• అల్లం టీ ఎంతో బాగుంటుంది. తలుచుకుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. ప్రతి వంటకానికి తనదైన ప్రత్యేక రుచిని అందించే ఆహార పదార్దమే గాక, ఒక అద్భుతమైన ఔషదం కూడా. ఎన్నో రుగ్మతులు నయం చేసేందుకు వైద్యులు అల్లాన్ని వాడుతున్నారు. అల్లం వేళ్ళలో బాగా పెద్ద స్థాయి లో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి కాన్సర్ కరకమైన ప్రీరాడికల్స్ తో పోరాడతాయి. కొన్ని రకాల పోషకాల ఉత్పత్తి జరగకుండా గట్టిగా ఆపుతాయి. స్త్రీలు గర్భం ధరించిన సమయంలో వంతులు వికారం రెండింటి తోనూ బాధపడుతుంటారు. కడుపులో వాయుప్రకోపాన్ని ఆపడంలో అల్లం ఉపయోగ పడుతుంది. కనుక వేవిళ్ళు దీని వల్ల ఆగుతాయి. ప్రతి రోజు తాజా అల్లం రసం నాలుగైదు చుక్కలు తాగితే మంచిది. జీర్ణ రసాలని ఊరేట్టు చేస్తుంది. నెల సారి కడుపు నొప్పి తగ్గిస్తుంది. మైగ్రేన్, తలనొప్పికి మంచి ఉపసమనం. కీళ్ళ నొప్పుల నుండి ఉపసమనం . ఈ ఘాటైన మసాలా దినుసు ఎన్నో వ్యర్ధాలను తగ్గించే మంచి మందు. అల్లం రసం, తేనె, నిమ్మరసం మంచి కాంబినేషన్.

    ఏ అల్లమైన ఔషధమే

    అల్లాన్ని యూనివర్సల్ మెడిసిన్ అంటారు వైద్యులు. అల్లం స్వస్థలం మలేషియా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ దీవుల్లో అల్లం మొక్కలు పువ్వులు చాలా అందంగా ఉంటాయి కనుక పెంచుకుంటూ ఉంటారు…

  • ఇది నా ఒంటరి ప్రయాణ గాధ

    ప్రియాంక చోప్రా జీవిత కథ అన్ ఫినిష్డ్ ఇప్పుడు అమెరికా లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటి ఇప్పుడు భారతదేశంలోను దొరుకుతుంది. తను రాసిన ఈ పుస్తకం…

  • వధువుల ఫేవరెట్ పస్సా

    సినిమాల్లో ప్రతి పెళ్లి సందర్భాల్లో కూడా బాలీవుడ్ వధువుల నుదిటిపై పస్సా ఆభరణం ధరిస్తూ ఉంటారు. ఈ పస్సా ఆభరణం బాలీవుడ్ నుంచి ట్రెండీగా ఫ్యాషన్ పోకడలు…

  • ఆయుర్వేదం ఒక అద్భుతం

    ఈ సృష్టి మొత్తం పంచభూతాల ఆధారంగా నిర్మితమైంది.ఈ పంచ భూతాలు కలిసి మూడు శక్తులనూ సృష్టించాయి.అవే వాత, పిత్త, కఫాలు ఇవి మన శక్తిని జీర్ణన్ని శారీరక…

  • పుణ్యానికి పోతే పాపం !

    మహాభారతంలో ఒక కథ ఉంది ఫైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువు భార్య కోరిక పైన పేష్వా మహారాజు దగ్గరకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు.దానికి మహారాజు సంతోషంగా…

  • అంతర్జాతీయ స్థాయిలో ఆమె

    ప్రపంచంలో ప్రసిద్ధ సెలబ్రిటీ జంటల్లో ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ లను స్టయిలిస్ట్ కపుల్ గా పిలుస్తారు.ఇరవై ఏళ్ళనాడు ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ప్రియాంక స్వశక్తితో…

  • మాకు అన్యాయమే

    మనకి ఎంత గొప్ప క్రీడాకారిణులు ఉన్నారు. మేరీ కోమ్ సైనా నెహ్వాల్ పి. వి సింధు వాళ్లంతా దేశానికి గర్వకారణం అయినా క్రీడా ప్రపంచంలో స్త్రీ పురుష…

  • అలాగైతే కల్తీ వే

    సుగంధ ద్రవ్యాలు కొనేప్పుడు కల్తీ లేని తాజావి ఎంచుకోవాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.దాల్చిన చెక్కల్లో సిసలైనది సిలాన్ సినమన్. ఇది పలుచగా ఘాటుగా ఉంటుంది. నల్ల…

  • మొత్తం పువ్వుల పందిరే

    అక్టోబర్ ప్రారంభం నుంచి నవంబర్ చివరి దాకా దక్షిణాఫ్రికా లోని జోహాన్నెస్ బర్గ్ ప్రిటోరియా నగరాలు రెండు ఉదా రంగు పూల పందిళ్ళు వేసినట్లు కళకళలాడతాయి ఈ…

