ఇద్దరు విజేతలు

ఇద్దరు విజేతలు

ఇద్దరు విజేతలు

రాణి ముఖర్జీ, వైభవి మర్చంట్ ఇద్దరూ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. రాణి ముఖర్జీ నటి వైభవి కొరియోగ్రాఫర్. ఇద్దరు మంచి స్నేహితులు. ఎన్నో ప్రాజెక్ట్ లలో కలిసి పనిచేశారు మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో రాణి ముఖర్జీ అద్భుతమైన నటన ప్రదర్శించారు. “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” సినిమాలో “ధింధోరా బజే రే” పాటకి వైభవి ఎంతో చక్కని కొరియోగ్రఫీ చేశారు ఇద్దరినీ ఒకేసారి జాతీయ అవార్డు వరించింది. రాణి ముఖర్జీ తొలిసారిగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంటే వైభవి రెండోసారి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు తీసుకుంటుంది. ప్రాణ స్నేహితులైన ఇద్దరూ, ఒకేసారి అవార్డు తీసుకోవటంతో బాలీవుడ్ లో సందడి మెనుకున్నది.