• 2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు, భారత దేశపు బయోటిక్ రంగంలో తిరుగు లేని ప్రతిభ చూపించారు. కిరణ్ మంజుదాస్ షా, ఫోబ్స్ ప్రకటించిన 2016 జాబితా లో ఈమె పేరు శక్తి వంతమైన మహిళల జాబితాలో వుంది. బయోకాన్ స్థాపించి నాదిపిస్తున్నారు కిరణ్ మంజు దాస్. డయాబెటిక్ రోగాలుని ప్రణాలు కాపాడే ఇన్సులిన్ ని తాయారు చేసే అతి పెద్ద కంపనీ అమెది. బయోకాన్ పరిశోధన విభాగం నుంచి 950 పేటెంట్స్ కి వెళ్ళారంటే ఆ పరిశ్రమ ఎంత గొప్ప స్థానం లో వుందో తేలింది. దేశ ఆరోగ్యం పెంపొందించడంలో తన వంతు కర్తవ్యం నిర్వహించిన కిరణ్ స్ఫూర్తి నిచ్చే మహిళల్లో ముందుంటారు.

    సిరిమంతురాలు కిరణ్ షా

    హారూన్  విడుదల చేసిన అత్యంత ధనవంతులైన భారతీయుల జాబిదాలో తోలి వంద మందిలో అత్యంత ధనవంతురాలైన తోలి మహిళగా నిలిచారు కిరణ్ మంజుదార్ షా. ఆస్ట్రేలియా లో…

  • బాస్కెట్ బాల్ జయంగ్ జాంగ్

    చైనాకు చెందిన 14 సంవత్సరాల జాంగ్ జియు బాస్కెట్ బల్ ప్లేయర్. షేన్ డాంగ్ కి చెందిన జాంగ్ ను మీడియా బాస్కెట్ బాల్ జయంట్ అని…

  • శుభ్రం చేసేస్తాయి

    కాలుష్యం జీవనశైలి మార్పులతో శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోతాయి. వాటిని వదిలించుకోవాలంటే కొన్ని పానీయాలు తాగాలి ఒక గ్లాస్ నీళ్ళలో ఓ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ చిటికెడు…

  • టైమ్స్‌ జాబితాలో మంజుషా పి కులకర్ణి

    అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితా 2021లో చోటు దక్కించుకున్నది మంజుషా పి కులకర్ణి. ఈమె ఏషియన్‌ పసిఫిక్‌ పాలసీ అండ్‌ ప్లానింగ్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.…

  • పూల ప్రింట్స్ తో కన్నుల పండుగ

    ఏ వయసు వారికైనా పూల ప్రింట్లు నప్పుతాయి. చీరె అయినా టాప్, బాటమ్ ఏదైనా పూల డిజైన్ లు అందమే. పూల ప్రింట్లు స్కార్ట్ లు పాలజాలు…

  • కెమెరా ఆఫ్ చేయటం బెటర్

    స్కైప్ లో, ఫేస్ బుక్ జూమ్ ఆప్ ల ద్వారా ఈ మధ్యకాలంలో వీడియో కాన్ఫరెన్స్ లు ఎక్కువయ్యాయి. కరోనా తో వర్క్ ఫ్రమ్ హోమ్ లతో…

  • ఎగిరే తుమ్మెదల్లాంటి పువ్వులాంటి పిల్లలకు ప్రేమించటం ఒక్కటే తెలిసిన విద్య. అందులో పెంపుడు జంతువులంటే ఇక తోబుట్టువులతో ఇష్టంగా వుంటారు. జంతువులతో స్నేహం చేసే పిల్లల మెదడు బహు చురుగ్గా పనిచేస్తుందని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం పరిశోధకులు మ్యాట్ కెన్సెల్ చెపుతున్నారు. పైగా వాళ్లకు జంతువుల మహాభావాలు చాలా ఈజీగా అర్ధం అవుతాయట. అవి తమ ప్రేమ అరుపులతో చేష్టలతో ఎలా చెప్పినా పిల్లలు అర్ధం చేసుకుంటారు. దీనితో పాటు పెట్స్ కూడా పిల్లల్ని అంత బాగా ప్రేమిస్తాయి. ఇంట్లో పెంపుడు జంతువులంటే పిలల్లు ఆరోగ్యాంగా ఉంటారు మానసికంగా సంతోషంగా ఉంటారని చెపుతున్నారు. పిల్లల్లో సామాజిక అనుబంధాలు ఎమోషన్ పరంగా పాజిటివ్ స్పందన పెట్స్ తో వస్తుందని తేలింది. పిల్లల భద్రత విషయంలో కూడా పెట్స్ చాలా శ్రద్ధగా వుంటాయని అధ్యయనాలు చెపుతున్నాయి. కాకపోతే ఒక్కటే. పిలల్లు తమకు తాము రక్షించుకునే వయస్సు వచ్చే దాకా తల్లి తండ్రులు వాళ్లనోకంట కనిపెట్టుకొనే ఉండాలని ప్రమాదం అన్న పదానికి పిల్లలకు అర్ధం కూడా తెలియదని చెపుతున్నారు.

