చెన్నై కు చెందిన అర్చన శంకర్ నారాయణన్ అన్న తొమ్మిది జాతీయ అవార్డులు గెలుచుకున్న మహిళా డ్రైవర్ స్కూబా అడ్వాన్స్డ్ సర్టిఫికెట్ తీసుకొని రెస్క్యూ డ్రైవర్ గా పని చేయడం మొదలుపెట్టారు న్యాయవాద వృత్తిని వదిలేసి ప్రీ డ్రైవింగ్ లో శిక్షణ తీసుకున్నారు. తాజాగా ఫిలిప్పీన్స్ లో జరిగిన రెండు అంతర్జాతీయ పోటీల్లో ఆరు కొత్త జాతీయ రికార్డ్ లను నెలకొల్పారు. తొలి భారతీయ మహిళ ప్రీ డ్రైవర్ గా చరిత్ర సృష్టించారు ఎలాంటి శ్వాస పరికరాలు లేకుండా నీటి అడుగుకు పోగలిగే అర్చన ఇండోనేషియాలోని ఆమెడ్ లో శిక్షణ తీసుకున్నారు.