  • బరువు తగ్గండి చాలు

    బరువు తగ్గేలా జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువవుతాయి అంటున్నారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు బాడీ మాస్ ఇండెక్స్ (బి ఎం…

  • పాలు తాగటం మంచిదే

    పడుకునే ముందర ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గి హాయిగా నిద్ర పడుతుంది అంటున్నారు అమెరికా లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్…

  • ఇక్కడే కరోన వ్యాప్తి అవకాశం

    పబ్లిక్ స్థలాల్లో తినటం వల్ల కరోనా వచ్చే ప్రమాదం మరింత పెరుగుతోంది అంటున్నారు అధ్యయనకారులు మాస్క్ లు పెట్టుకునే ఆఫీస్ లకు, జిమ్ లకు వెళ్లే వాళ్ళు…

  • సమాజహితం గా దిశ కలెక్టివ్

    దిశా కలెక్టర్ పెద్దల కోసం విలువల కోసం ఆడవాళ్ళ కోసం పర్యావరణ ప్రేమికుల కోసం పని చేస్తుంది.ఈ సంస్థ సహా వ్యవస్థాపకురాలు తేజస్వి దంతులూరి హైదరాబాద్ లోని…

  • ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని ఏ పైన్ అనే ఎంజైమ్ మొహానికి తక్షణం మెరుపులిస్తుంది. గుజ్జులో అరచెంచా గంధం, కలబంద గుజ్జు కలిపి రాసి పదే పది నిమిషాల్లో చల్లని నీళ్ళతో కడుక్కొని చుస్తే. ఏ పార్టీకొ వెళితే ప్రత్యేకంగా కనబడేంత మేరుపోస్తుంది. అలాగే గుజ్జులో తేనె, పెరుగు, రోజ్వాటర్ కలిపినా సేమ్ ఎఫెక్ట్. అలాగే ఓట్స్ కూడా మంచి సౌందర్య పోషకమే. ఓట్స్ ఓ గుప్పెడు వేడి నీళ్ళల్లో నానబెట్టి గంధం పెరుగు వేసి కలిపి ఫేస్ పాక్ వేసినా చెక్కని కళే. పాలు కూడా మంచి ఎఫెక్ట్ ఇస్తాయి. పాలు గంధం, బొప్పాయి గుజ్జు, తేనె కలిపి ఫేస్ పాక్ వేస్తె ఎంత అందం మొహం పైకి వస్తుందో న్యాయంగా చూసి తలుసుకోవచ్చు. ఎలాంటి రసాయనాలు వాడకుండా వచ్చేదే అసలైన అందం.

    యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్

    పెరుగుతో ముఖాన్ని మెరిపించవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. కమలా తొక్కల పొడి లో పెరుగు కలిపి దీనితో ఫేస్ ప్యాక్ వేసుకొని ఓ అరగంట ఆగి కడిగేస్తే చర్మం…

  • గోళ్లకో ఆభరణం

    ముక్కు కుట్టించుకోవడం చక్కగా ముక్కుపుడక పెట్టుకోవటం తెలుసు. కానీ ఇప్పుడు ఫ్యాషన్ ప్రియులు గోళ్ళు కూడా కుట్టించుకొంటున్నారు.ఈ pierced nails కు అందమైన ఆభరణాలు తగిలించుకోవడం ఫ్యాషన్.…

  • కరోనా సమయంలో కళ్ళు జాగ్రత్త

    కళ్ల ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించే వీలు ఉంది కనుక కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను కలుసుకోవాలి.వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఉద్యోగులు…

  • ఏది ఆపలేదు

    దివ్యాంగురాలు లైనా ఫాతిమా అస్లా కేరళ కొట్టాయి లోని ఎం.ఎస్.ఎస్ హోమియో మెడికల్ కాలేజ్ నుంచి బి. హెచ్.ఎం.ఎస్ చేస్తోంది.ఎముక వ్యాధి కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమై…

  • గోల్డెన్ గర్ల్

    Yamuna Menon ను ఇప్పుడు గోల్డెన్ గర్ల్ అంటున్నారు ఎర్నాకులం లోని ఉదయంపెరూర్ కు చెందిన యమున తను చదివిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా…

  • పిల్లల్లాగే ఉండనివ్వండి

    చిన్నపిల్లలు అతి గా మాట్లాడుతున్నఅరింద్రల్లా వయసుకు మించి వ్యవహరిస్తున్న పెద్ద వాళ్లు వెంటనే దానికి అడ్డుకట్ట వేయాలి. అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్ లు.అలా మాట్లాడటం వాళ్ల తెలివి…

  • కండరాలకు శక్తి

    కండరాల ఆరోగ్యం కోసం అవిసె గింజలను డైట్ లో చేర్చుకోండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.శరీరం చురుగ్గా కదలాలి అంటే తగినంత ప్రొటీన్ ఉండాలి అవిసెలో ఎక్కువ మోతాదులో ప్రొటీన్స్…