులు వుంటే వాటి పైన టీ షర్ట్స్ దగ్గర నుంచి అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ గా వేసుకో వచ్చు.

    జీన్స్ లూజ్ గా అయితే

    జీన్స్ ప్యాంట్ సౌకర్యంగానే ఉంటుంది కానీ ఎంతో ఖరీదు పెట్టి కొన్నాక కొన్ని జీన్స్ సాగిపోవటమో ,వదులుగానో ,కుంచించికు పోవటమో జరిగి వేసుకునేందుకు వీలు లేకుండా పోతాయి…

  • తవాంగ్ వ్యాలీ

    ఆరవ దలైలామా పుట్టిన ప్రదేశంలో తవాంగ్ వ్యాలీ . అరుణాచల్ ప్రదేశ్ లోని వాయువ్య ములలో ఉండే ఈ తవాంగ్ వ్యాలీ ఎంతో అందమైన ప్రదేశం .…

  • పెళ్ళి కూతురికి నక్షి నగలు

    ఈ కార్తీక మాసం పెళ్ళిళ్ళు సీజన్ కూడా . పెళ్ళి కూతురి నగల విషయంలో పూర్తి బంగారంతో చేసిన నగలు కొనాలి అనుకొంటే ప్లెయిన్ గోల్డెన్ నక్షి…

  • వైట్ టీ బెస్ట్

    భారత దేశంలో నాలుగు రకాల టీ లు బాగా తాగుతారు బ్లాక్,టీ ,గ్రీన్ టీ ,వైట్ టీ ,ఉలాంగ్ టీ . ఇవన్నీ ఒక జాతి మొక్కల…

  • అందంగా క్రౌన్ నెయిల్ రింగ్స్

    చక్కని గోళ్ళరంగు వేళ్ళకు ఉంగరాలు అందం ఇస్తాయి సరే ;కానీ క్రౌన్ నెయిల్ రింగ్స్ ఇంకో అడుగు ముందుకు వేశాయి . గొఱుకు అచ్ఛం గా కిరీటం…

  • పరిమళాలతో ప్రశాంతత 

    వాతావరణం క్లావ్డ్ గా ఉంటే మూడుమారి పోయి డల్ గా అనిపిస్తుంది. అరోమా అయిల్స్ ఆరోమధేరపీ నరాలు,బావోద్రేకాలపై అనుకూల ప్రభావాన్ని చూపించే శక్తి ఉంటుంది. మెదడులో ప్రతి…

  • తక్షణ శక్తి కి ఖార్జురం 

    డిపార్టుమెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రీషిన్ సైన్సెస్ జరిపిన అధ్యయనంలో  ఖార్జుర పండు మంచి శక్తి వంతమైనదిగా గుర్తించారు . ఉపవాస దీక్ష తీసుకొన్న వారు తక్షణ…

  • చురుగ్గా ఉండండి 

    క్రమం తప్పకుండా ఏదోరూపంలో వ్యాయమం చేసేవారు,లేదా చురుకైన జీవితం గడిపేవారు,అనారోగ్యానికి గురైన,లేదా గాయపడిన చాలా  త్వరగా కోలుకొంటారని నిపుణులు పేర్కొంటున్నారు .శారీరక చురుకుదనంతో ఉండే వారిలో మెదడు…

  • “రామేశ్వరుని ప్రసాదం”

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమాట్ర గ్రామానికి వెళ్ళి రామేశ్వరుణ్ణి కనులారా వీక్షిద్దాం పదండి!! ఇక్కడ ప్రత్యేకత దక్షిణముఖ శివలింగం, పశ్చిమముఖ శివలింగం దర్శనం చేసుకుని…

  • కార్తీకంలో లేత రంగుల అందం 

    కార్తీక మాసపు వ్రతాలు పూజలకు భారీ పట్టుచీరెల కన్నా తేలికైన పట్టు చీరెలు సరైన ఎంపిక దీపాల వెలుగుల్లో. బంగారు జారీ గళ్ళలో సన్నని జరీ అంచుతో,ముదురు…

