అజరాఖ్ కి కొత్త హంగులు  

అజరాఖ్ కి కొత్త హంగులు  

అజరాఖ్ కి కొత్త హంగులు  

సహజ రంగులు చెక్క బ్లాక్ లు ఉపయోగించి జియో మెట్రిక్ డిజైన్లతో రూపొందించిన ప్రాచీన అరబిక్ కళ అజరాఖ్.పురుషులు మాత్రమే ఇంతవరకు చేస్తూ వచ్చిన ఈ సాంప్రదాయ కళను నేర్చుకున్నారు ఖాలిద్ ఖత్రి. గుజరాత్ లోని అజరాఖ్ పూరి లో నివసించే ఆమె తండ్రి అన్న ఈ సాంప్రదాయ కళాకారులు వారితో కలిసి ఈ డిజైన్లు చేయటం నేర్చుకున్నా ముబాసిరా 2021 లో ఎలిషియన్స్ బ్రాండ్ తో ఈ సాంప్రదాయ కళకు కొత్త హంగులు అద్ది ఈ ప్రింటింగ్ కు గుర్తింపు తెచ్చారు.లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఈ వస్త్రాలు ధరించి మెరిసిపోయారు. 2026 ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 లో ముబాసిరా పేరు చోటు చేసుకున్నది.