    పెట్స్ తో ఒత్తిడి మాయం

    వృత్తి జీవితం లో ఒత్తిడి తగ్గాలంటే కాసేపు పెట్స్ తో గడిపితే కొత్త ఉత్సాహం వస్తుంది అంటున్నారు సైకాలజిస్ట్ లు. వాటికి చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి.…

  • ఎడారిలో పూల సందడి

    ఎడారి లో ఇసుక నే ఊహిస్తాం. కానీ దుబాయ్ లోని మిరాకిల్ ఫ్లవర్ గార్డెన్ చూస్తే కోట్లకొద్దీ పూలు కన్నుల పండుగ చేస్తాయి. 72 వేల చదరపు…

  • రంగు మారతాయి

    మనస్సులో ఒత్తిడి లో ఒకసారి వెంట్రుకలు తెల్లబడి పోతాయి. అలాంటి సందర్భాల్లో ఆ తెల్లబడిన వెంట్రుకలు మళ్ళీ నల్లబడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా కుదుళ్ళలో…

  • అత్యంత ధనవంతురాలు

    ఫోర్బ్స్ లో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 55 వ స్థానంలో ఉంది 39 ఏళ్ల రోషిణి నాడార్ మల్హోత్రా. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు…

  • అన్ని  బియ్యాలూ ఒకటే

    బిర్యానీ రైస్ కేవలం రుచి కోసమేనా లేదా, వాటిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయా అని చాలా మందికి సందేహం. చక్కని సువాసన కలిగి ఉంటాయి బాస్మతి…

  • నా కూతురే నా ఫ్రెండ్

    ఇంట్లో మేం ఇద్దరం మాత్రమే కనుక స్నేహితుల్లాగే ఉంటాం. మా మధ్య దాపరికాలు ఉండవు. చిన్నప్పుడే నువ్వు మా ప్రేమకు ప్రతి రూపానివి అని ఆమెకు అర్థం…

  • మై ట్రీ హౌస్

    పిల్లలకు మంచి అలవాట్లు బాల్యం లోనే ఏర్పడతాయి పుస్తకాలు చదివే అలవాటు కూడా అలా చిన్నతనంలోనే అలవాటు కావాలి అందుకే పిల్లలను పుస్తకాలు చదివే దిశగా ప్రోత్సహించటం…

  • శాకాహారం నా స్లోగన్

    కిలిమంజారో అధిరోహించిన మొదటి వీగన్ వార్తల్లో నిలిచారు బాపట్లకు చెందిన కూరగాయల శారద. పర్వతారోహణలో శాకాహారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నే అత్యంత ఎత్తయిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతం…

  • అద్భుత వర్ణాల గౌన్

    న్యూయార్క్ లో జరిగిన ఫ్యాషన్ వేడుక మెట్ గాలా 2021 లో ఈ ఏడాది థీమ్  అమెరికన్ ఇండిపెండెన్స్ కు తగ్గట్టుగా తీర్చిదిద్దిన గౌను ధరించి వార్తల్లో…

  • సుందర వనాలు

    పశ్చిమ కనుమల్లోని ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూలు కట్టేస్తున్నారు. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలకురింజి పూలతో ఈ ప్రాంతం పర్పుల్ తివాసీ పరిచినట్లు అద్భుతంగా…

  • పొట్ట తగ్గించే అవకాడో

    స్త్రీలకైనా పురుషులకైనా వయసు పెరిగే కొద్దీ పొట్ట పెరిగి పోతుంటుంది. అయితే స్త్రీలు రోజుకో అవకాడో తింటే పొట్టలోని కొవ్వు తగ్గుతోందని చెబుతున్నారు ఇలినాయిస్‌ యూనివర్సిటీ నిపుణులు.…

  • కృత్రిమ గుండె.. కాలిన ముఖం.. అయితేనేం ‘మిస్ వరల్డ్ అమెరికా’

    అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే తన హృదయ స్పందన నిమిషానికి 20 సార్లు మాత్రమే. అందుకే పేస్‌మేకర్ మేకర్‌ అమర్చిన డాక్టర్లు డ్యాన్స్ చేయద్దన్నారు.…

  • ధైర్యంగా పెదవి విప్పారు !

    సాధారణంగా తమకున్న చర్మ సమస్యలు, ఇతర అనారోగ్యాల గురించి బయటకు చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఇక తెరపై వినోదాన్ని పంచే ముద్దుగుమ్మలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే…

  • 33 ఏళ్లకే బామ్మ అయిన మహిళ…!

    మారుతున్న జీవనశైలికి అనుగుణంగా చక్కని కెరియర్ కోసం ఈ తరం యువతులు 30 ఏళ్ల వచ్చిన తరువాతనే వివాహం చేసుకుంటున్నారు. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 33 ఏళ్ల…