-

మన తెలుగు సామెతలు
పెద్దవాళ్ళు మాట్లాడే ఎన్నో చమత్కారమైన మాటలు కూడా సామెతలు అయిపోయాయి. ‘ అదైతే వైద్య కట్నం. ఇదైతే వైతరిణీ గోదానం ‘ ఇంట్లో వయసు మళ్ళిన వాడు…
-

ఎనర్జీ డ్రింక్
తక్షణ శక్తి కోసం ఖర్జురాల ఎనర్జీ డ్రింక్ తయారు చేసుకోండి అంటున్నారు వైద్యులు. పది,పదెహేను ఎండు ఖర్జురాల గింజలు తీసి గ్రయిండ్ చేసి పాలు,తెనె కలిపితే ఎనర్జీ…
-

ఇది సమిష్టి విజయం
లాక్ డౌన్ వేళలో తంతి తపాలా శాఖలో 17 వేల మంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సారథ్యం వహించిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్…
-

యాక్టింగ్ క్లాసుల్లో సమంత
ఇప్పుడు నేను మరింత చక్కని నటిని అయ్యను పనిచేసే సమయం కోసం నన్ను నేను చాలా తీర్చి దిద్దు కొంటున్న అంటోంది సమంత. ఈ లాక్ డౌన్…
-

వాళ్ళకి నేర్పితే మేలు
ఈ లాక్ డౌన్ సమయంలో వయస్సు మీరిన వాళ్ళలో ఒంటరి తనం లో డిప్రెషన్ ఒత్తడి కనిపిస్తున్నాయంటున్నారు ఎక్సపర్ట్స్. ఫేస్ బుక్,వాట్సప్,జీమెయిల్ ,పేటియం,ఫోన్ పే వంటి యాప్స్…
-

చక్కని డైట్ అవసరం
తల్లి పాలలో బిడ్డలకు అనేక జీవ రసాయన చర్యలను ప్రేరేపించే ఎంజైములు,హార్మోన్లు పెరుగుదలకు తోడ్పడే అంశాలు ఉంటాయి. తల్లిపాలతో బిడ్డకు ఎంతో ఆరోగ్యం,డయాబెటిస్ వంటివి కొన్ని ఆలస్యం…
-

“శ్రీ కూర్మనాథ స్వామి ప్రసాదం”
శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం గ్రామంలో ఉన్న శ్రీ కూర్మనాథ స్వామిని దర్శించి వద్దాం పదండి. సురాసురులు క్షీరసాగర మధనంలో మంధర పర్వతాన్ని కవ్వంలా మధించటానికి వాసుకిని…
-

చోర్-ద-బైస్కిల్
బంజన్ కిషోర్ నాధ్ నిర్మించిన అస్సామీ చిత్రం చోర్-ద-బైసికల్ తప్పని సరిగా చూడవలసిన సినిమాల్లో ఒకటి నిపూ ,రాజు ఒకే క్లాస్ లో చదువు కొంటు ఉంటారు.…
-

అబ్బే ! వట్టి అపోహ !
కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఎన్నో జాగ్రత్తలు,సందేశాలు భయాలు హెచ్చరికలు సోషల్ మీడియాలో సంచారాలు చేస్తున్నాయి. వాటిలో ఒకటి ఐస్ క్రీమ్ తింటే కరోనా వస్తుందనీ సందేశం….…
-

సరిగ్గ కూర్చోండి
లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రొమ్ హోమ్ లో ఇంట్లో గంటల కొద్ది పని చేసేప్పుడు కూర్చునే పొజిషన్ విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఇంట్లో కనుక ఏ…
-

భయ పడవద్దు
ఎంత జాగ్రత్తలు తీసుకొన్న వైరస్ సోకటం పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు. కరోనా సోకితే భయపడకుండా ఐసోలేషన్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే తేలికగా బయట పడచ్చు…
-

న్యూయార్క్ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి
తెలంగాణకు చెందిన భారతీయ-అమెరికన్ సరితా కోమటిరెడ్డిని యూఎస్ డిస్ర్టిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌కు జడ్జిగా నియమితులయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ, న్యాయవాద…
-

మన తెలుగు సామెతలు
అంత్య నిష్టురము కన్నా అది నిష్టురము మేలు ! అందని మామిడిపండ్లు పుల్లన ! అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడ్డట్టు ! అందులో…
-

జింక్ ఎంతో అవసరం
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు జింక్ అవసరం. జీర్ణం కావటానికి మొదలు జీవ క్రియలు వరకు 300 రకాల ఎంజైముల పనితీరుకు జింక్ ఎంతో అవసరం.…
-

అడవి బిడ్డలకు అమ్మ సీతక్క
ఈ కరోనా కాలంలో నలభై రోజులుగా ములుగు ఎమ్మెల్యే సీతక్క అడవి లో తిరుగుతున్నారు. రాళ్ళు రప్పలు పట్టించుకోకుండా నిత్యావసర వస్తువులు మోస్తూ గిరిజన కోనలో పర్యటిస్తున్న…
-

ఆందోళన పడకండి
లాక్ డౌన్ సమయంలో గర్భిణీలు,ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేనప్పుడు ప్రశాంతంగా,హాయిగా ఉండాలని,ఎలాటి బెంగ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి చాలు అని చెపుతున్నారు వైద్యులు. బయటికి…
-

“సురుల పల్లి శివ ప్రసాదం”
చిత్తూరు జిల్లాలోని నాగలాపురం లో మనకు శయనిస్తున్న శివుని దర్శన భాగ్యం కలుగుతుంది.మన దేశంలో ఉన్న ఏకైక శివాలయం. కథనం ప్రకారం దేవదానవులు క్షీరసాగరం లో ఉద్భవించిన…
-

అసలు తినను,తెలుసా !
లాక్ డౌన్ సమయాన్ని,అనుకోకుండా లభించిన తీరికను నేను ఎంజాయ్ చేస్తున్నాను. అందరి లగే సరదాగా కొత్త కొత్త వంటలు చేస్తున్నాను కానీ నోటికి నచ్చిన ప్రతి వంటకాన్ని…
-

కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి
రాబోయే రోజుల్లో ఆటోమేషన్,డిజిటైలైజేషన్,రోబోటిక్స్ డేటా (ఎనలప్స్) రంగాలు చాలా కీలకంగా ఉంటాయని ఎక్సపర్ట్స్ చెపుతున్నారు. కెరీర్ ను చక్కగా మలుచుకోవాలని ఆశించే స్త్రీలు ఇప్పుడా అవకాశాలన్నీ అందిపుచ్చుకోవచ్చు. కోవిడ్ కారణంగా…
-

ఈ జ్యూస్ తో తక్షణ రక్షణ
రోగ నిరోధక శక్తి శరీరంలో బలంగా ఉంటె ఎలాటి వైరస్ లు ఏమీ చేయలేవు అంటారు. యాపిల్,బిట్ రూట్,క్యారట్,ఈ మూడింటి లోను యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.…