  • భద్రతా అధికారిణిగా కరచీ గొగోయ్

    కరాబి గొగోయ్ నావల్ ఇంజనీర్ . అలలపైన ప్రయాణం ఆమెకు ఎంతో ఇష్టం . ఆమె పుట్టి పెరిగింది గువహటిలో . దేశ రక్షణలో భాగం కావాలని…

  • ఒక్కసారి ఆలోచిస్తే పోలేదా ?

    చాలా మందికి దుస్తులు కొనటం హాబీ . కనిపించిందల్లా కొనేయటం,కంటికి నచ్చినవి రెండో ఆలోచన లేకుండా ఎంత ఖరీదైనా ఇచ్చేయటం చేస్తారు . అలాటి బలహీనత ఉంటే…

  • చీర కట్టులో నాజూకు 

    పెళ్ళిళ్ళకు ,సంప్రదాయ సందర్భాలకు చిరె కట్టే అందం. పైగా శారీ డ్రెపర్స్ వచ్చారు . పెళ్ళిళ్ళకు వేడుకలకు వాళ్ళే చీరె అందంగా కట్టేసి ప్రత్యేకంగా కనబడేలా చేస్తారు…

  • ఆరు దాటితే తినకండి 

    ఎంత తింటున్నం,ఏం తింటున్నం అన్నదే కాదు ఏ సమయంలో తింటున్నాము అన్నది కూడా ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు అధ్యయనకారులు . సాయంత్రం ఆరుగంటల తర్వాత…

  •  అందాన్నిచ్చే కాఫీ బాడీ స్క్రబ్ 

    ఒక కప్పు కాఫీ తాగందే తెల్లవారని వాళ్ళు ఎందరో. అలా కాఫీ మెదడుని ఉత్సహపరుస్తోందని ఇప్పటి వరకు అనుకొంటున్నం. గ్రీన్ టీ లాగా గ్రీన్ కాఫీ కూడా…

  • బార్లీ నీళ్ళు మంచివే 

    గర్భిణీలకు కాస్త దూరం ప్రయాణం చేసిన కాళ్ళలో వాపు కనిపిస్తుంది. శరీరం కాస్త బరువుగా అనిపిస్తే ఈ ఇంటి చిట్కాలు అనుసరించమంటున్నారు పెద్దలు. బార్లీ ,అల్లం,ఆకుకూరలు,అరటిపండ్లు,మజిగ్గ వినియోగం…

  • ఏ జ్యూస్ అయినా ఆరోగ్యమే

    ఆరెంజ్  జ్యూస్,ప్రాణాంతకమైన పక్షవాతం ,స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని సైంటి స్ట్ లు చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైoది . ఆరెంజ్  జ్యూస్ ప్రతి  రోజు తాగితే…

  • “రంగనాథస్వామి ప్రసాదం”

    కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తే ఎంత బాగుంటుందో కదా!!దీనినే “వన భోజనం” అంటారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం,గుడిలోవ గ్రామంలో…

  • పాలు విరిగిపోయాయా

    ఒక్కసారి పాలు పొయ్యి మీద పెట్టగానే విరిగిపోతు ఉంటాయి. అవి ఇక పారబోస్తూనే ఉంటారు . కానీ విరిగిపోయిన పాలతో స్వీట్ కోవా తయారు చేసుకోవచ్చు. గుడ్డు…

  • ప్రతి రోజు చేస్తేనే ఆరోగ్యం

    క్లినింగ్ కాస్త కష్టమే కానీ రోజు చేయిక పోతే అనవసరంగా అనారోగ్యాలు వచ్చేస్తాయి . సోఫా సెట్ ,టీ పాయ్ లపైనా దుమ్ము దులపాలి . ప్లోర్…