రాయల్ లుక్ తో ఈషా

రాయల్ లుక్ తో ఈషా

రాయల్ లుక్ తో ఈషా

మెట్ గాలలో జరిగిన ఫ్యాషన్ బిగ్గెస్ట్ నైట్ లో ఈషా అంబానీ పిరమిల్ మెరిసిపోయారు. నలుపు తెలుపు ల మేలవెంపుతో రూపొందించిన త్రి పీస్ డ్రెస్ ను భారతీయ డిజైనర్ అనామిక ఖన్నా రూపొందించారు. తెలుపు రంగు కార్సెట్ పై సెమి ప్రెషీషియస్ రాళ్లు, ముత్యాలు బంగారు రంగు దారంతో ఎంబ్రాయిడరీ చేశారు. ఈ డ్రెస్ డిజైన్ చేసేందుకు అనామిక కు 20 వేల గంటలు పట్టిందట. ఈ కార్యక్రమంలో ఈషా వేసుకున్న రెండు లేయర్ల వజ్రాల నెక్లెస్ తల్లి నీతా అంబానివి.స్మోకీ మేకప్ తో అందమైన డిజైనర్ వస్త్రాలతో ఈషా రాయల్టీ కి మారుపేరుగా కనిపించిందట.