క్యాన్సర్ ముక్త్ భారత్ లక్ష్యం  

క్యాన్సర్ ముక్త్ భారత్ లక్ష్యం  

క్యాన్సర్ ముక్త్ భారత్ లక్ష్యం  

క్యాపెడ్ సంస్థ సిఇఒ మృదు గుప్తా. ఈమె స్థాపించిన క్యాన్సర్ అవేర్నెస్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ అండ్ డిటెక్షన్ (క్యాపెడ్) సంస్థ గురు గ్రామ్ కేంద్రంగా పనిచేస్తుంది. మృదు గుప్తా తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించాక ఇక ఇటువైపు దృష్టి సాధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గ్రామస్థాయిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నోటి, రొమ్ము క్యాన్సర్ లకు స్క్రీనింగ్ చేస్తారు. బాలికలకు ఉచితంగా హెచ్‌పివి వాక్సిన్స్ వేస్తారు. డబ్ల్యూ హెచ్ ఓ సూచించినట్లు ఈ వ్యాక్సిన్స్ స్క్రీనింగ్ చేయడం వల్ల క్యాన్సర్ లక్షణాలు గుర్తించి వారికి తక్షణమే చికిత్స అందించడం సాధ్యమవుతుంది అంటారు మృదు గుప్తా. సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుంది సంస్థ.