ఎవర్ గ్రీన్ స్టార్

ఎవర్ గ్రీన్ స్టార్

ఎవర్ గ్రీన్ స్టార్

లక్నో కు చెందిన వినీత సింగ్ సుగర్ కాస్మెటిక్స్ స్టార్టప్ తో గొప్ప విజయం అందుకున్నది ఐఐటీ మద్రాస్ లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్ లో ఎక్స్ పర్ట్  ఎంటర్ ప్రెన్యూర్ కావాలని ఆమె ధ్యేయం. మేకప్ బ్రాండ్ షుగర్ కాస్మొటిక్స్ ద్వారా రకరకాల స్కిన్ టోన్ లను దృష్టిలో ఉంచుకొని అధిక నాణ్యత తో అందుబాటులో ఉండే ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చింది వినీత సింగ్. ఎ.ఎస్.కె ప్రైవేట్ హెల్త్ హరూన్ ఇండియా యునికార్న్ అండ్ ఫ్యూచర్ యునికార్న్-2025 నివేదికలో వినీత సింగ్ ను ఎవర్ గ్రీన్ యునికార్న్ స్టార్ అని ప్రశంసలు కురిపించింది. కష్టపడి కాలం తో నడిచే నడిస్తే ఏది అసాధ్యం కాదంటుంది వినీత సింగ్.