తల్లిపాల దాత

తల్లిపాల దాత

తల్లిపాల దాత

తమిళనాడులోని తిరుచ్చి కి చెందిన బృందం, తిరుచ్చి ప్రభుత్వ మహాత్మా గాంధీ స్మారక ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంకుకు 300.17 లీటర్ల పాలు దానం చేసి రికార్డుల్లోకి ఎక్కారు.తిరుచ్చి కాటూరుకు చెందిన ఈ తల్లి సెల్వ బృందం ఇద్దరు పిల్లల తల్లి. పుట్టిన బిడ్డకు శక్తి ఇచ్చేది తల్లిపాలే. నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలకు ప్రాణం పోసేందుకు బృందా తన పాలు దానం చేయడం మొదలుపెట్టారు బృంద. దాన గుణానికి మెచ్చి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆమెకు ఆ బుక్స్ లో పేరు ఇచ్చారు. ఆమెకు అమృతం ఫౌండేషన్ అండగా ఉంది.